Tag: farmers protest
Ramchander Rao Arrest | జడ్చర్లలో ఉద్రిక్తత.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి అరెస్ట్
జూరాల ప్రాజెక్టు వద్ద ఆందోళన చేస్తున్న రైతులకు సంఘీభావం తెలిపేందుకు వెళ్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామ్చందర్రావును పోలీసులు అరెస్ట్ చేశారు.
Urea Bags Missing | సొసైటీలో యూరియా బస్తాలు మాయం.. అధికారులను నిలదీసిన రైతులు
సొసైటీలో నిల్వ ఉండాల్సిన యూరియా మాయం కావడంపై రైతన్నలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Kamareddy Power Cuts | కర్షకుల కన్నెర్ర.. కరెంట్ కోతలపై ట్రాన్స్‌కో ఎస్ఈ ఆఫీస్ ముట్టడి
వ్యవసాయానికి 18 గంటల నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో రైతులు ఆందోళన చేశారు.
Revanth Reddy Countdown | రేవంత్‌రెడ్డికి కౌంట్‌డౌన్ మొదలైంది : హరీశ్‌రావు
సీఎం రేవంత్ రెడ్డికి సొంత ఊరు నుంచే కౌంట్‌డౌన్ మొదలు అయిందని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు.
Tamil Nadu Farmer Cases | రైతులు, ఉపాధ్యాయులపై కేసులు రద్దు : తమిళనాడు సీఎం
రైతులు, ఉపాధ్యాయులపై నమోదైన కేసులు రద్దు చేస్తామని తమిళనాడు సీఎం విజయ్ ప్రకటించారు.
Urea Shortage Farmers | రెండు నిమిషాల్లో యూరియా ఖాళీ.. ఆందోళన చేపట్టిన అన్నదాతలు
రెండు నిమిషాల్లో యూరియా స్టాక్ అయిపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Delhi Farmers Protest | ఢిల్లీలో రైతుల నిరసన.. అరెస్ట్ చేసిన పోలీసులు
ఢిల్లీలోని కిసాన్ ఘాట్ దగ్గర రైతుల నిరసన తెలిపారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకొని అక్కడి నుంచి తరలించారు.
Land Acquisition | బుల్లెట్ ట్రైన్ కోసం భూసేకరణ.. శంషాబాద్‌లో ఉద్రిక్తత
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ సమీపంలోని బహుదూర్‌గూడలో బుల్లెట్ ట్రైన్ టెర్మినల్ భూసేకరణ కోసం అధికారులు రాగా ఉద్రిక్తత నెలకొంది.
MLA Prashanth Reddy | నా రక్తం తీసుకోండి.. రైతులకు నీళ్లివ్వండి : ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి
వర్షాభావం దృష్ట్యా కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయాలను పక్కనబెట్టి తక్షణమే కాళేశ్వరం జలాలను విడుదల చేయాలని బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి…
Power Cut Protest | సబ్ స్టేషన్‌కు తాళం.. ఆపరేటర్ నిర్బంధం
పాల్వంచ మండలం ఆరేపల్లి గ్రామంలో విద్యుత్ కోతలపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సబ్‌స్టేషన్ ఆపరేటర్‌ను నిర్బంధించి నిరసన తెలిపారు.
BRS Leaders Arrest | బీఆర్ఎస్ నేతల ముందస్తు అరెస్టు.. తాడ్వాయి రైతు ధర్నాకు వెళ్లకుండా పోలీసుల చర్యలు
బీఆర్ఎస్ మండల అధ్యక్షులు, కార్యకర్తలతో పాటు కామారెడ్డి పట్టణ నాయకులను కూడా ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు.
Urea App Cancellation | యూరియా యాప్‌ను రద్దు చేయాల్సిందే..
తమకు ఇబ్బందికరంగా మారిన యూరియా యాప్‌ను రద్దు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. ఈ మేరకు భిక్కనూరులో బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ధర్నా చేపట్టారు.