Chimrajpalli Tungen Road | చింరాజ్​పల్లి నుంచి తుంగెనకు డబుల్​ రోడ్​ వేయాలి..

చింరాజ్​పల్లి ఎక్స్​ రోడ్​ నుంచి తుంగెనకు డబుల్​ రోడ్​ వేయాలని తల్వేద గ్రామస్తులు కోరారు.

shashi kiran Mottala

అక్షరటుడే, బోధన్​: Chimrajpalli Tungen Road | చింరాజ్​పల్లి ఎక్స్​ రోడ్​ నుంచి తుంగెనకు డబుల్​ రోడ్​ వేయాలని తల్వేద గ్రామస్తులు కోరారు. ఈ మేరకు నగరంలోని కలెక్టరేట్​లో నిర్వహించిన ప్రజావాణి (Prajavani)లో వినతిపత్రం అందజేశారు.

Chimrajpalli Tungen Road | పుష్కరాలు ఉన్నందున..

​ చింరాజ్​పల్లి సర్పంచ్​ హరిత శ్రీకాంత్​ మాట్లాడుతూ.. చింరాజ్​పల్లి ఎక్స్​ రోడ్​ నుంచి తుంగెన పుష్కరఘాట్​ వరకు సింగిల్​ రోడ్డు ఉందన్నారు. అయితే రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయన్నారు. రాబోయే పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని వెంటనే ఈ మార్గంలో డబుల్​ రోడ్​ వేయాలని కోరారు.

ఇది కూడా చదవండి..: Nizamabad Murder Case | సెల్​ఫోన్​ కోసం స్నేహితుడిని బండరాయితో కొట్టి హత్య

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *