నిజామాబాద్Traffic staff health | ట్రాఫిక్​ సిబ్బంది ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి: సీపీ సాయిచైతన్య

Traffic staff health | ట్రాఫిక్​ సిబ్బంది ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి: సీపీ సాయిచైతన్య

ఎండాకాలంలో ట్రాఫిక్​ సిబ్బంది ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలని సీపీ సాయిచైతన్య పేర్కొన్నారు. సీపీ కార్యాలయంలో జనత ఫౌండేషన్ ఆధ్వర్యంలో ట్రాఫిక్​ సిబ్బందికి అవసరమైన సామగ్రిని ఆయన అందజేశారు.

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Traffic staff health | ఎండాకాలంలో ట్రాఫిక్​ సిబ్బంది(traffic police) ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలని సీపీ సాయిచైతన్య(CP Sai Chaitanya) పేర్కొన్నారు. సీపీ కార్యాలయంలో(CP Office) జనత ఫౌండేషన్(Janata Foundation)​ ఆధ్వర్యంలో ట్రాఫిక్​ సిబ్బందికి అవసరమైన సామగ్రిని ఆయన అందజేశారు.

Traffic staff health | ఎండాకాలంలో జాగ్రత్తలు అవసరం..

ఎండాకాలంలో ట్రాఫిక్​ సిబ్బంది జాగ్రత్తలు పాటించాలని సీపీ సూచించారు. ఎండాకాలంలో సందర్భంగా ట్రాఫిక్​ సిబ్బంది జనత ఫౌండేషన్​ ఆధ్వర్యంలో కూల్​ వాటర్​ ప్లాస్క్​లు, ఓఆర్​ఎస్​ ప్యాకెట్లు, మాస్క్​లు సమకూర్చడం అభినందనీయమన్నారు. ఎండల్లో తీవ్ర ఉష్ణోగ్రతల మధ్య విధులు నిర్వహిస్తున్న సిబ్బంది తమ ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ పెట్టాలని సూచించారు. ఎల్లప్పుడూ తగినంత నీరు తాగుతూ ఉండాలని.. ఓఆర్​ఎస్​ తీసుకోవడం ద్వారా శరీరంలో నీటి నిల్వలు తగ్గకుండా చూసుకోవాలన్నారు. జనత ఫౌండేషన్​ ఆధ్వర్యంలో సేవ కార్యక్రమాలు నిర్వహించడంపై అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్​ అలీ, ట్రాఫిక్ సీఐ ప్రసాద్, రిజర్వ్ ట్రాఫిక్ ఇన్​స్పెక్టర్​ వినోద్, వాసవి జనత ఫౌండేషన్ సభ్యులు సాయి ప్రసాద్, మేటూరి లక్ష్మణ్​ గుప్తా, గోలి ప్రసాద్, నితిన్ నంగనూరి, కల్యాణి మోటూరి, బచ్చు సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: Raja Singh | కొందరి స్వార్థంతో తెలంగాణలో బీజేపీ ఎదగడం లేదు : ఎమ్మెల్యే రాజాసింగ్​

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Telangana Cabinet Decisions | భూముల ధరల పెంపు.. ఈ నెలాఖరు నుంచే అమలు!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Telangana Cabinet Decisions | విద్యుత్ కొనుగోలుతోపాటు యాదాద్రి,...

Grain Transport Obstruction | ధాన్యం రవాణాకు ఆటంకం.. 10 మందిపై కేసు నమోదు

అక్షరటుడే, లింగంపేట: Grain Transport Obstruction | కామారెడ్డి జిల్లా లింగంపేట...

Telangana ICC Committee | రెవెన్యూ శాఖలో అంతర్గత ఫిర్యాదుల కమిటీ (ICC) ఏర్పాటు 

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Telangana ICC Committee | మహిళా ఉద్యోగుల రక్షణ,...

Mamata Banerjee setback | భవానీపూర్​లో మమత వెనుకంజ.. నందిగ్రామ్​లో సీఎం అభ్యర్థి సువేందు గెలుపు!

అక్షరటుడే, వెబ్​డెస్క్: Mamata Banerjee setback | పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో...