కరీంనగర్Karimnagar substation fire | దుర్షేడ్ సబ్ స్టేషన్‌లో కార్చిచ్చు.. ఎగసిపడుతున్న మంటలు

Karimnagar substation fire | దుర్షేడ్ సబ్ స్టేషన్‌లో కార్చిచ్చు.. ఎగసిపడుతున్న మంటలు

అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. విద్యుత్తు సరఫరా వ్యవస్థకు నష్టం కలిగే అవకాశముందని భావిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

అక్షరటుడే వెబ్‌డెస్క: Karimnagar substation fire | కరీంనగర్ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. జిల్లాలోని దుర్షేడ్ సబ్‌స్టేషన్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. భారీగా వ్యాపించిన మంటలు తీవ్ర భయాందోళనకు గురిచేశాయి. సబ్‌స్టేషన్‌లో ప్రారంభమైన అగ్ని క్షణాల్లోనే వ్యాపించి, ఆ ప్రాంతాన్ని కమ్మేశాయి.

Karimnagar substation fire | రైతుల్లో ఆందోళన..

మంటల తీవ్రత ఎక్కువగా ఉండటంతో పరిస్థితి అదుపులోకి రావడం కష్టంగా మారింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.

అయితే, మంటలు ఇంకా పూర్తిగా అదుపులోకి రాకపోవడంతో స్థానికుల్లో భయాందోళన నెలకొంది. ముఖ్యంగా సబ్‌స్టేషన్ సమీపంలో పంట పొలాలు ఉండటంతో స్థానిక రైతులు భయపడుతున్నారు. పొలాల వైపు మంటలు వ్యాపిస్తాయేమోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. విద్యుత్తు సరఫరా వ్యవస్థకు నష్టం కలిగే అవకాశముందని భావిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Mamata | ఫలితాలు రాక ముందే సీఎం నివాసం ఖాళీ చేసిన మమతా బెనర్జీ!

Naresh Chandan
Naresh Chandanhttps://aksharatodaynews.com/
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Kamareddy murder case | ఒంటరి మహిళలే లక్ష్యంగా దారి దోపిడీ.. వృద్ధురాలి హత్య కేసులో దిమ్మతిరిగే నిజాలు!

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy murder case | ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకుని...

Hyderabad SI transfers | హైదరాబాద్ పోలీస్ విభాగంలో భారీగా ఎస్సైల బదిలీలు.. సైబరాబాద్ నుంచి చార్మినార్ జోన్‌కు 32 మంది సరెండర్!

అక్షరటుడే వెబ్‌డెస్క: Hyderabad SI transfers | హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో...

Tumakuru family tragedy | పరాయి వ్యక్తి మోజులో భార్య పరారీ.. ఇద్దరు బిడ్డలను చంపి, తండ్రి ఆత్మహత్య!

అక్షరటుడే వెబ్‌డెస్క: Tumakuru family tragedy | కట్టుకున్న భార్య మోసానికి మరో...

Alumni Meet Armoor | ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

అక్షరటుడే,ఆర్మూర్: Alumni Meet Armoor | మండలంలోని (armoor mandal) అంకాపూర్(Ankapoor)...