నిజామాబాద్Nizamabad Warangal Buses | ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్​న్యూస్​.. నిజామాబాద్ – వరంగల్ మధ్య డీలక్స్...

Nizamabad Warangal Buses | ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్​న్యూస్​.. నిజామాబాద్ – వరంగల్ మధ్య డీలక్స్ బస్సులు ప్రారంభం

ఆర్టీసీ ప్రయాణికుల సౌకర్యార్థం టీజీఎస్​ఆర్టీసీ ఆధ్వర్యంలో నిజామాబాద్ నుండి వరంగల్​కు డీలక్స్​ బస్సులు నడపనున్నట్లు ఆర్​ఎం జ్యోత్స్న తెలిపారు.

అక్షరటుడే, ఇందూరు: Nizamabad Warangal Buses | ఆర్టీసీ ప్రయాణికుల సౌకర్యార్థం టీజీఎస్​ఆర్టీసీ (TGSRTC) ఆధ్వర్యంలో నిజామాబాద్(Nizamabad RTC) నుండి వరంగల్​కు డీలక్స్​ బస్సులు నడపనున్నట్లు ఆర్​ఎం జ్యోత్స్న తెలిపారు. ఈ మేరకు ఆదివారం వివరాలు వెల్లడించారు.

Nizamabad Warangal Buses | 50 ట్రిప్పులు

నిజామాబాద్​ నుంచి వరంగల్​కు.. వరంగల్​(Warangal Route) నుంచి నిజామాబాద్​కు మొత్తంగా 50 డీలక్స్​ ట్రిప్పులను ప్రవేశపెట్టినట్లు ఆమె తెలిపారు. ఈ బస్సులు ఉదయం 3.30 గంటల నుండి రాత్రి 9.00 గంటల వరకు ప్రతి 20 నిమిషాలకు ఒకటి చొప్పున నడుస్తాయని వెల్లడించారు. ప్రయాణికులకు సౌకర్యవంతమైన, వేగవంతమైన సేవలను అందించేందుకు ఈ ప్రత్యేక షెడ్యూల్‌ను అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకొని సురక్షితంగా ప్రయాణించాలని ఆమె కోరారు.

ఇది కూడా చదవండి: Moscow Drone Attack| రష్యాపై ఉక్రెయిన్ ప్రతీకార దాడి.. ఒక భారతీయుడు మృతి, మరో ముగ్గురికి గాయాలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Nizamabad Exhibition | ఎగ్జిబిషన్​ ఒకరోజు మూసివేత.. విరిగిన పరికరాలకు కొనసాగుతున్న మరమ్మతులు..

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Nizamabad Exhibition | నగరంలోని పాలిటెక్నిక్​ మైదానంలో...

Hyderabad Water Supply | హైదరాబాద్ వాసులకు అలెర్ట్​.. నీటి సరఫరాలో అంతరాయం

అక్షరటుడే, వెబ్​డెస్క్: Hyderabad Water Supply | హైదరాబాద్ (Hyderabad) నగరంలోని పలు...

Tribal Student Awards | విద్యార్థులు స్పష్టమైన లక్ష్యాన్ని ఏర్పర్చుకుని ముందుకు సాగాలి..

అక్షరటుడే, ఆర్మూర్: Tribal Student Awards | విద్యార్థులు స్పష్టమైన లక్ష్యాన్ని...

Tourist Guide Recruitment | టూరిస్ట్ గైడ్‌ల కోసం దరఖాస్తుల ఆహ్వానం

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Tourist Guide Recruitment | టూరిస్ట్​ గైడ్​ల...