అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్ : Nizamabad Student Death | అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నిజామాబాద్ నగరానికి చెందిన యువకుడు మృతి చెందాడు. ఫ్లోరిడాలో జరిగిన యాక్సిడెంట్లో తెలంగాణకు చెందిన ముగ్గురు మరణించగా.. వీరిలో నిజామాబాద్ (Nizamabad)లోని గూపన్పల్లికి చెందిన రాహుల్ ఉన్నాడు.
ఈ యువకుడు మూడు నెలల క్రితం ఎంఎస్ చేయడానికి అమెరికాకు వెళ్లాడు. ఇంతలోనే మృత్యువు అతడిని కబళించింది. రాహుల్ మృతితో తల్లిదండ్రులు హరిబాబు, నాగమణి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
ఇది కూడా చదవండి..: SIR Gram Sabhas | ఎస్ఐఆర్ గ్రామసభలను సద్వినియోగం చేసుకోవాలి..: ఇన్ఛార్జి కలెక్టర్ ప్రతిమా సింగ్