నిజామాబాద్Kamareddy Psycho Incident | కటర్​తో సైకో వీరంగం.. భయాందోళనకు గురైన ప్రజలు

Kamareddy Psycho Incident | కటర్​తో సైకో వీరంగం.. భయాందోళనకు గురైన ప్రజలు

చేతిలో కటర్​తో ఓ సైకో వీరంగం సృష్టించాడు. ఈ ఘటన కామారెడ్డి పట్టణంలోని జీజీహెచ్​ వద్ద చోటుచేసుకుంది.

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Psycho Incident | చేతిలో కటర్​తో (cutter attack) ఓ సైకో వీరంగం సృష్టించాడు. అతడి తీరుతో ఎవరికి ప్రమాదం జరగకపోయినా ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటన కామారెడ్డి (Kamareddy) పట్టణంలోని జీజీహెచ్​ ఎదురుగా ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది.

Kamareddy Psycho Incident | రోడ్డుపై అటుఇటూ తిరుగుతూ..

జీజీహెచ్​ (GGH Kamareddy) వద్ద సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఓ వ్యక్తి చేతిలో కటర్ పట్టుకుని రోడ్డుపై అటూఇటూ తిరుగుతూ అరుస్తూ వచ్చేపోయే వాహనదారులు, ప్రజలకు కటర్ చూపిస్తూ భయాందోళనకు గురి చేశాడు. దాంతో నడుచుకుంటూ వెళ్లే మహిళలు, చిన్నారులు అతని చేష్టలకు భయపడ్డారు. కటర్ ఎక్కడ తమకు గుచ్చుకుంటుందోనని ఆందోళనకు గురయ్యారు. అయితే అతను మతిస్థిమితం లేక సైకోగా ప్రవర్తిస్తాడని, అతడిని ఎవరూ పెద్దగా పట్టించుకోరని ఆస్పత్రి వద్ద వ్యాపారులు తెలిపారు.

ఇది కూడా చదవండి: Madan Mohan Rao | కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యం : ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Pinarayi Vijayan profile | కేరళ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం.. సీఎం విజయన్ సోషల్ మీడియా ప్రొఫైల్‌ మార్పు!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Pinarayi Vijayan profile | కేరళ రాజకీయాల్లో ఆసక్తికర...

Yellareddy Shop Fire | ఎల్లారెడ్డిలో షార్ట్ సర్క్యూట్‌తో దుస్తుల దుకాణం దగ్ధం

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy Shop Fire | షార్ట్​ సర్క్యూట్​తో(short circuit...

Oben Rorr EVO | దేశీయ ఈవీ బైక్.. మైలేజీలో టాప్.. సింగిల్ ఛార్జ్‌తో 180 కి.మీ. రేంజ్!

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Oben Rorr EVO | భారత మార్కెట్​లో సంచలనం...

Ireni Sandeep Congress | కాంగ్రెస్ కామారెడ్డి పట్టణ అధ్యక్షుడిగా ఐరేని సందీప్

అక్షరటుడే, కామారెడ్డి: Ireni Sandeep Congress | కామారెడ్డి జిల్లా కేంద్రానికి...