shashi kiran Mottala

Shashi kiran Mottala

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Follow:
2082 Articles

Sriramsagar Flood | శ్రీరాంసాగర్‌కు కొనసాగుతున్న వరద

శ్రీరాంసాగర్​ ప్రాజెక్ట్​కు ఇన్​ఫ్లో కొనసాగుతోంది. దీంతో జలాశయం నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది.

Vida VX2 Go FB | విడా నుంచి మరో ఈవీ స్కూటర్.. తొలి ఫిక్స్‌డ్ బ్యాటరీ వేరియంట్ ఆవిష్కరణ

విడా తొలిసారిగా మార్చే బ్యాటరీలకు బదులుగా ఫిక్స్‌డ్ బ్యాటరీతో తొలి ఈవీ స్కూటర్‌ను తీసుకువచ్చింది. ఇది ఏకంగా 128 కిలోమీటర్ల ఐడీసీ రేంజ్ ఇస్తుంది.

Kamareddy Boy Suicide | కామారెడ్డిలో విషాదం.. ఉరేసుకుని బాలుడి ఆత్మహత్య

ఇంట్లో ఎవరూ లేని సమయంలో పదహారేళ్ల బాలుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

Chess Tournament | చెస్​ ఆడితే విద్యార్థుల్లో ఏకాగ్రత పెరుగుతుంది

చెస్​ ఆడితే ఏకాగ్రత పెరుగుతుందని ఒలింపిక్​ అసోసియేషన్​ జిల్లా కార్యదర్శి బొబ్బిలి నర్సయ్య అన్నారు.

Sriramsagar Project | శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ వద్ద పర్యాటకుల సందడి

శ్రీరాంసాగర్​ ప్రాజెక్ట్​పై ఆదివారం పర్యాటకులు సందడి చేశారు.

Oora Panduga Bandobast | ఊర పండుగ బందోబస్తును పర్యవేక్షించిన పోలీస్ కమిషనర్

నగరంలో ఊర పండుగ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Amdapur Bonalu Festival | అమ్దాపూర్​లో ఘనంగా బోనాల పండుగ

బోధన్​ మండలంలోని అమ్దాపూర్​లో బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు.

Dichpally Lorry Accident | జాతీయ రహదారిపై లారీ బోల్తా

జాతీయ రహదారిపై వేగంగా వెళ్తున్న ఓ భారీ కంటైనర్ లారీ అదుపు తప్పి బోల్తా పడింది.

Kamareddy Flood Fear | కామారెడ్డిని వెంటాడుతున్న వరద జ్ఞాపకాలు.. భయం గుప్పిట్లో ప్రజలు

గతేడాది ఆగస్టులో కామారెడ్డిని ముంచెత్తిన వరదల జ్ఞాపకాలు ప్రజలను మళ్లీ వెంటాడుతున్నాయి.

Nizamabad Oora Panduga | భక్తిశ్రద్ధలతో ప్రారంభమైన ఊరపండుగ  ఊరేగింపు

నిజామాబాద్​ నగరంలో ఊర పండుగ ఘనంగా ప్రారంభమైంది.

Digital Classes | విద్యార్థులకు ఆధునిక విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యం : ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి

విద్యార్థులకు ఆధునిక విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు.

Kamareddy Municipal Corruption | మున్సిపల్ బిల్లుల్లో రూ.కోట్లల్లో అవినీతి.. కలెక్టర్‌కు బీజేపీ కౌన్సిలర్ల ఫిర్యాదు

కామారెడ్డి మున్సిపాలిటీలో నూతన పాలకవర్గం ఏర్పడిన అనంతరం బిల్లుల చెల్లింపుల్లో అవినీతి జరిగిందని బీజేపీ కౌన్సిలర్లు ఆరోపించారు.

Traffic Rules | ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తేనే ప్రాణాలకు రక్షణ..: ఎస్పీ రాజేష్ చంద్ర

ట్రాఫిక్ నిబంధనలు పాటించడంతోనే ప్రాణాలకు రక్షణ ఎస్పీ రాజేష్ చంద్ర అన్నారు. కామారెడ్డి పట్టణంలోని ట్రాఫిక్ అవుట్‌పోస్ట్‌ను ప్రారంభించారు.

Nizamabad Oora Panduga | ఊరపండుగ నిర్వహణకు ముమ్మర ఏర్పాట్లు: మేయర్​ ఉమారాణి

నగరంలో ఆదివారం జరగనున్న ఊరపండుగకు ముమ్మరంగా ఏర్పాట్లు సాగుతున్నాయని మేయర్​ ఉమారాణి పేర్కొన్నారు.

Banswada Stray Dogs | వీధి కుక్కల బెడదపై అధికారుల ప్రత్యేకచర్యలు

బాన్సువాడ పట్టణంలో వీధి కుక్కల బెడద రోజురోజుకూ పెరుగుతుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.