Nizamabad Student Death | అమెరికాలో రోడ్డు ప్రమాదం.. నిజామాబాద్​ వాసి మృతి

అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నిజామాబాద్​ నగరానికి చెందిన యువకుడు మృతి చెందాడు.

Balla Sandeep Kumar

అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్ ​: Nizamabad Student Death | అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నిజామాబాద్​ నగరానికి చెందిన యువకుడు మృతి చెందాడు. ఫ్లోరిడాలో జరిగిన యాక్సిడెంట్​లో తెలంగాణకు చెందిన ముగ్గురు మరణించగా.. వీరిలో నిజామాబాద్​ (Nizamabad)లోని గూపన్​పల్లికి చెందిన రాహుల్​ ఉన్నాడు.

ఈ యువకుడు మూడు నెలల క్రితం ఎంఎస్​ చేయడానికి అమెరికాకు వెళ్లాడు. ఇంతలోనే మృత్యువు అతడిని కబళించింది. రాహుల్​ మృతితో తల్లిదండ్రులు హరిబాబు, నాగమణి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

ఇది కూడా చదవండి..: SIR Gram Sabhas | ఎస్ఐఆర్ గ్రామసభలను సద్వినియోగం చేసుకోవాలి..: ఇన్​ఛార్జి కలెక్టర్ ప్రతిమా సింగ్

2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *