Srinivas Kolluri

Srinivas Kolluri

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Follow:
1726 Articles

Supreme Court | నీట్​ నిరసనల్లో పోలీసుల తీరుపై విచారణ అవసరం: సుప్రీంకోర్టు

ఆందోళనల సమయంలో పోలీసులకు కొత్త నియమావళి అవసరమని సుప్రీంకోర్టు పేర్కొంది.

Meta Apologizes | పీఎం మోదీ వీడియో నిలిపివేత.. క్షమాపణ చెప్పిన మెటా

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Meta Apologizes | ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) ఇన్​స్టాగ్రామ్​లో​ అప్​లోడ్​ చేసిన వీడియోలకు కోట్ల వ్యూస్​ వచ్చిన…

PoK Election Violence | పీవోకేలో ఆందోళనలు.. 19 మంది మృతి

పాక్​ ఆక్రమిత కశ్మీర్​లో ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. పాకిస్తాన్ ఆర్మీ కాల్పుల్లో 19 మంది మృతి చెందారు.

India Sri Lanka Test Squad | శ్రీలంక టెస్ట్ సిరీస్​ కోసం భారత జట్టు ప్రకటన

శ్రీలంకతో జరగనున్న రెండు టెస్టుల సిరీస్ కోసం బీసీసీఐ 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది.

Telangana Heavy Rains | నేడు తెలంగాణకు భారీ వర్ష సూచన

తెలంగాణలో నేడు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Jurala Project Flood | కృష్ణమ్మ పరుగులు.. జూరాలకు పోటెత్తిన వరద

జూరాల ప్రాజెక్ట్​కు ఎగువ నుంచి వరద కొనసాగుతోంది. దీంతో విద్యుత్​ ఉత్పత్తి ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.

Water Wastage Fine | రోడ్డుపైకి సంపు నీరు విడుదల.. రూ.15 వేల జరిమానా

సంపు నీటిని రోడ్డుపైకి వదిలి మురుగు నీరు నిలవడానికి కారణమైన సంస్థకు జలమండలి అధికారులు రూ.15 వేల ఫైన్​ వేశారు.

NEET Protest Cases | కేసులు ఎత్తివేయకపోతే మళ్లీ ఉద్యమం.. కేంద్రానికి సీజేపీ అల్టిమేటం

ఆందోళనకారులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని సీజేపీ ప్రతినిధులు డిమాండ్​ చేశారు.

IndiGo Emergency Landing | విమానంలో పొగలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్​

అక్షరటుడే, వెబ్​డెస్క్ : IndiGo Emergency Landing | విమానం గాలిలో ఉండగా పొగ వచ్చింది. దీంతో అత్యవసరంగా ల్యాండింగ్​ చేశారు. ఈ ఘటన…

RS Praveen Kumar | హైకోర్టు తీర్పు రేవంత్​రెడ్డికి చెంపపెట్టు : ఆర్​ఎస్​ ప్రవీణ్​కుమార్​

హైడ్రా కమిషనర్​ రంగనాథ్​ను తొలగించాలన్న హైకోర్టు తీర్పు సీఎం రేవంత్​ రెడ్డికి చెంపపెట్టు అని ఆర్​ఎస్​ ప్రవీణ్​కుమార్​ అన్నారు.

Student Breakfast Scheme | విద్యార్థులకు అల్పాహారం పథకాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం

విద్యార్థులకు అల్పాహారం పథకాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మధిర నియోజకవర్గంలో ప్రారంభించారు.

Esha Singh Gold | కామన్​వెల్త్ గేమ్స్​లో భారత్​కు మరో స్వర్ణం

కామన్​వెల్త్​ గేమ్స్​లో మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లో భారత క్రీడాకారులు ఈషాసింగ్​ బంగారు, మను బాకర్​ కాంస్య పతకాలు గెలుచుకున్నారు.

Yashaswini Reddy | యశస్వినీ రెడ్డిని విద్యాశాఖ మంత్రి చేయాలి : బీజేపీ చీఫ్​ రాంచందర్​రావు

సీఎం రేవంత్​రెడ్డి విద్యాశాఖ మంత్రిగా తప్పుకొని, యువ ఎమ్మెల్యే యశస్వినీ రెడ్డికి బాధ్యతలు అప్పగించాలని బీజేపీ అధ్యక్షుడు రాంచందర్​రావు అన్నారు.

E20 Janata Party | ఈ–20 జనతా పార్టీ ఏర్పాటు.. గడ్కరీ రాజీనామా చేయాలని డిమాండ్

ఈ 20 పెట్రోల్​కు వ్యతిరేకంగా ఇన్​స్టాగ్రామ్​లో ఈ 20 జనతా పార్టీ ఏర్పాటు అయింది.

Bonda Uma Comments | కాపులంతా ఏకం అవుతారు.. టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా సంచలన వ్యాఖ్యలు

టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు కౌంటర్​ ఇచ్చారు.