Srinivas Kolluri

Srinivas Kolluri

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Follow:
2987 Articles

Super El Nino | సూపర్​ ఎల్​నినో ప్రమాదకరమైంది : డిప్యూటీ సీఎం భట్టి

వంద దేశాల్లో సూపర్‌ ఎల్‌నినో ప్రభావం ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.

Red Sandalwood | ఎర్రచందనం దుంగల స్వాధీనం.. 8 మంది అరెస్ట్

నెల్లూరు జిల్లాలోని గూడూరు అటవీ ప్రాంతంలో ఎర్రచందనం స్మగ్లింగ్​ చేస్తున్న 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.

TGPSC AEE Exam | ఏఈఈ పరీక్షను వాయిదా వేయాలి : హరీశ్​రావు

టీజీపీఎస్సీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఏఈఈ పరీక్షను వాయిదా వేయాలని మాజీ మంత్రి హరీశ్​రావు కోరారు.

Adani Power Q2 Results | అదానీ పవర్ దూకుడు.. ఏకంగా 134 శాతం పెరిగిన లాభాలు

అదానీ పవర్ సెప్టెంబర్ త్రైమాసికంలో కళ్లు చెదిరే ఫలితాలను ప్రకటించింది. లాభాలు ఏకంగా 134 శాతం పెరగడం గమనార్హం.

Uppal Bus Terminal | మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడమే లక్ష్యం : మంత్రి పొన్నం

ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడమే కాంగ్రెస్​ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.

SFC Environmental IPO | ఐపీవోకు వేస్ట్ వాటర్ మేనేజ్‌మెంట్ కంపెనీ.. మంగళవారం నుంచి అందుబాటులోకి..

వేస్ట్ వాటర్ మేనేజ్‌మెంట్ కంపెనీకి సంబంధించిన మెయిన్ బోర్డు ఐపీవో మంగళవారం నుంచి అందుబాటులోకి రానుంది.

Rapido Driver Arrest | ఉగ్రసంస్థలతో సంబంధాలు.. ర్యాపిడో డ్రైవర్​ అరెస్ట్

ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్న ర్యాపిడో డ్రైవర్‌ను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు.

Gelatin Sticks Blast | జిలెటిన్‌ స్టిక్స్‌ పేలి ఐదుగురు మృతి

అల్లూరి జిల్లాలో జిలెటిన్​ స్టిక్స్​ పేలి ఐదుగురు మృతి చెందారు.

Elephant Electrocuted | విద్యుత్ షాక్​తో ఏనుగు మృతి

తిరుపతి-చిత్తూరు జిల్లాల సరిహద్దుల్లోని ఇరాల మండలంలో విద్యుత్​ షాక్​తో ఏనుగు చనిపోయింది.

Sunnam Cheruvu Illegal Borewells | సున్నం చెరువు పరిధిలో అక్రమ బోర్లపై హైడ్రా చర్యలు

హైదరాబాద్​ నగరంలోని మాదాపూర్​లో గల సున్నం చెరువులో అక్రమంగా వేసిన బోర్లు, పైప్​లైన్లను హైడ్రా అధికారులు శనివారం తొలగించారు.

Jio Platforms IPO | మదర్ ఆఫ్ ఆల్ ఐపీవోస్.. చరిత్ర సృష్టించిన జియో ప్లాట్‌ఫామ్స్

జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీవో చరిత్ర సృష్టించింది. ప్రైమరీ మార్కెట్‌కు సంబంధించి పలు రికార్డులను బద్దలు కొట్టింది.

Himanshu Bhau Arrest | మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ హిమాన్షు భావు అరెస్ట్

మోస్ట్​ వాంటెండ్​ గ్యాంగ్​స్టర్​ హిమాన్షు భావును అమెరికాలో పోలీసులు అరెస్ట్​ చేశారు.

Trump Iran Warning | ఇరాన్​పై భీకర దాడులు చేస్తాం.. ట్రంప్​ హెచ్చరిక

తమతో ఒప్పందం చేసుకోకపోతే భీకర దాడులు చేస్తామని డొనాల్డ్ ట్రంప్​ ఇరాన్​ను హెచ్చరించారు.

Jio IPO | ‘జియో’ ఐపీవోకు భారీ స్పందన

జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీవోకు ఇన్వెస్టర్లనుంచి భారీ స్పందన లభించింది. మొత్తం ఇష్యూ 17.81 రెట్లు సబ్స్క్రయిబ్ అయ్యింది.

Jio Platforms IPO | రూ. 30 వేల కోట్ల ఐపీవో.. రూ. 4.5 లక్షల విలువైన బిడ్లు!

జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీవోకు ఊహించని రీతిలో ఇన్వెస్టర్ల మద్దతు లభించింది. రికార్డు స్థాయిలో రూ. 4.5 లక్షల కోట్లను ఆకర్షించింది.