TPCC Chief Birthday | బోర్గాం( పి) గౌడ సంఘం ఆధ్వర్యంలో పీసీసీ చీఫ్​ జన్మదిన వేడుకలు

shashi kiran Mottala

అక్షరటుడే, ఇందూరు: TPCC Chief Birthday | నగరంలోని (Nizamabad) బోర్గాం (పి) గౌడ సంఘం (gowda sangham) ఆధ్వర్యంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ( mahesh kumar goud) జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి గీత పారిశ్రామిక సహకార సంఘం (Geetha Industrial Cooperative Society) రాష్ట్ర ఛైర్మన్ చంద్రశేఖర్ గౌడ్ హాజరై ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కేక్ చేశారు.

TPCC Chief Birthday | గౌడ, గీత కార్మికుల సమస్యలను పరిష్కరిస్తాం..

ఈ సందర్భంగా శేఖర్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా గౌడ, గీత కార్మికుల సమస్యల పరిష్కారం కోసం మహేష్ కుమార్ గౌడ్ సహకారంతో కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో గ్రామ గౌడ సంఘం అధ్యక్షుడు యాదగిరి గౌడ్, ముత్యాల స్వామిగౌడ్, చింతల మురళి గౌడ్, కైరా లింబాగౌడ్, గొల్లపల్లి రాజు గౌడ్, కైరి గంగాధర్ గౌడ్, పుంజు కిరణ్ గౌడ్, కాషా గౌడ్, చంద్ర గౌడ్, చింతల రామ గౌడ్, వాసుగౌడ్, గోపాల్ గౌడ్, గొట్టుముక్కల శ్రీనివాస్ గౌడ్, ఏగుట్ల సృజన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: BJP Chief Letter | సీఎం రేవంత్‌కు బీజేపీ చీఫ్‌ రాంచందర్‌రావు లేఖ

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *