నిజామాబాద్Banswada Road Accident | కుస్తీ పోటీలు చూసేందుకు వచ్చి.. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం

Banswada Road Accident | కుస్తీ పోటీలు చూసేందుకు వచ్చి.. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం

కుస్తీ పోటీలు చూసేందుకు వచ్చి రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన బాన్సువాడ పట్టణంలో శుక్రవారం చోటుచేసుకుంది.

అక్షరటుడే, బాన్సువాడ: Banswada Road Accident | కుస్తీ పోటీలు చూసేందుకు వచ్చి రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన బాన్సువాడ (Banswada) పట్టణంలో శుక్రవారం చోటుచేసుకుంది.

Banswada Road Accident | మోటార్​ సైకిల్​పై వెళ్తుండగా..

సీఐ శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకారం… బిచ్కుంద (Bichkunda) మండలం గోపన్​పల్లి గ్రామానికి చెందిన కురుమ హన్మాండ్లు (58) స్నేహితులతో కలిసి కుస్తీ పోటీలు వీక్షించేందుకు బాన్సువాడకు వచ్చాడు. మధ్యాహ్నం తాడ్కోల్ చౌరస్తాలో టిఫిన్ చేసిన అనంతరం బస్టాండ్ వైపు తన మోటార్ సైకిల్​పై వెళ్తుండగా.. కొయ్యగుట్ట వైపు నుంచి వస్తున్న డీసీఎం బైక్​ను ఢీకొట్టింది. దీంతో హన్మాండ్లు కిందపడగా, వాహనం టైరు పైనుంచి వెళ్లడంతో హన్మాండ్లు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య కురుమ బీరవ్వ ఫిర్యాదు మేరకు కేసు (Banswada Police) నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శ్రీధర్ తెలిపారు.

ఇది కూడా చదవండి: RTC JAC talks | ఆర్టీసీ జేఏసీ నేతలతో మంత్రుల చర్చ.. డిమాండ్లపై సానుకూలం!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

DJ Sound | డీజే శబ్దం భరించలేక 140 కోళ్లు మృతి.. ఉత్తరప్రదేశ్‌లో విచిత్ర ఘటన

అక్షరటుడే, వెబ్​డెస్క్: DJ Sound | ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) రాష్ట్రంలోని...

Bellamkonda Wedding | రుమలలో ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ వివాహం.. కావ్య రెడ్డితో కొత్త జీవితానికి శ్రీకారం

అక్షరటుడే, వెబ్​డెస్క్: Bellamkonda Wedding | తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక...

April 30 Gold Rates | మ‌రింత త‌గ్గుతున్న బంగారం ధ‌ర‌.. కొనుగోలుదారులకు ఊరట!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: April 30 Gold Rates | అంతర్జాతీయ మార్కెట్‌లో...

April 30 Horoscope | సమాజంలో పెరగనున్న కీర్తి ప్రతిష్ఠలు.. ఈ రాశుల వారి వ్యక్తిత్వానికి ఫిదా అవ్వాల్సిందే!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: April 30 Horoscope | ఇవాళ గ్రహ గతులను బట్టి...