Shashi kiran Mottala
Salura Accident | సాలూరలో విషాదం.. ప్రమాదవశాత్తు కింద పడి యువకుడి దుర్మరణం
బోధన్ నియోజకవర్గంలోని సాలూర మండలంలో విషాదం నెలకొంది.
Kamareddy Home Guard | యువకులపై హోంగార్డు వివాదాస్పద వ్యాఖ్యలు..! సర్వత్రా విమర్శలు..
యువకులపై హోంగార్డు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
Armoor Alumni Reunion | 45 ఏళ్ల తర్వాత కలిసిన పూర్వ విద్యార్థులు
ఆర్మూర్ జిల్లా పరిషత్ పాఠశాల 1981- 82 బ్యాచ్ పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం ఆదివారం నిర్వహించారు.
Kamareddy Alumni Reunion | నలభై ఏళ్ల తర్వాత ఒక్కచోట కలిశారు..
కామారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆదివారం సందడి నెలకొంది.
SIR Notice Mahesh Goud | ‘ఎస్ఐఆర్’కు స్పందించకపోతేనే పీసీసీ చీఫ్‌కు నోటీస్ ఇచ్చారు : ఎంపీ అర్వింద్
‘ఎస్ఐఆర్’కు స్పందించలేదు కాబట్టే పీసీసీ చీఫ్‌కు నోటీస్ ఇచ్చారని ఎంపీ అర్వింద్ అన్నారు.
Konda Laxman Bapuji Tribute | తెలంగాణ ఉద్యమంలో కొండా లక్ష్మణ్ బాపూజీ కీలక పాత్ర
తెలంగాణ ఉద్యమంలో కొండా లక్ష్మణ్ బాపూజీ కీలక పాత్ర పోషించారని మేయర్ ఉమారాణి పేర్కొన్నారు.
Asmita Cycling Competitions | క్రీడలకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహం : ఎంపీ అర్వింద్
కేంద్ర ప్రభుత్వం క్రీడలకు ప్రత్యేకంగా ప్రోత్సహిస్తోందని ఎంపీ అర్వింద్ పేర్కొన్నారు.
Nagaram Bhavani Mata Temple | భవాని మాత ఆలయంలో భక్తితో పూజలు
అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: Nagaram Bhavani Mata Temple | నగర శివారులోని (Nizamabad) నాగారం ఆర్టీఏ కార్యాలయం సమీపంలో భవానీమాత ఆలయంలో పౌర్ణమి…
BJP SC Morcha | బీజేపీ జిల్లా ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షుడిగా ఎడ్ల బాలకృష్ణ
నిజామాబాద్ బీజేపీ జిల్లా ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షుడిగా ఎడ్ల బాలకృష్ణ నియమితులయ్యారు.
Red Cross Elections Kamareddy | రెడ్‌క్రాస్ అధ్యక్షుడిగా సంజీవరెడ్డి ఏకగ్రీవ ఎన్నిక
ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ కామారెడ్డి బ్రాంచ్ ఎన్నికలు శనివారం ముగిశాయి.
Jenda Jatara Nizamabad | భక్తిశ్రద్ధలతో జెండాకు పూజలు.. జాతరలో పాల్గొన్న ఎమ్మెల్యే ధన్పాల్
నగరంలోని జెండా బాలాజీ ఆలయంలో శనివారం జెండా జాతరను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
Kamareddy Food Safety Raids | కంపుకొడుతున్న హోటళ్లు.. కృత్రిమ రంగులతో వంటకాలు
జిల్లాలో ఆహార భద్రతా అధికారులు శనివారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.
Dubai Worker Death | దుబాయ్ వెళ్లిన నెలరోజుల్లోనే వ్యక్తి మృతి.. కన్నీరుమున్నీరవుతున్న కుటుంబసభ్యులు
ఉపాధి కోసం దుబాయ్ వెళ్లిన ఆలూర్ మండల కేంద్రానికి చెందిన గడ్డం చరణ్ కరుణాకర్ ప్రమాదవశాత్తు మృతి చెందాడు.
Godavari Pushkar Works | గోదావరి పుష్కర పనులకు అత్యంత ప్రాధాన్యత: కలెక్టర్ భవేష్ మిశ్రా
గోదావరి పుష్కర పనులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని కలెక్టర్ భవేష్ మిశ్రా పేర్కొన్నారు.
India Men’s Kabaddi | కబడ్డీలో మరో స్వర్ణం.. సత్తా చాటిన పురుషుల జట్టు
ఆసియా క్రీడల్లో భారత పురుషుల జట్టు ఇరాన్‌ను ఓడించి బంగారు పతకం సాధించింది.