అక్షరటుడే, వెబ్‌డెస్క్: DSP Promotions | తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా పలువురు డీఎస్పీలుగా పదోన్నతి పొందారు. వివిధ విభాగాల్లో పనిచేస్తున్న 35 మంది సీనియర్ ఇన్స్పెక్టర్లకు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ)గా పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. కాగా.. వీరికి త్వరలోనే పోస్టింగ్ ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో మరో మారు రాష్ట్రంలో భారీగా డీఎస్పీల బదిలీలు జరుగనున్నట్లు తెలుస్తోంది.
DSP Promotions | పదోన్నతి పొందింది వీరే..
ఎస్.వెంకటేశ్ (సీఐడీ), కె.రవీందర్ (ఈసీఆర్, మంచిర్యాల), సి.విజయరాజు (సీఐడీ), జె.వెంకటేశ్వర్లు (సీఐ చందుర్తి), బి.ప్రవీణ్ (మెయిన్ ఇంటెలిజెన్స్), బి.శ్రీనివాస్ (డీసీఆర్బీ, జగిత్యాల), ఎం.వెంకట నర్సయ్య(సీఐడీ), జి.మహేందర్ రెడ్డి (సీఐ, మహబూబాద్ టౌన్), జి.సీతారెడ్డి (ట్రాఫిక్ సీఐ, హన్మకొండ), బి.బాలాజీ (ఏసీబీ), నర్సింహారావు (సీఐ తుంగతుర్తి), ఎం.వెంకటరామయ్య (సీసీఎస్, హైదరాబాద్), బి.వెంకటేశ్వర్లు (సీఐడీ), కె.రామకృష్ణ (ఎస్‌హెచ్‌వో, ట్రాఫిక్ పీఎస్, మలక్‌పేట్), ఏ.భాస్కర్ (ఈవోడబ్లూ పీఎస్, మల్కాజ్గిరి), కరుణాకర్ (ఎస్బీ హైదరాబాద్), వెంకట్‌రెడ్డి (మెయిన్ ఇంటలిజెన్స్), పి.రాజు (ఈగల్ ఫోర్స్), ఎన్.వెంకటేశ్వర్లు (సీసీఎస్, ఎల్బీనగర్), గోవర్ధనగిరి (ఏసీబీ), ఎస్.వెంకటేశ్ (ట్రాన్స్‌కో), గురునాయుడు (మహేశ్వరం ఎస్వోటీ), భూపతి గట్టుమల్లు (సీఐ, వనస్థలిపురం), హరినాథ్‌బాబు (సీసీఎస్, ఆసిఫాబాద్), సీహెచ్.రాజిరెడ్డి (ఎస్బీ సీఐ, ఖమ్మం), ఆర్.నరేందర్ (వెయింటింగ్ మల్టీజోన్–1), ఏ.రాజయ్య (ఎస్ఐబీ), బి.శ్రీనివాస్ రావు (వీఆర్, వరంగల్), పెద్దన్న కుమార్ (డీసీఆర్, భూపాలపల్లి), టి.స్వామి (సీసీఆర్బీ, ఖమ్మం), ప్రవీణ్‌కుమార్ (సీఐ, రామగుండం), కె.పురషోత్తం (ఎస్బీ, రామగుండం), సరల రాజు (టాస్క్‌ఫోర్స్, వరంగల్), గడ్డం యాదయ్య (సీఐ, తిమ్మాపూర్), ఎం.రాజేశ్ (ఏసీబీ) డీఎస్పీలుగా పదోన్నతి పొందిన వారిలో ఉన్నారు.
ఇది కూడా చదవండి..: Govt arrears release | ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. బకాయిలు విడుదల చేసిన ప్రభుత్వం

