shashi kiran Mottala

Shashi kiran Mottala

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Follow:
2082 Articles

Manjeera River Flow | జలకళను సంతరించుకున్న మంజీర.. పూజలు చేసిన ఎమ్మెల్యే పోచారం

కామారెడ్డి జిల్లాలో కురుస్తున్న వర్షాలతో మంజీర నది జలకళను సంతరించుకుంది.

Telangana Project Water Levels | ప్రాజెక్టుల్లో పెరుగుతున్న నీటిమట్టాలు.. ఆనందంలో అన్నదాతలు

ఉమ్మడిజిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రాజెక్టులు జలకళను సంతరించుకుంటున్నాయి.

Kamareddy Rain Alert | వర్షాల నేపథ్యంలో పోలీసుల అప్రమత్తం.. పలు రహదారుల మూసివేత

కామారెడ్డి జిల్లాలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు.

Nizamabad Rural Police Station | నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన సీపీ

నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్‌ను సీపీ సాయిచైతన్య బుధవారం తనిఖీ చేశారు.

POCSO Case | బాలికపై అఘాయిత్యం.. పోక్సో కేసు నమోదు

మైనర్​ను ప్రేమ పేరుతో ఓ వ్యక్తి మోసం చేశాడు. దీంతో బాలిక ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు.

RTC Bus Stuck | బురదలో ఇరుక్కున్న ఆర్టీసీ బస్సు.. తృటిలో తప్పిన ప్రమాదం

భారీ వర్షాలతో కామారెడ్డి జిల్లాలో రోడ్ల పరిస్థితి అధ్వానంగా మారింది.

Aapada Mithra Volunteers | విపత్తుల సమయంలో సమర్థవంతంగా సేవలు అందించాలి: అదనపు కలెక్టర్ భుజంగరావు

విపత్తులు సంభవించిన సమయాల్లో ఆపద మిత్ర వలంటీర్లు తక్షణమే స్పందిస్తూ సహాయక చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్ భుజంగరావు సూచించారు.

KOSPI Crash | సౌత్ కొరియా మార్కెట్ క్రాష్.. రెండు రోజుల్లో రెండుసార్లు ట్రేడింగ్ నిలిపివేత

సౌత్ కొరియాకు చెందిన ప్రధాన స్టాక్ మార్కెట్ సూచీ కోస్పీ కుప్పకూలుతోంది. నెలరోజుల్లో 40 శాతానికిపైగా నష్టపోయింది.

Heavy Rain Alert | రానున్న రోజుల్లో ఉమ్మడి జిల్లాలో భారీ వర్షాలు.. ఎల్లో, ఆరెంజ్ అలర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ

తెలంగాణలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా ఉండడంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

Kamareddy Rainfall | కామారెడ్డిలో విస్తారంగా వర్షాలు.. ఊపందుకున్న సాగు పనులు

వర్షాలు పడుతుండటంతో రైతులు సాగు పనుల్లో నిమగ్నం అయ్యారు. వరినాట్లు ఊపందుకున్నాయి.

Banswada MCH Protest | బాన్సువాడ ఎంసీహెచ్​లో వైద్య సిబ్బంది రెండో రోజూ నిరసన

పట్టణంలోని మాతా శిశు ఆసుపత్రిలో సస్పెండ్‌ అయిన ఇద్దరు నర్సులకు మద్దతుగా వైద్యులు, పారామెడికల్‌ సిబ్బంది చేపట్టిన నిరసన రెండో రోజూ కొనసాగింది.

CMR Rice Scam | దర్జాగా సీఎంఆర్​ మాయం.. మిల్లర్లపై చర్యలకు రంగం సిద్ధం!

కొందరు మిల్లర్లు ధాన్యాన్ని పక్కదారి పట్టించారు. అలాంటి వారిపై చర్యలకు అధికారులు సిద్ధం అవుతున్నారు.

Fee Reimbursement | ఫీజు బకాయిలు విడుదల చేయకపోతే ఉద్యమం మరింత ఉధృతం

రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులకు ఫీజు బకాయిలు విడుదల చేయకపోతే ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని బీజైవైఎం జిల్లా అధ్యక్షుడు వంశీగౌడ్​ పేర్కొన్నారు.

Nizamabad Streams Overflow | జిల్లాలో వాగులకు జలకళ.. హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు

జిల్లాలో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Balaji Mala IPO | లిస్టింగ్ సూపర్ హిట్.. వెంటనే లోయర్ సర్క్యూట్‌తో ఆనందం ఆవిరి

పెట్టుబడి ఒక్కరోజులోనే 90 శాతం పెరిగిందన్న ఆనందం క్షణాల్లో ఆవిరయ్యింది. వెంటనే లోయర్ సర్క్యూట్ కొట్టడంతో కొనేవారు లేక ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతున్నారు.