Srinivas Kolluri
Telangana Cold Wave | నేటి నుంచి పెరగనున్న చలితీవ్రత
రాష్ట్రంలో నేటి నుంచి చలితీవ్రత పెరుగుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు..
GO 86 Fire Department | జీవో 86ను రద్దు చేయాలి.. అగ్ని మాపక సిబ్బంది డిమాండ్
ప్రభుత్వం జారీ చేసిన జీవో 86ను రద్దు చేయాలని అగ్నిమాపక శాఖ సిబ్బంది డిమాండ్ చేశారు.
TG Safe Raids | పండుగ వేళ స్వీట్లు కొంటున్నారా.. అయితే జాగ్రత్త!
హైదరాబాద్ నగరంలోని పలు స్వీట్ షాపులపై టీజీ సేఫ్ అధికారులు దాడులు చేశారు.
El Nino Crisis | వ్యవసాయానికి నీళ్లు ఇవ్వడం కుదరదు : సీఎం రేవంత్ రెడ్డి
యాసంగిలో వ్యవసాయానికి నీళ్లు ఇవ్వడం కుదరదని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.
Bribery Case | రూ.7 వేల లంచం కేసు.. 17 ఏళ్ల తర్వాత జైలు శిక్ష
లంచం తీసుకుంటూ దొరికిన ఓ అధికారికి ఎట్టకేలకు జైలు శిక్ష పడింది.
KTR Rahul Gandhi Remarks | రాహుల్ గాంధీకి ఎన్ని జాకీలు పెట్టిన లేస్తలేడు : కేటీఆర్
రాహుల్ గాంధీకి ఎన్ని జాకీలు పెట్టినా లేస్తలేడని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Revanth Reddy Policing Reforms | పోలీసింగ్ విధానాలు మారాలి : సీఎం రేవంత్‌రెడ్డి
మెరుగైన సమాజానికి ప్రజా భద్రతే పునాది అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు
TGSPF Formation Day | భద్రతే అభివృద్ధికి పునాది : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
భద్రతే అభివృద్ధికి పునాది అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.
Poonch Explosives Seizure | కశ్మీర్లో భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం
జమ్మూ కశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో ఉగ్రవాద స్థావరాన్ని భద్రతా దళాలు గుర్తించాయి.
Indian Stock Market | ఆగని పతనం.. నష్టాల్లోనే సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్‌లో పతనం ఆగడం లేదు. ఉదయం 11.30 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 492 పాయింట్లు, నిఫ్టీ 213 పాయింట్ల నష్టంతో ఉన్నాయి.
Khammam Car Fire | ఖమ్మం కలెక్టరేట్ సమీపంలో కారు దగ్ధం
ఖమ్మం కలెక్టరేట్ సమీపంలో కారు దగ్ధమైంది. కొత్తగూడెం వైపు వెళ్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
Gadpotaram Gas Leak | గడ్డపోతారం పారిశ్రామికవాడలో గ్యాస్ లీక్.. ఇద్దరు కార్మికుల మృతి
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారం పారిశ్రామిక వాడలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.
Para Asian Games | ఆసియా పారా గేమ్స్‌లో భారత్ రికార్డులు
ఆసియా పారా గేమ్స్‌లో భారత క్రీడాకారులు ప్రపంచ రికార్డులు నెలకొల్పారు.
Kargil War | సొంత సైనికుల మృతదేహాలను తీసుకోని పాక్ : భారత్ విమర్శలు
తీవ్రవాదం, మత స్వేచ్ఛ, మైనారిటీ హక్కుల వంటి అంశాలపై పాకిస్థాన్ అనుసరిస్తున్న ద్వంద్వ ప్రమాణాలపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది.
Kukatpally Fire Accident | కూకట్‌పల్లిలో భారీ అగ్నిప్రమాదం
హైదరాబాద్ నగరంలోని కూకట్‌పల్లిలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.