నిజామాబాద్Ration Rice Seizure | ఎల్లారెడ్డిలో రేషన్ బియ్యం పట్టివేత.. ఇద్దరు అరెస్ట్

Ration Rice Seizure | ఎల్లారెడ్డిలో రేషన్ బియ్యం పట్టివేత.. ఇద్దరు అరెస్ట్

రేషన్ బియ్యంను అక్రమంగా రవాణా చేస్తున్న వారిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ మేరకు ఎల్లారెడ్డి ఎస్సై మహేష్ వివరాలు వెల్లడించారు.

అక్షరటుడే,ఎల్లారెడ్డి: Ration Rice Seizure | రేషన్ బియ్యంను (ration rice) అక్రమంగా రవాణా (illegal transport) చేస్తున్న వారిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ మేరకు ఎల్లారెడ్డి(Yellareddy) ఎస్సై మహేష్ వివరాలు వెల్లడించారు.

Ration Rice Seizure | వాహనాలు తనిఖీ చేస్తుండగా..

ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం ఉదయం వాహనాలు తనిఖీ చేస్తుండగా శివనగర్ ప్రాంతంలో రేషన్ బియ్యంను అక్రమంగా తరలిస్తున్న శ్రీనివాస్, అతనితో పాటు ఉన్న చరణ్ అనే ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. మరో వ్యక్తి పారిపోయినట్లు తెలిపారు. సదరు ఇద్దరు వ్యక్తులు యాదాద్రి భువనగిరి(Yadadri Bhuvanagiri) జిల్లా బొమ్మల రామారావు కేకే తండా చెందిన వారిగా గుర్తించారు. అనంతరం వారి వద్ద నుంచి 44 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అనంతరం వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇది కూడా చదవండి: Singer Mangli | మైక్రోఫైనాన్స్ కేసులో కీలక మలుపు.. మంగ్లీ సోదరుడి అకౌంట్​లోకి డబ్బులు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Indiramma Houses Telangana | డబుల్ బెడ్‌రూం ఇళ్లపై మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Indiramma Houses Telangana | తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల...

Mother Son SSC Success | ఒకేసారి పదో తరగతి పరీక్షల్లో పాస్ అయిన తల్లి, కొడుకు

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Mother Son SSC Success | పట్టుదల ఉంటే...

Gandhi Organ Transplant | గాంధీ హాస్పిటల్‌లో స్టేట్ ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్ సెంటర్.. రేపే ప్రారంభం

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Gandhi Organ Transplant | హైదరాబాద్‌లో ప్రభుత్వ వైద్య...

TIMS Sanathnagar Trial | టిమ్స్​లో ట్రయల్ రన్.. రేపటి నుంచి ఓపీ సేవలు!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: TIMS Sanathnagar Trial | హైదరాబాద్ మహా నగరంలో...