నిజామాబాద్RTC Bus Accident | లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. నలుగురికి గాయాలు

RTC Bus Accident | లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. నలుగురికి గాయాలు

ఆగి ఉన్న లారీని ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ఘటన దేవునిపల్లి సర్కిల్​లోని పొందుర్తి శివారులో జాతీయ రహదారిపై గురువారం చోటుచేసుకుంది.

అక్షరటుడే, కామారెడ్డి: RTC Bus Accident | ఆగి ఉన్న లారీని ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ఘటన దేవునిపల్లి (Devunipalli) సర్కిల్​లోని పొందుర్తి శివారులో జాతీయ రహదారిపై గురువారం చోటుచేసుకుంది.

RTC Bus Accident | పొందుర్తి శివారులో..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పొందుర్తి శివారులో రోడ్డు పక్కన ఓ లారీ పార్క్​ చేసి ఉంది. అయితే హైదరాబాద్ నుంచి బోధన్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు పొందుర్తి శివారులో జాతీయ రహదారిపై ఈ ఆగిఉన్న లారీని ఢీకొంది. దాంతో బస్సు ముందు భాగం నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాదంలో బస్సులో ముందు భాగంలో కూర్చున్న నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. వారిని వెంటనే చికిత్స నిమిత్తం జీజీహెచ్​కు తరలించారు. ఘటనాస్థలాన్ని కామారెడ్డి రూరల్ సీఐ శ్రీధర్ గౌడ్, ఎస్సై రంజిత్ కుమార్ పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇది కూడా చదవండి..: Double Engine Sarkar | తెలంగాణాలోనూ త్వరలో ‘డబుల్​ ఇంజిన్​ సర్కార్​’ : దినేష్​ కులాచారి

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Mega Job Mela | మెగా జాబ్ మేళాను యువత సద్వినియోగం చేసుకోవాలి

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Mega Job Mela | మెగా...

Middle East | మధ్యప్రాచ్యంలో రణభేరి.. ఫుజైరా దాడితో మారిన ఇరాన్ – అమెరికా యుద్ధ గమనం..

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Middle East | మధ్యప్రాచ్యంలో మరోసారి యుద్ధ మేఘాలు...

China Ex Defense Ministers|అవినీతిపై చైనా ఉక్కుపాదం..ఇద్దరు మాజీ రక్షణ శాఖ మంత్రులకు మరణశిక్ష

అక్షరటుడే వెబ్‌డెస్క్:China Ex Defense Ministers|అవినీతిపై పోరాటంలో భాగంగా చైనా ప్రభుత్వం...

Labour Card Benefits | భవన నిర్మాణ కార్మికులు లేబర్ కార్డు ద్వారా సంక్షేమ ఫలాలు పొందాలి

అక్షరటుడే, బాన్సువాడ: Labour Card Benefits | భవన నిర్మాణ కార్మికులు...