Shashi kiran Mottala
SRSP Flood Inflow | శ్రీరాంసాగర్‌కు పోటెత్తుతున్న వరద.. ఆనందంలో రైతన్న
రెండు, మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌కు వరద క్రమక్రమంగా పెరుగుతోంది.
Stray Dog Attack | వీధికుక్కల దాడి.. చిన్నారికి గాయాలు..
వీధికుక్కల దాడిలో చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి.
Nizamabad Waterlogged Roads | నగరంలో రహదారులు జలమయం..
రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా నగరంలో రోడ్లు అస్తవ్యస్తంగా మారాయి.
Telangana University | తెయూ ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ గౌరవాధ్యక్షుడిగా సుధాకర్
తెలంగాణ యూనివర్సిటీ ఔట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ గౌరవాధ్యక్షుడిగా సుధాకర్‌ను ఎన్నుకున్నారు.
Excise Constable | లారీ డ్రైవర్ల వద్ద ఎక్సైజ్ కానిస్టేబుల్ వసూళ్లు.. సస్పెన్షన్‌కు సిఫార్సు చేసిన సూపరింటెండెంట్
మద్నూర్ సలాబత్పూర్ చెక్‌పోస్ట్ వద్ద ఎక్సైజ్ అధికారులు వసూళ్లకు పాల్పడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై ఉన్నతాధికారులు ప్రాథమిక విచారణకు…
Operation Kavach Success | ఆపరేషన్ కవచ్‌తో భారీ విజయాలు..: ఎస్పీ రాజేష్ చంద్ర
కామారెడ్డి జిల్లాలో మొదలు పెట్టిన ఆపరేషన్ కవచ్ కార్యక్రమంలో భారీ విజయాలు సాధించినట్లు ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు.
Nizamabad Rain Alert | వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి: అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్
రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు.
Stock Market Closing Today | హెవీవెయిట్ స్టాక్స్ లో కొనుగోళ్ల మద్దతు.. లాభాలతో ముగిసిన ప్రధాన సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ వరుసగా రెండో రోజు లాభాలతో ముగిసింది. సెన్సెక్స్ 273 పాయింట్లు, నిఫ్టీ 67 పాయింట్లు పెరిగాయి.
Fee Reimbursement Protest | ఫీజు బకాయిలు విడుదల చేయకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తాం..
విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడితే సహించేది లేదని బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు వంశీ గౌడ్ హెచ్చరించారు.
Nizamabad Rain Control Room | వర్షాల నేపథ్యంలో అధికారుల కీలక నిర్ణయం.. కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు
జిల్లాలో ఏకధాటిగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో జిల్లా అదనపు కలెక్టర్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
Family Register Certificate | దొంగ ఓట్ల నమోదు కోసమే ‘ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్’
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన 'ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్'ను ఓటర్ల జాబితా సవరణ (SIR) ప్రక్రియలో ప్రామాణికంగా తీసుకోకూడదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు…
Banswada Stray Dog Safety | కుక్కల బారి నుంచి చిన్నారుల భద్రతకు ప్రత్యేక చర్యలు
వీధికుక్కలు చిన్నారులపై దాడి చేసిన ఘటనల నేపథ్యంలో బాన్సువాడ పురపాలక సంఘం అప్రమత్తమైంది.
Stock Market Today | రేంజ్ బౌండ్‌లో మార్కెట్లు.. స్వల్ప లాభాల్లో సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ స్వల్ప రేంజ్‌లో కదలాడుతోంది. ఉదయం 11.40 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ పాయింట్లు, నిఫ్టీ పాయింట్ల లాభంతో ఉన్నాయి.
Kalyana Lakshmi Forgery Case | ‘గెజిటెడ్’ సంతకాల ఫోర్జరీ కేసు.. విచారణపై ఉత్కంఠ!
ఫోర్జరీ సంతకాలతో కల్యాణలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసిన వ్యవహారంలో విచారణ పక్కాగా జరిగేనా అని పలువురు చర్చించుకుంటున్నారు.
Yellareddy SIR Completion | ఎస్ఐఆర్లో ఎల్లారెడ్డి ప్రత్యేకం.. రాష్ట్రంలోనే మూడో స్థానం
ఎల్లారెడ్డి నియోజకవర్గం వందశాతం ఎస్ఐఆర్ పూర్తిచేసి రాష్ట్రంలోనే మూడో స్థానంలో నిలిచింది.