నిజామాబాద్NEET PG Exam | నీట్​ పీజీ పరీక్షకు పటిష్టమైన భద్రత: సీపీ సాయిచైతన్య

NEET PG Exam | నీట్​ పీజీ పరీక్షకు పటిష్టమైన భద్రత: సీపీ సాయిచైతన్య

నిజామాబాద్ నగరంలో నీట్​ పరీక్షకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసినట్లు సీపీ సాయిచైతన్య తెలిపారు. ఈ మేరకు గురువారం ప్రకటన విడుదల చేశారు.

అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: NEET PG Exam | నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ (Nizamabad Police Commissionerate) పరిధిలోని జరగనున్న నీట్​ పరీక్షకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసినట్లు సీపీ సాయిచైతన్య(CP Sai Chaitanya) తెలిపారు. ఈ మేరకు గురువారం ప్రకటన విడుదల చేశారు.

NEET PG Exam | అర్సపల్లి పరిధిలోని..

అర్సపల్లి పరిధిలోని కళాశాలలో మే 2వ తేదీన నీట్ పీజీ పరీక్ష జరుగనుందన్నారు. పరీక్షలు జరిగే రోజుల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షా కేంద్రం పరిసర ప్రాంతాల్లో సెక్షన్ 163 బీఎన్​ఎస్(BNS)​ (పాత సెక్షన్ 144 సీఆర్​పీసీ) అమలులో ఉంటుందని వెల్లడించారు. ఈ నిబంధన ప్రకారం.. పరీక్షా కేంద్రాల చుట్టూ 100 మీటర్ల పరిధిలో ఇద్దరికి మించి గుంపులుగా చేరడం నిషేధమన్నారు. అలాగే పరీక్ష కేంద్రాల వద్ద ఇంటర్నెట్​, జిరాక్స్​ సెంటర్లు, స్టేషనరీ దుకాణాలు మూసి ఉంచేలా ఆదేశాలిచ్చామన్నారు.

ఇది కూడా చదవండి: FBO Caught by ACB | పోడు భూమి కోసం లంచం.. ఏసీబీకి చిక్కిన ఫారెస్ట్ బీట్​ ఆఫీసర్​

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Gold Loans | గోల్డ్ లోన్లకు భారీ డిమాండ్.. రెండేళ్లలో ఐదు రెట్లు పెరుగుదల

అక్షరటుడే, వెబ్​డెస్క్: Gold Loans | దేశంలో బంగారం తనఖా పెట్టి...

Amazon Summer Sale | సమ్మర్ సేల్ కు అమెజాన్ రెడీ.. మే 8 నుంచే గ్రేట్ సమ్మర్ సేల్

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Amazon Summer Sale | అమెజాన్ (Amazon)...

Flipkart Sale | ఫ్లిప్‌కార్టులో ఆఫర్ల జాతర.. 9 నుంచి సాసా లేలే సేల్

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Flipkart Sale | షాపింగ్ ప్రియులకు ఫ్లిప్‌కార్ట్...