Tag: Telangana road accident

Wardhannapet Accident | బైక్​ను ఢీకొన్న కారు.. తండ్రీకొడుకులకు గాయాలు

వరంగల్​ జిల్లా వర్దన్నపేటలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.

Bikkunur Bus Accident | లారీని ఢీకొన్న టూరిస్ట్ బస్సు.. 25 మందికి పైగా గాయాలు!

పెళ్లి వేడుకకు సంతోషంగా బయలుదేరిన వారిని రోడ్డు ప్రమాదం భయాందోళనకు గురిచేసింది. భిక్కనూరు సమీపంలోని జాతీయ రహదారిపై లారీని టూరిస్టు బస్సు ఢీకొట్టింది.

Kamareddy Bus Accident | డ్రైవర్​కు ఫిట్స్.. చెట్టును ఢీకొన్న బస్సు..

బస్సు నడుపుతున్న డ్రైవర్​కు ఒక్కసారిగా ఫిట్స్ వచ్చింది.

Dal Truck Accident | జాతీయ రహదారిపై పప్పు లారీ బోల్తా.. డ్రైవర్​కు స్వల్పగాయాలు

జాతీయ రహదారిపై నిర్మాణ పనుల నేపథ్యంలో ఏర్పాటు చేసిన డైవర్షన్‌ వద్ద ప్రమాదాలు తరచూ చోటు చేసుకుంటున్నాయి.

Lingampet Bus Accident | వంతెనపై బస్సు, టిప్పర్ ఢీ.. తప్పిన పెనుప్రమాదం

బస్సు, టిప్పర్ ఢీకొన్న ఘటన లింగంపేట మండలంలోని ఎల్లమ్మ తండా వద్ద చోటు చేసుకుంది.

RTC Bus Accident | లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు

ఆగి ఉన్న లారీని బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో 15 మంది ప్రయాణికులు గాయపడ్డారు.

Thar Car Accident | థార్​ కారు బీభత్సం.. అక్కాతమ్ముళ్ల మృతి

థార్​ కారు ఢీకొని అక్కాతమ్ముడు మృతి చెందారు. హైదరాబాద్​ నగరంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

Car Racing Accident | మహిళ ప్రాణాలు తీసిన యువకుల కారు రేసింగ్​

కారు రేసింగ్​ చేస్తూ యువకులు ఓ బైక్​ను ఢీకొట్టడంతో మహిళ మృతి చెందింది.

Suryapet Road Accident | జాగింగ్​ చేస్తుండగా దూసుకొచ్చిన మృత్యువు

సూర్యాపేట జిల్లాలో జాగింగ్​ చేస్తున్న ముగ్గురిపైని బొలెరో ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు చనిపోయారు.

Malakpet Accident | బస్సు కింద పడి నవ వధువు మృతి

బస్సు కింద పడి ఓ యువతి మృతి చెందింది. ఈ ఘటన హైదరాబాద్​ నగరంలో చోటు చేసుకుంది.

Chandrayanpalli Road Accident | మూడు లారీలు, రెండు కార్లు ఢీ.. చంద్రయాణ్​పల్లి వద్ద ఘటన

ఇందల్వాయి మండలం చంద్రయాణ్ పల్లి శివారులో జాతీయ రహదారిపై శనివారం సాయంత్రం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.