Srinivas Kolluri
Jurala Project Inflow | జూరాలకు ప్రారంభమైన వరద..
జూరాల ప్రాజెక్ట్‌కు వరద ప్రారంభం అయింది. ప్రస్తుతం 3,000 క్యూసెక్కుల నీటి ప్రవాహం వస్తోంది.
Rajnath Singh Warning | పాకిస్థాన్‌కు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వార్నింగ్
రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాకిస్థాన్‌కు వార్నింగ్ ఇచ్చారు. ప్రతి దుస్సాహసానికి, ఊహించని ప్రతిస్పందన తప్పదన్నారు.
Hyderabad Water Supply | నగరవాసులకు అలర్ట్.. తాగునీటి సరఫరాలో అంతరాయం
హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో సోమ, మంగళవారాల్లో నీటి సరఫరాకు అంతరాయం ఉంటుందని జలమండలి అధికారులు తెలిపారు.
Peddi Sudarshan Reddy | బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి తీవ్ర అస్వస్థత
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆయనకు వైద్యం అందిస్తున్నట్లు డాక్టర్లు తెలిపారు.
Kukatpally Accident | బైక్‌ను ఢీకొన్న లారీ.. ఇద్దరు మృతి
కూకట్‌పల్లి మెట్రో స్టేషన్ వద్ద ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు మైనర్లు మృతి చెందారు.
Telangana Rain Alert | రైతులకు గుడ్‌న్యూస్.. నేటి నుంచి వర్షాలు
తెలంగాణలో నేటి నుంచి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
MLA MP Age Limit | ఎమ్మెల్యే, ఎంపీగా పోటీకి 21 ఏళ్లకే అర్హత.. సీఎం కీలక వ్యాఖ్యలు
ఎమ్మెల్యే, ఎంపీగా పోటీ చేసే అర్హత వయసును 21 ఏళ్లకు తగ్గించాలని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.
Mandula Samuel Comments | రాజగోపాల్‌రెడ్డిని గెలిపించినందుకు నా క్యాడర్ బాధపడుతోంది : మందుల సామేల్
తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ మరోసారి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిపై విమర్శలు చేశారు. ఆయనను గెలిపించినందుకు తన క్యాడర్ బాధపడుతోందన్నారు.
Indiramma Housing Scheme | ఇందిరమ్మ ఇళ్ల కోసం.. యూపీఐ ద్వారానే రూ.10 వేలు చెల్లించాలి : మంత్రి పొంగులేటి
ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తు సమయంలో రూ.10 వేలు ఈఎండీ యూపీఐ ద్వారా చెల్లించాలని మంత్రి పొంగులేటి సూచించారు.
CJP Protest Ends | నిరసనను విరమించిన సీజేపీ.. కేసులు ఉండవని కేంద్రం హామీ
కాక్రోచ్ జనతా పార్టీ తన నిరసనను తక్షణమే విరమిస్తున్నట్లు ప్రకటించింది. జంతర్ మంతర్ వద్ద ఉన్న తమ మద్దతుదారులను ఇళ్లకు తిరిగి వెళ్లాలని కోరింది.
CJP Protest | నన్ను హీరోను చేయొద్దు.. సీజేపీ అధ్యక్షుడు అభిజిత్ దీప్కే
కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళనకారులు సంబరాలు చేసుకున్నారు.
Dharmendra Pradhan Resignation | కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు.విద్యార్థుల ఆందోళనతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.
Bihar Student Protest | బీహార్‌లో విద్యార్థుల నిరసన హింసాత్మకం..
బీహార్‌లో విద్యార్థుల నిరసన హింసాత్మకంగా మారింది. దీంతో పోలీసులు భాష్ప వాయువు ప్రయోగించారు.
Dharmendra Pradhan Resignation | ధర్మేంద్ర ప్రధాన్ శాఖ మార్చినా ఒప్పుకోం : రాహుల్ గాంధీ
ధర్మేంద్ర ప్రధాన్‌ను విద్యాశాఖ నుంచి మరో శాఖకు మార్చేందుకు మోదీ ప్రభుత్వం చూస్తోందని రాహుల్ గాంధీ అన్నారు. ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
Nirmal Auto Driver Murder | సవతి తల్లితో వివాహేతర సంబంధం.. ఆటో డ్రైవర్ హత్య
ఓ యువకుడిని సవతి తల్లి హత్య చేయించింది. వివాహేతర సంబంధమే ఇందుకు కారణమని పోలీసులు తెలిపారు.