Tag: Telangana transport
Godavari Pushkaralu | పుష్కరాల కోసం బస్టాండ్ల అభివృద్ధి : మంత్రి పొన్నం
గోదావరి పుష్కరాల కోసం బస్టాండ్లను ఆధునికీకరిస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
Armoor RTC Special Bus Fares | ‘స్పెషల్’ బస్సుల పేరుతో ఆర్టీసీ దోపిడీ..!
పండగలు వచ్చిందంటే చాలు ఆర్టీసీ ప్రయాణికులను నిలువు దోపిడీ చేస్తోందని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.
Airport Bus Ticket Prices | భారీగా తగ్గిన ఎయిర్పోర్ట్ బస్సు టికెట్ ధరలు
శంషాబాద్ విమానాశ్రయానికి నడిచే 'పుష్పక్' ఏసీ బస్సుల ఛార్జీలను భారీగా తగ్గించారు.
E20 Petrol | E20 పెట్రోల్‌తో వాహనాలు పాడవుతాయనడంలో నిజం లేదు: మంత్రి పొన్నం
ఇథనాల్ కలిపిన E20 పెట్రోల్ వినియోగం వల్ల వాహనాలు దెబ్బతింటున్నాయనే ప్రచారంలో ఎలాంటి నిజం లేదని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్…
Gig workers Telangana | గిగ్‌వర్కర్ల సమస్యలు పరిష్కరిస్తాం : మంత్రి పొన్నం
గిగ్ వర్కర్ల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
Telangana RTC | ఆర్టీసీలో విప్లవాత్మక మార్పులు.. నంబర్ వన్‌గా తెలంగాణ : మంత్రి పొన్నం ప్రభాకర్
తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీని ప్రయాణికులకు మరింత చేరువ చేసేలా వెయ్యి రోజుల పాలనలో ఎన్నో మార్పులకు శ్రీకారం చుట్టామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి…
Suryapet Bus Stand | “పురుషులను గౌరవిద్దాం.. వారికి కేటాయించిన సీట్లలో వారినే కూర్చోనిద్దాం”..సూర్యాపేట బస్టాండులో వెలిసిన వింత బోర్డు!
కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు అనడానికి తెలంగాణలోని సూర్యాపేట కొత్త బస్టాండులో తాజా దృశ్యాలే నిదర్శనం.
TSRTC Welfare | త్వరలో ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం.. మంత్రి పొన్నం కీలక ప్రకటన
టీఎస్ఆర్టీసీని గాడిలో పెట్టడమే కాకుండా, కార్మికుల సంక్షేమానికి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.
RTC Profits Telangana | ఆర్టీసీని లాభాల బాటలోకి తీసుకొచ్చాం : మంత్రి పొన్నం ప్రభాకర్
నష్టాల్లో ఉన్న ఆర్టీసీ లాభాల బాటలోకి తీసుకు వచ్చామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
Electric Bus Safety | ఎలక్ట్రిక్ బస్సుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం: ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సోలమన్
ఎలక్ట్రిక్ బస్సుల భద్రతకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నామని టీజీఎస్ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సోలమన్ అన్నారు.
Nizamabad to Bengaluru Bus | ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. నిజామాబాద్ టు బెంగళూరు ట్రిప్‌లో మరిన్ని సౌకర్యాలు
ఆర్టీసీ ప్రయాణికులకు నిజామాబాద్ ఆర్టీసీ రీజియన్ శుభవార్త చెప్పింది.
Overloaded Vehicles Seized | రవాణాశాఖ కొరడా.. ఓవర్ లోడ్ వాహనాల సీజ్
జిల్లాలో ఓవర్‌లోడ్‌తో చెలరేగిపోతున్న భారీ వాహనాలపై రవాణాశాఖ అధికారులు కొరడా ఝళిపించారు.