Akshara Today
  • Home
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • నల్గొండ
    • ఖమ్మం
    • మహబూబ్‌నగర్
  • సినిమా
  • More..
    • క్రైం
    • బ్లాగ్
    • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
    • టెక్నాలజీ
    • క్రీడలు
    • బిజినెస్​
    • భక్తి
    • లైఫ్​ స్టైల్​
ePaper
  • 🔥
  • జిల్లాలు
  • హైదరాబాద్
  • సినిమా
  • లైఫ్​ స్టైల్​
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • బ్లాగ్
  • బిజినెస్​
  • భక్తి
  • టెక్నాలజీ
Akshara TodayAkshara Today
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • హైదరాబాద్
  • నిజామాబాద్
  • సినిమా
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • క్రీడలు
  • క్రైం
  • టెక్నాలజీ
  • ఫ్యాషన్
  • బిజినెస్​
  • బ్లాగ్
  • భక్తి
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • లైఫ్​ స్టైల్​
Search
  • Top Categories
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • ఆంధ్రప్రదేశ్​
    • సినిమా
  • జిల్లాలు
    • హైదరాబాద్
    • నిజామాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • మహబూబ్‌నగర్
  • Pages
    • Home
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms and Conditions
Follow US

Home - తెలంగాణ

తెలంగాణ

 Asifabad Forest Tension | ఫారెస్ట్ అధికారులను అడ్డుకున్న రైతులు.. ఆసిఫాబాద్​ జిల్లాలో ఉద్రిక్తత

మొక్కలు నాటడానికి వెళ్తున్న ఫారెస్ట్ అధికారులను రైతులు అడ్డుకున్నారు. ఈ ఘటన కొమురంభీం ఆసిఫాబాద్​ జిల్లాలో చోటు చేసుకుంది.

Srinivas Kolluri
Last updated: June 9, 2026, 1:20 pm 1:20 pm
Srinivas Kolluri
Share
Asifabad Forest Tension

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Asifabad Forest Tension | మొక్కలు నాటడానికి వెళ్తున్న ఫారెస్ట్ అధికారులను రైతులు అడ్డుకున్నారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ ఘటన కొమురంభీం ఆసిఫాబాద్​ జిల్లా (Asifabad District)లో చోటు చేసుకుంది.

చింతలమానేపల్లి మండలంలో దిందాలో పోడు భూమి వివాదం నెలకొంది. రైతులు, అటవీ శాఖ అధికారుల మధ్య వాగ్వాదం చోటు చసుకుంది. భూముల్లో మొక్కలు నాటేందుకు అటవీ అధికారులు వెళ్లారు. వారిని స్థానికులు అడ్డుకున్ఆనరు. ఇరు వర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది.

Asifabad Forest Tension | పలువురి అరెస్ట్

అటవీ శాఖ అధికారుల వాహనాలకు అడ్డుగా పడుకుని స్థానికుల నిరసన తెలిపారు. దీంతో కొందరు స్థానికులను ఫారెస్ట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పోడు భూములను అటవీ శాఖ చదును చేస్తుండగా.. తమ సాగు భూములను నాశనం చేస్తున్నారని రైతుల ఆందోళన చేశారు. దీంతో గ్రామంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

పోడు భూముల్లో ఉద్రిక్తత.. రైతులను అదుపులోకి తీసుకున్న అటవీ శాఖ

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం దిందా గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు

పోడు భూములను అటవీ శాఖ చదును చేస్తుండగా అడ్డుకున్న రైతులు

తమ సాగు భూములను నాశనం చేస్తున్నారని రైతుల ఆందోళన

పోలీసులు, అటవీ శాఖ… pic.twitter.com/PF9ULzNMb2

— TNews Telugu (@TNewsTelugu) June 9, 2026

ఇది కూడా చదవండి..: Fish Prasadam Distribution | కొనసాగుతున్న చేప ప్రసాదం పంపిణీ

TAGGED:Asifabad Newsfarmers protestforest departmentForest OfficialsKomaram Bheem DistrictPodu Land DisputeRural ConflictTelangana News
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Zepto IPO ED Notice Zepto IPO ED Notice | ఐపీవో ముంగిట ‘జెప్టో’ కు ఈడీ షాక్
Next Article Steel Plant Compensation Steel Plant Compensation | స్టీల్‌ప్లాంట్‌ ఘటన.. పరిహారం ప్రకటించిన పవన్‌
1 Comment
  • Pingback: Nizampet Dumping Yard | నిజాంపేట డంపింగ్ యార్డ్ తరలిస్తాం

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Your Trusted Source for Accurate and Timely Updates!

Our commitment to accuracy, impartiality, and delivering breaking news as it happens has earned us the trust of a vast audience. Stay ahead with real-time updates on the latest events, trends.
FacebookLike
XFollow
InstagramFollow
LinkedInFollow
MediumFollow
QuoraFollow
- Advertisement -
Ad image

You Might Also Like

Kamareddy Municipality Debt
నిజామాబాద్

Kamareddy Municipality Debt | ఆదాయం పెరగాలి..అప్పులు తీరాలి : మున్సిపల్ జనరల్ బాడీ సమావేశంలో ఎమ్మెల్యే KVR

By Naresh Chandan
RTC Strike
తెలంగాణ

RTC Strike | తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు.. ఆర్టీసీ కార్మికులకు సీఎం విజ్ఞప్తి

By Srinivas Kolluri
KTR Comments Revanth
తెలంగాణ

KTR Comments Revanth | రేవంత్​రెడ్డిని ఎవరు దేకడం లేదు.. కేటీఆర్​ సంచలన వ్యాఖ్యలు

By Srinivas Kolluri
LIC HFL Jobs
జాబ్స్​ & ఎడ్యుకేషన్​తెలంగాణ

LIC HFL Jobs | ఎల్ఐసీ హెచ్ఎఫ్ఎల్ లో ఉద్యోగావకాశాలు

By Balla Sandeep Kumar
Akshara Today
Facebook Youtube Instagram X-twitter

About US

అక్షర టుడే – తాజా తెలుగు వార్తలు, బ్రేకింగ్ న్యూస్..

తెలంగాణ,, ఆంధ్రప్రదేశ్తో పాటు జాతీయం, అంతర్జాతీయానికి సంబంధించిన తాజా తెలుగు వార్తలు, రాజకీయాలు, సినిమా, క్రీడలు మరియు ముఖ్యమైన విశేషాలను ‘అక్షరటుడే’లో చదవండి.

.

Top Links
  • About Us
  • Contact Us
  • Advertise With Us
Usefull Links
  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

© Akshara Today 2026. All Rights Reserved.