ASI Gangadhar | ఏఎస్సైగా రిటైర్.. నాలుగు రోజులకే మృతి

నాలుగు రోజుల క్రితం రిటైర్మెంట్ అయిన ఓ ఏఎస్సై గుండెపోటుతో మరణించిన విషాదకర ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది.

Balla Sandeep Kumar

అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్ : ASI Gangadhar | నాలుగు రోజుల క్రితం రిటైర్మెంట్ అయిన ఓ ఏఎస్సై గుండెపోటుతో మరణించిన విషాదకర ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. నగరంలోని గంగాస్థాన్ ఫేజ్-1కి చెందిన కె.గంగాధర్ గౌడ్ స్పెషల్ బ్రాంచ్ లో ఏఎస్సైగా పనిచేశారు.

ASI Gangadhar | ఆగస్టు 31న పదవీ విరమణ

ఏఎస్సై గంగాధర్​ ఆగస్టు 31న పదవీ విరమణ చేశారు. కాగా.. శుక్రవారం సాయంత్రం ఇంట్లో ఉండగా గుండెపోటు రావడంతో మృతి చెందారు. ఆయన మృతదేహానికి జిల్లా పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్ నివాళులర్పించారు. పలువురు పోలీసు అధికారులు సంతాపం వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి..: Cabinet Expansion | తెలంగాణ క్యాబినెట్ విస్తరణపై మళ్లీ నీలినీడలు.. ఆశావహులకు నిరాశేనా?

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *