Srinivas Kolluri

Srinivas Kolluri

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Follow:
2987 Articles

Influencer Arrested | త్రిపుర యువకుడిపై జాతి వివక్ష.. ఢిల్లీలో ఇన్​ఫ్లుయెన్సర్​ అరెస్ట్​

త్రిపుర యువకుడిపై జాతి వివక్ష వ్యాఖ్యలు చేసిన ఇన్​ఫ్లుయెన్సర్​ను పోలీసులు అరెస్ట్ చేశారు.

France Riots | ఫ్రాన్స్​లోని అల్లర్లకు, భారత్​లో నిరసనలకు మధ్య సంబంధం!

ఫ్రాన్స్‌లోని అల్లర్లకు, భారత్​లో సీఈసీ వ్యతిరేక నిరసనలకు మధ్య సంబంధం ఉందని ఫాక్స్ న్యూస్ నివేదికను బయటపెట్టింది.

ACB Case | బిల్లుల కోసం లంచం.. ఏసీబీకి చిక్కిన అధికారులు

బిల్లుల చెల్లింపు కోసం లంచం డిమాండ్​ చేసిన ఇద్దరు అధికారులను ఏసీబీ అరెస్ట్ చేసింది.

Treated Water Usage | శుద్ధి చేసిన నీటి వినియోగానికి ప్రాధాన్యం: జలమండలి ఎండీ

తాగునీటి వనరులపై ఒత్తిడి తగ్గించేందుకు శుద్ధి చేసిన నీటి వినియోగానికి ప్రాధాన్యం ఇస్తామని జలమండలి ఎండీ తెలిపారు.

Panduga Sayanna | ముదిరాజ్​లను ‘బీసీ–ఏ’లోకి మారుస్తాం : సీఎం రేవంత్​రెడ్డి

ముదిరాజ్​లను బీసీ–డీ నుంచి బీసీ–ఏ లోకి మారుస్తామని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు.

Kanpur Murder Case | యూపీలో దారుణం.. కారుతో ఢీకొట్టి హత్య

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో పాత కక్షల నేపథ్యంలో దుండగులు ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేశారు.

BLS Polymers IPO | ఐపీవోకు పాలిమర్ కంపెనీ..

మెయిన్ బోర్డునుంచి మరో కంపెనీ ఐపీవో వస్తోంది. అక్టోబర్ 27న సబ్‌స్క్రిప్షన్ ప్రారంభం కానుంది..

Indian Stock Market | మార్కెట్‌లో తీవ్ర ఒడిదుడుకులు.. నష్టాల్లోనే సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్ తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతోంది. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 483 పాయింట్లు, నిఫ్టీ 182 పాయింట్ల నష్టంతో ఉన్నాయి.

Shamshabad Road Accident | డీసీఎంను ఢీకొన్న బైక్​.. తండ్రి మృతి, కూతురికి తీవ్రగాయాలు

రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

Gujarat Drug Seizure | గుజరాత్​లో భారీగా డ్రగ్స్ స్వాధీనం

అహ్మదాబాద్​లో పోలీసులు రూ. 25.5 కోట్ల విలువైన డ్రగ్స్​ స్వాధీనం చేసుకున్నారు.

Asian Para Games | ఆసియా పారా గేమ్స్​.. ఆర్చరీలో భారత్​కు గోల్డ్​ మెడల్​

ఆసియా పారా గేమ్స్​ ఆర్చరీలో భారత క్రీడాకారులు బంగారు పతకం గెలుచుకున్నారు.

India-US Trade Deal | భారత్​–అమెరికా వాణిజ్య ఒప్పందంపై ట్రంప్​ కీలక వ్యాఖ్యలు

భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం త్వరలో కుదురుతుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ అన్నారు.

Shashi Tharoor | నేను ట్రావెల్​ ఏజెంట్​ను కాదు.. శశిథరూర్​ కీలక వ్యాఖ్యలు

రాహుల్​ గాంధీ విదేశీ పర్యటన గురించి చెప్పడానికి తాను ట్రావెల్​ ఏజెంట్​ను కాదని ఎంపీ శశిథరూర్​ అన్నారు.

CJP Leaders Released | జైలు నుంచి విడుదలైన సీజేపీ నాయకులు

సీజేపీ నాయకులు సౌరవ్​ దాస్​, అశుతోష్​ రాంకా జైలు నుంచి విడుదల అయ్యారు.

Hyderabad Traffic Jam | పట్నం బాట పట్టిన ప్రజలు.. భారీగా ట్రాఫిక్​ జామ్

దసరాకు స్వగ్రామాలకు వెళ్లిన ప్రజలు హైదరాబాద్​కు తిరుగు పయనం అయ్యారు. దీంతో రహదారులు రద్దీగా మారాయి.