Srinivas Kolluri
Sonam Wangchuk | ఆ హామీ ఇస్తే దీక్ష విరమిస్తా.. కేంద్రానికి సోనమ్ వాంగ్‌చుక్ లేఖ
విద్యార్థులపై ఎలాంటి చర్యలు తీసుకోమని హామీ ఇస్తే తాను దీక్ష విరమిస్తానని సోనమ్ వాంగ్‌చుక్ తెలిపారు.
Stock Market Loss | మూడో రోజూ నష్టాలే..
దేశయ స్టాక్ మార్కెట్ వరుసగా మూడో సెషన్‌లోనూ నష్టాలతో ముగిసింది. సెన్సెక్స్ 715 పాయింట్లు, నిఫ్టీ 191 పాయింట్లు పతనమయ్యాయి.
Hyderabad Congress BJP | కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ.. హైదరాబాద్‌లో ఉద్రిక్తత
హైదరాబాద్‌లో కాంగ్రెస్, బీజేపీ నాయకులు పోటాపోటీ కార్యక్రమాలు నిర్వహించడంతో ఉద్రిక్తత నెలకొంది.
NEET Discussion Parliament | నీట్‌పై చర్చకు సిద్ధం : కేంద్రం ప్రకటన
పార్లమెంట్లో నీట్ పరీక్షపై చర్చకు సిద్ధమని కేంద్రం ప్రకటించింది.
Mahesh Goud Arrest | పీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్ అరెస్ట్
పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. లోక్ భవన్ వద్ద నిరసన తెలిపేందుకు వెళ్తున్న ఆయనను అదుపులోకి తీసుకొని నాంపల్లి పోలీస్…
Indo MIM IPO | ఇన్వెస్టర్లను ఊరిస్తున్న ఐపీవో.. 40 శాతానికిపైనే జీఎంపీ!
ప్రైమరీ మార్కెట్‌లో ప్రవేశం కోసం ఇండో - ఎంఐఎం లిమిటెడ్ కంపెనీ రెడీ అయ్యింది. గ్రే మార్కెట్ ప్రీమియం బాగుండడంతో ఈ కంపెనీ ఐపీవోపై…
Stock Market Crash | అన్ని రంగాల్లో అమ్మకాల ఒత్తిడి.. భారీ నష్టాల్లో సూచీలు
క్రూడ్ ఆయిల్ ధరలలో పెరుగుదల, ట్రంప్ టారిఫ్ బాంబ్‌లతో దేశీయ స్టాక్ మార్కెట్ నష్టాలతో సాగుతోంది. ఉదయం 11.40 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 547…
Supreme Court Remarks | సీజేపీ నిరసనలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు
ఢిల్లీలో ఆందోళనకారులపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారని దాఖలైన పిటిషన్‌పై అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించింది.
Revanth Reddy Allegations | నాపై కుట్ర చేస్తున్నారు.. సీఎం రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్, బీజేపీ కలిసి తనపై కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు.
Generic Drug Tariffs | జెనరిక్ మందులపై సుంకాలు.. ట్రంప్ సంచలన ప్రకటన
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరో బాంబు పేల్చారు. ఆగస్టు 2028 నుండి దిగుమతి చేసుకునే జెనరిక్ మందులపై భారీ సుంకాలను విధిస్తామని ప్రకటించారు.
Parliament Protest | పార్లమెంట్ వద్ద ప్రతిపక్షాల నిరసన
ఢిల్లీలోని పార్లమెంట్ వద్ద ఇండియా కూటమి ఎంపీలు నల్లటి దుస్తులు ధరించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు.
ACB Raids | అక్రమాస్తుల కేసు.. రెడ్కో డీఈ ఇంట్లో ఏసీబీ సోదాలు
టీజీ రెడ్కో డీఈ ముత్యం వెంకటరమణ ఇళ్లలో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు.
Weather Update | నేడు మోస్తరు వర్షసూచన
తెలంగాణలో నేడు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
Education Hub Works | ఎడ్యుకేషన్ హబ్ పనులు వేగవంతం చేయాలి : సీఎం రేవంత్‌రెడ్డి
వికారాబాద్ జిల్లా హకీంపేటలో ఎడ్యుకేషన్ హబ్ పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు.
California Road Accident | అమెరికాలో రోడ్డు ప్రమాదం.. హైదరాబాద్‌కు చెందిన ముగ్గురి మృతి
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో హైదరాబాద్‌కు చెందిన ముగ్గురు మృతి చెందారు.