shashi kiran Mottala

Shashi kiran Mottala

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Follow:
2698 Articles

TGSRTC Union Elections | ఆర్టీసీ ఎన్నికల్లో తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ చరిత్ర సృష్టిస్తుంది

ఆర్టీసీ ఎన్నికల్లో తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ చరిత్ర సృష్టించబోతుందని ఆ యూనియన్ ప్రధాన కార్యదర్శి హనుమంతు అన్నారు.

BJYM District Secretary | బీజేవైఎం జిల్లా కార్యదర్శిగా దేవానాయక్​

బీజేవైఎం జిల్లా కార్యదర్శిగా దేవానాయక్​ నియమితులయ్యారు.

Nizamabad Gambling Raid | పేకాటస్థావరంపై పోలీసుల మెరుపుదాడి.. పలువురి అరెస్ట్​..

నగరంలోని పేకాట స్థావరంపై పోలీసులు మెరుపుదాడి చేశారు.

Overseas Jobs | నిరుద్యోగులకు గుడ్​న్యూస్​.. టామ్​కామ్ ఆధ్వర్యంలో విదేశాల్లో ఉద్యోగాలు

తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు విదేశాలలో ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు పేర్కొంది.

OTP Scam | ఓటీపీ చెప్పాడు.. రూ.లక్షల్లో కోల్పోయాడు

బ్యాంక్​ అధికారులమంటూ ఫోన్​ చేసి ఓటీపీ అడగగా.. నంబర్​ చెప్పడంతో ఓ వ్యక్తి రూ.లక్షల్లో కోల్పోయాడు.

Robotic Joint Replacement | రోబోటిక్ సర్జరీతో విజయవంతంగా జాయింట్ రీప్లేస్​మెంట్​..

అక్షరటుడే, కామారెడ్డి: Robotic Joint Replacement | యశోద ఆస్పత్రి (Yashoda Hospital) సికింద్రాబాద్ బ్రాంచ్​లో రోబోటిక్ సర్జరీ ద్వారా జాయింట్ రీప్లేస్​మెంట్​ సేవలు…

Stock Market Fall | కొనసాగిన పతనం.. నష్టాలతో ముగిసిన సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్ లో మంగళవారం సైతం పతనం కొనసాగింది. సెన్సెక్స్ 243 పాయింట్లు, నిఫ్టీ 64 పాయింట్లు నష్టపోయాయి.

Nizamabad Police Station | పోలీస్ స్టేషన్​కు వచ్చే బాధితులతో మర్యాదగా ప్రవర్తించాలి

పోలీస్ స్టేషన్​కు వచ్చే బాధితులతో పోలీసులు మర్యాదగా ప్రవర్తించాలని సీపీ సాయిచైతన్య ఆదేశించారు.

Bodhan Municipal Meeting | బల్దియా సమావేశంలో కౌన్సిలర్లను మాట్లాడనివ్వరా..?

బల్దియా సమావేశంలో మాట్లాడే అవకాశం ఇవ్వకపోతే తాము ప్రజలకు ఏం సమాధానం చెప్పాలని కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Sign Language Day | బధిరులకు అండగా ఉంటా : అర్బన్​ ఎమ్మెల్యే ధన్​పాల్​

జిల్లాలోని బధిరులకు తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్ సూర్యనారాయణ గుప్తా తెలిపారు.

Employee Issues | ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి

ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని ఎంప్లాయీస్​ జేఏసీ జిల్లాఛైర్మన్​, టీఎన్జీవోస్​ జిల్లా అధ్యక్షుడు నాశెట్టి సుమన్​ కుమార్​ కోరారు.

Journalist Training | జర్నలిస్టు వృత్తి బాధ్యతతో కూడుకున్నది : ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి

సమాజంలో జర్నలిస్టు వృత్తి ఎంతో బాధ్యతతో కూడుకున్నదని ప్రభుత్వ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

Medicover 3K Walkathon | మెడికవర్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో 3కే వాక్‌థాన్

నగరంలోని మెడికవర్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో 3కే వాక్‌థాన్​ నిర్వహించారు.

VBG Ramji Scheme | ఉపాధి కూలీలకు ఊరట.. జిల్లాలో జోరుగా వీబీ జీ రామ్‌జీ పనులు

పేద కుటుంబాలకు అండగా నిలిచేందుకు ఉద్దేశించిన ‘వీబీ జీ రామ్‌జీ’ పథకం కింద జిల్లాలో పనులు ఊపందుకున్నాయి.

Kamareddy Road Repairs | కామారెడ్డిలో రోడ్ల పునరుద్ధరణకు నిధులు విడుదల

కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో ఎస్డీఆర్ఎఫ్ పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.40 లక్షల నిధులను మంజూరు చేసిందని మున్సిపల్ ఛైర్​పర్సన్ ఇప్ప ఉమారాణి తెలిపారు.