Srinivas Kolluri
Gujarat Heavy Rains | గుజరాత్లో భారీ వర్షాలు.. 1,200 మందిని రక్షించిన అధికారులు
గుజరాత్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Opposition Protest | ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని విపక్షాల ఆందోళన
కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని విపక్ష ఎంపీలు పార్లమెంట్ ఆవరణలో నిరసన తెలిపారు.
Chennai Love Story Review | చెన్నై లవ్ స్టోరీ మూవీ ఎలా ఉందంటే?
కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన చెన్నై లవ్‌స్టోరీ ఢిపరెంట్ ప్రేమకథ. ఈ సినిమా రివ్యూ..
Trump Tariffs | మరోసారి షాకిచ్చిన ట్రంప్.. 60 దేశాలపై సుంకాలు
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి షాక్ ఇచ్చారు. భారత్ సహా 60 దేశాలపై సుంకాలు విధించారు.
Chanakya Niti | లైఫ్‌లో వీళ్లని నమ్మితే అడుక్కుతిన్నట్టే!
అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Chanakya Niti | ఆచార్య చాణక్యుడు చెప్పిన సూత్రాలు మనిషి జీవితానికి ఎల్లప్పుడూ ఒక మార్గదర్శకంలా నిలుస్తాయి. చిన్న పిల్లల…
Forgery Case | ప్రభుత్వ వైద్యుడి సంతకం ఫోర్జరీ.. కేసు నమోదు
కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి ఆర్ఎంవో చందరి సంతోష్ సంతకాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ఫోర్జరీ చేశారు. దీంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Indiramma Towers | ఇళ్ల కేటాయింపులో బలహీన వర్గాలకు 50 శాతం రిజర్వేషన్లు : మంత్రి పొంగులేటి
క్యూర్ పరిధిలో నిర్మించే ఇందిరమ్మ ఇళ్లలో బలహీన వర్గాలకు 50శాతం కేటాయిస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు.
Kamareddy Municipal Meeting | బీజేపీ, కాంగ్రెస్ కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం.. మున్సిపల్ సమావేశంలో రసాభాస
కామారెడ్డి మున్సిపల్ సమావేశంలో బీజేపీ కౌన్సిలర్లు నిరసన తెలిపారు.
CJP Protest | సీజేపీతో మరోసారి చర్చలకు సిద్ధం.. కేంద్రం కీలక ప్రకటన
కాక్రోచ్ జనతా పార్టీతో మరోసారి చర్చలకు సిద్ధమని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
NEET Exam Scam | నీట్ పరీక్షలో భారీ మోసాలు : కేరళం మాజీ సీఎం విజయన్
నీట్ పరీక్షలో భారీ స్థాయిలో మోసాలు జరిగాయని కేరళం మాజీ సీఎం పినరయి విజయన్ ఆరోపించారు.
Anantnag Terrorists Houses | ఇద్దరు ఉగ్రవాదుల ఇళ్లు కూల్చివేత
జమ్మూకాశ్మీర్‌లోని అనంతనాగ్‌లో ఇద్దరు ఉగ్రవాదుల ఇళ్లను అధికారులు కూల్చివేశారు.
Extranet Technologies IPO | మార్కెట్‌లో ఐపీవోల సందడి.. అందుబాటులోకి ఐటీ సొల్యూషన్స్ ప్రొవైడర్
దేశీయ స్టాక్ మార్కెట్‌లో ఐపీవోల సందడి నెలకొంది. గురువారం ఎక్స్‌ట్రానెట్ టెక్నాలజీస్ కంపెనీ పబ్లిక్ ఇష్యూ ప్రారంభమైంది.
Danish Kaneria Remarks | రాముడిని, మోదీని తిట్టడమే నిరసనా.. పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు
ఢిల్లీలో జరుగుతున్న నిరసనలపై పాక్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా సంచలన వ్యాఖ్యలు చేశారు.
Constable Suicide | డీజీపీ కార్యాలయంలో కానిస్టేబుల్ ఆత్మహత్య
డీజీపీ కార్యాలయంలో ఓ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు.
Telangana Rain Forecast | రైతులకు అలర్ట్.. తగ్గనున్న వర్షాలు
రానున్న మూడు రోజులు రాష్ట్రంలో వర్షాలు తగ్గుతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.