Srinivas Kolluri

Srinivas Kolluri

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Follow:
3040 Articles

Jammu Kashmir Landslide | విరిగిపడిన కొండచరియలు.. ఏడుగురి మృతి

జమ్మూ కశ్మీర్​లో కొండచరియలు విరిగిపడి సోమవారం ఏడుగురు మృతి చెందారు.

Traffic Restrictions | నగరవాసులకు అలెర్ట్​.. హైదరాబాద్​లో ట్రాఫిక్​ ఆంక్షలు

బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం, రథోత్సవం సందర్భంగా ట్రాఫిక్​ ఆంక్షలు అమలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Telangana Police Welfare | పోలీసులకు గుడ్​న్యూస్​.. తక్కువ వడ్డీకే రుణాలు

పోలీసు సిబ్బంది, వారి కుటుంబాల సంక్షేమమే తెలంగాణ పోలీసు శాఖ ప్రధాన లక్ష్యమని డీజీపీ సీవీ ఆనంద్​ అన్నారు.

Parliament Protest Clash | పార్లమెంట్​ దగ్గర ఉద్రిక్తత.. నిరసనకారులపై టియర్​ గ్యాస్​ ప్రయోగం

జంతర్​మంతర్​ నుంచి పార్లమెంట్ వైపు వెళ్తున్న ఆందోళనకారులపై పోలీసులు టియర్​ గ్యాస్​ ప్రయోగించారు.

NEET Paper Leak Protest | ‘నీట్’ పేపర్​​ లీకేజీకి నిరసనగా ఎస్పీ ఎంపీల పాదయాత్ర

నీట్​ పరీక్ష ప్రశ్నపత్రం లీకేజీకి నిరసనగా సమాజ్​వాది పార్టీ ఎంపీలు సోమవారం నిరసన తెలిపారు.

Abhijeet Deepke | దీక్ష విరమించిన అభిజీత్​ దీప్కే

కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు అభిజీత్ దీప్కే జంతర్ మంతర్ వద్ద తన నిరాహార దీక్షను విరమించారు.

Crude Oil Prices | క్రూడ్ ఆయిల్ ధరలు పైపైకి.. భారీ నష్టాల్లో దేశీయ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్ సోమవారం భారీ నష్టాలతో సాగుతోంది. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 608 పాయింట్లు, నిఫ్టీ 154 పాయింట్ల నష్టంతో…

Harish Rao | ఇందిరమ్మ రాజ్యంలో మహిళలకు రక్షణ కరువు : హరీశ్​రావు

బాన్సువాడ ఆస్పత్రిలో ప్రసవించి అస్వస్థతకు గురైన బాలింతలను మాజీ మంత్రి హరీశ్​రావు పరామర్శించారు.

Uday Krishna Reddy | ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నం

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నం చేశారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

CJP Parliament Protest | సీజేపీ ఆందోళన.. జంతర్​ మంతర్​ వద్ద లాఠీచార్జ్​

ఢిల్లీలో ఉద్రిక్తత నెలకొంది. సీజేపీ ఆధ్వర్యంలో పార్లమెంట్​ ముట్టడికి పిలుపునివ్వగా పోలీసులు అడ్డుకున్నారు.

FIFA World Cup | ఫిఫా వరల్డ్​ కప్​ విజేతకు రూ.420 కోట్ల ప్రైజ్​ మనీ

ఫిఫా వరల్డ్‌ కప్‌ విజేతగా స్పెయిన్‌ నిలిచింది. ఆ జట్టుకు రూ.420 కోట్ల ప్రైజ్‌మనీ దక్కనుంది.

Telangana Rain Forecast | నేడు పలు జిల్లాలకు వర్ష సూచన

రాష్ట్రంలో నేడు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

H-FAST Raids | హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో హెచ్​-ఫాస్ట్​ దాడులు

అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: H-FAST Raids | హైదరాబాద్ (Hyderabad)​, రంగారెడ్డి జిల్లాల్లోని 6 ఆహార తయారీ యూనిట్లపై హెచ్​ –ఫాస్ట్​ బృందం దాడులు…

Kalvakuntla Kavitha | ఎల్​నినో వచ్చిన ప్రభుత్వానికి సోయి లేదు : కవిత

సూపర్ ఎల్​నినో వస్తుందని ఏడు నెలల క్రితమే వాతావారణ నిపుణులు హెచ్చరించినా ప్రభుత్వం పట్టించుకోలేదని కల్వకుంట్ల కవిత అన్నారు.

Alprazolam Drug Bust | కోళ్ల ఫారంలో డ్రగ్స్ దందా.. షాకిచ్చిన ఈగల్​ ఫోర్స్​

మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మండలం అన్నసాగర్​లోని ఓ కోళ్లఫారంలో అల్ప్రాజోలం తయారు చేస్తున్న ముఠాను ఈగల్​ ఫోర్స్​ అరెస్ట్ చేసింది.