నిజామాబాద్Nizamabad Co-option Election | ముగిసిన నిజామాబాద్​ కో–ఆప్షన్ సభ్యుల ఎన్నిక

Nizamabad Co-option Election | ముగిసిన నిజామాబాద్​ కో–ఆప్షన్ సభ్యుల ఎన్నిక

నిజామాబాద్​ మున్సిపల్​ కార్పొరేషన్​లో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన కో–ఆప్షన్ ఎన్నిక ఎట్టకేలకు పూర్తయింది.

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Nizamabad Co-option Election | నిజామాబాద్​ మున్సిపల్​ కార్పొరేషన్​ (Nizamabad Municipal Corporation)లో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన కో–ఆప్షన్ ఎన్నిక (co-option election) ఎట్టకేలకు పూర్తయింది. సోమవారం కార్పొరేషన్​ కార్యాలయంలో ఛైర్​పర్సన్ కూరగాయల ఉమారాణి అధ్యక్షతన జరుగగా..పీసీసీ చీఫ్​ (PCC Chief) బొమ్మ మహేష్​ కుమార్​ గౌడ్​ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

Nizamabad Co-option Election | నాలుగు నెలల క్రితం మన్సిపల్​ ఎన్నికలు..

నిజామాబాద్ నగర మున్సిపల్ కార్పొరేషన్​లో కో ఆప్షన్ సభ్యుల ఎన్నికలు పూర్తిచేశారు. నాలుగు నెలల క్రితం జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఎంఐఎం మద్దతుతో అధికార కాంగ్రెస్ పార్టీ (Congress Party) నిజామాబాద్ మేయర్ పీటాన్ని చేజిక్కించుకుంది. అనంతరం సోమవారం కో ఆప్షన్ సభ్యుల ఎన్నికలు నిర్వహించారు. కార్పొరేటర్ల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది.

Nizamabad Co-option Election

Nizamabad Co-option Election | కో ఆప్షన్​ సభ్యులు వీరే..

స్పెషల్ కేటగిరి జనరల్ కోటాలో ముజీబ్ హైమద్, మాజీ కార్పొరేటర్ బొబ్బిలి మాధురి, కల్లెడ అశోక్ ఎన్నికయ్యారు. మైనారిటీ కోటా కింద ఉజ్మా జరనామ్, సర్దార్ నరేందర్ సింగ్​లు ఎన్నికయ్యారు.

ఇది కూడా చదవండి..: Illegal Gravel Excavation | మొరం అక్రమ తవ్వకాలపై చీతా ఫోర్స్ మెరుపు దాడి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Dharpally Village | హిజ్రాల రాకపోకలపై నిషేధం.. ధర్పల్లి గ్రామంలో వీడీసీ తీర్మానం..

అక్షరటుడే,డిచ్​పల్లి: Dharpally Village | గ్రామంలో హిజ్రాల రాకపోకలను నిషేధిస్తూ ధర్పల్లి(dharpally)...

Bandi Bhagirath POCSO Case | బండి భగీరథ్​ కేసులో విచారణ ప్రారంభం : సీఎం రేవంత్​రెడ్డి

అక్షరటుడే, వెబ్​డెస్క్: Bandi Bhagirath POCSO Case | బండి సంజయ్​...

Farmers Protest Armoor | ఆర్మూర్​ సొసైటీకి తాళం వేసి రైతుల నిరసన

అక్షరటుడే, ఆర్మూర్: Farmers Protest Armoor | రైతుల పట్ల ప్రభుత్వం...

Dowry Harassment Cases | మెట్రో నగరంలో వికృత పోకడ.. భారీగా వరకట్న వేధింపుల కేసులు

అక్షరటుడే, వెబ్​డెస్క్: Dowry Harassment Cases | సిలికాన్ వ్యాలీ ఆఫ్...