నిజామాబాద్Kamareddy DSP Madhusudan | కామారెడ్డి డీఎస్పీగా మధుసూదన్ బాధ్యతల స్వీకరణ

Kamareddy DSP Madhusudan | కామారెడ్డి డీఎస్పీగా మధుసూదన్ బాధ్యతల స్వీకరణ

కామారెడ్డి డీఎస్పీగా మధుసూదన్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. నిజామాబాద్ ఇంటలిజెన్స్ విభాగంలో డీఎస్పీగా పనిచేసిన ఆయన కామారెడ్డికి బదిలీపై వచ్చారు.

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy DSP Madhusudan | కామారెడ్డి డీఎస్పీగా మధుసూదన్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. నిజామాబాద్ ఇంటలిజెన్స్ విభాగంలో (Nizamabad intelligence) డీఎస్పీగా పనిచేసిన ఆయన కామారెడ్డి డీఎస్పీగా (Kamareddy DSP) బదిలీపై వచ్చారు.

Kamareddy DSP Madhusudan | గతంలో కామారెడ్డి పట్టణ సీఐగా..

మధుసూదన్ గతంలో కామారెడ్డి పట్టణ సీఐగా  పనిచేశారు. ఇంతకుముందు ఇక్కడ కామారెడ్డి సబ్ డివిజన్ ఏఎస్పీ (Kamareddy Sub-division ASP) హోదాలో పనిచేసిన చైతన్య రెడ్డి సంగారెడ్డి అడిషనల్ ఎస్పీగా పదోన్నతిపై వెళ్లిన విషయం తెలిసిందే. ఆమె స్థానంలో ఏఎస్పీ క్యాడర్​లో కొత్తవారు వస్తారని అందరూ భావించారు. అయితే అనుకోకుండా డీఎస్పీ హోదాలోనే మధుసూదన్​ను ప్రభుత్వం నియమించింది. సోమవారం బాధ్యతలు చేపట్టిన ఆయన జిల్లా ఎస్పీ రాజేష్ చంద్రను (SP Rajesh Chandra) మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్క అందజేశారు. బాధ్యతలు తీసుకున్న డీఎస్పీని డివిజన్​లోని పలువురు సీఐలు, ఎస్సైలు, పోలీస్ సిబ్బంది కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

ఇది కూడా చదవండి: 8th Pay Commission | 18న హైదరాబాద్‌కు 8వ పే కమిషన్ బృందం రాక

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Krishna Water Protest | కృష్ణ జలాల కోసం టీఆర్​ఎస్​ పోరుబాట

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Krishna Water Protest | తెలంగాణ రక్షణ...

CP Sai Chaitanya | బ్యాంకులు, నగల దుకాణాల్లో భద్రతను కట్టుదిట్టం చేసుకోవాలి : సీపీ సాయిచైతన్య

అక్షరటుడే, నిజామాబాద్​ క్రైం: CP Sai Chaitanya | నిజామాబాద్​ పోలీస్​...

Vijay TVK Victory|తమిళ రాజకీయం ‘విజయ్’మయం.. ద్రావిడ కోటలు బద్ధలు కొట్టిన టీవీకే!

అక్షరటుడే వెబ్‌డెస్క్:Vijay TVK Victory|తమిళనాడు రాజకీయ చరిత్రలో ఒక సరికొత్త శకం...

BJP Bengal Victory | బెంగాల్ గడ్డపై కమల వికాసం.. వైరల్ అవుతున్న బీజేపీ ‘విక్టరీ మ్యాప్’!

అక్షరటుడే వెబ్‌డెస్క్:BJP Bengal Victory|పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా...