shashi kiran Mottala

Shashi kiran Mottala

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Follow:
2082 Articles

MLA Dhanpal Visits | లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎమ్మెల్యే ధన్​పాల్​

నగరంలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్ సూర్యనారాయణ గుప్తా తెలిపారు.

Sriram Sagar Project | ఎస్సారెస్పీలో పూడికపై కేంద్రంతో చర్చిస్తున్నాం..: మంత్రి ఉత్తమ్​ కుమార్​రెడ్డి

ఎస్సారెస్పీలో ఇసుక పూడికపై కేంద్రంతో చర్చిస్తున్నామని మంత్రి ఉత్తమ్​ కుమార్​రెడ్డి తెలిపారు. మంత్రులు శ్రీధర్​బాబు, వివేక్​తో కలిసి శ్రీరాంసాగర్​ ప్రాజెక్టును సందర్శించారు.

Nizamabad Oora Panduga | ‘ఊర పండుగ’కు సర్వంసిద్ధం..

ఊరంత మెచ్చే పండుగకు కొన్ని గంటల సమయమే ఉంది.. అమ్మలను కొలిచేందుకు ఇందూరు ప్రజలు సిద్ధమయ్యారు.

Navipet Railway Gate | నవీపేట్​ రైల్వేగేట్​ వద్ద గుంతల పూడ్చివేత.. ‘అక్షరటుడే’ కథనానికి స్పందన

అక్షరటుడే, బోధన్​: Navipet Railway Gate | నవీపేట్​ (Navipet) రైల్వేగేట్​ వద్ద గుంతలతో వాహనదారులకు ఇబ్బందులు కలుగుతున్నాయని నవీపేట్​ పాలకవర్గ సభ్యులు పేర్కొన్నారు.…

Congress Leader Death | గుండెపోటుతో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మృతి

గుండెపోటుతో సీనియర్​ కాంగ్రెస్​ నాయకుడు మృతి చెందాడు.

Kamareddy Software Employee | అప్పుల ఊబిలో ఇరుక్కొని యువ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి బలవన్మరణం..

అప్పుల బాధలు తాళలేక యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు.

Sriram Sagar Project | శ్రీరాంసాగర్​కు ఎగువన భారీవర్షాలు.. క్రమంగా పెరుగుతున్న నీటిమట్టం

మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలకు ఎస్సారెస్పీకి భారీ వరద వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది.

Sriram Sagar Project | శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు పర్యాటక శోభ సంతరించుకునేనా..!?

ఉత్తర తెలంగాణకు జీవనాడి అయిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పర్యాటక కేంద్రంగా శోభ సంతరించుకోనుంది.

Hazrat Shah Jalal Bukhari | హజ్రత్ షా జలాల్ బుఖారీ దర్గాలో సీపీ ప్రార్థనలు..

బోధన్ పట్టణంలోని హజ్రత్ షా జలాల్ బుఖారీ దర్గాలో ఉర్సును భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా దర్గాను సీపీ సందర్శించారు.

Navipet Railway Gate | అలసత్వపు గుంతల్లో..నలిగిపోతున్న నవీపేట్ ప్రయాణం!

రైల్వేగేట్ వద్ద భారీ గుంతలతో వాహనదారుల ఇక్కట్లు | బాసర వెళ్లే భక్తులు, స్థానికుల నరకయాతన | నిర్లక్ష్యం వీడి తక్షణమే స్పందించాలని డిమాండ్

SRSP Ministers Visit | రేపు ఎస్సారెస్పీకి మంత్రులు ఉత్తమ్​, శ్రీధర్​బాబు రాక

ఎస్సారెస్పీని సందర్శించేందుకు మంత్రులు ఉత్తమ్​, శ్రీధర్​ బాబు శనివారం జిల్లాకు వస్తున్నారు.

CID Inspector Retirement | సీఐడీ ఇన్​స్పెక్టర్​ ఆంజనేయులు పదవీ విరమణ.. 42 ఏళ్ల సుదీర్ఘ సేవలకు అధికారుల సత్కారం

నేర పరిశోధన విభాగం (సీఐడీ)లో సేవలు అందించిన ఇన్​స్పెక్టర్​ ఆంజనేయులు శుక్రవారం పదవీవిరమణ చేశారు.

Bhogapuram Airport | భోగాపురం విమానాశ్రయ షెడ్యూల్ విడుదల.. కీలక వివరాలు ఇవే!

విజయనగరం జిల్లా భోగాపురంలో అత్యాధునిక హంగులతో నిర్మించిన అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి సిద్ధమైంది.

Microsoft Market Value | చరిత్ర సృష్టించిన మైక్రోసాఫ్ట్.. ఒక్కరోజే రూ. 42 లక్షల కోట్లు పెరిగిన సంపద..

అమెరికా స్టాక్ మార్కెట్ లో మైక్రోసాఫ్ట్ కొత్త చరిత్ర సృష్టించింది. ఒక్కరోజులోనే కంపెనీ సంపద రూ. 42 లక్షల కోట్లు పెరగడం గమనార్హం.

Palle Dawakhana Services | పల్లె దవాఖానాలో నాణ్యమైన సేవలందించాలి: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి

పల్లె దవాఖానాలో నాణ్యమైన సేవలందించాలని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి సూచించారు. బాన్సువాడ పల్లె దవాఖానాను శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.