Srinivas Kolluri

Srinivas Kolluri

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Follow:
1726 Articles

Johnny Master Show Cause | జానీ మాస్టర్‌కు ఫెడరేషన్ షాక్!

ప్రముఖ కొరియోగ్రఫర్ జానీ మాస్టర్​కు ఫెడరేషన్​ షాక్​ ఇచ్చింది. ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.

Dharani Investigation | ‘ధరణి’పై దర్యాప్తునకు టీమ్​ ఏర్పాటు.. తెలంగాణ కేబినెట్​ కీలక నిర్ణయాలు

మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ధరణిపై విచారణకు ప్రత్యేక టీమ్ ఏర్పాటుకు ఆమోదం తెలిపారు.

H Fast Inspection | ఉస్మానియా బిస్కెట్లు తింటున్నారా.. ఈ విషయం తెలిస్తే షాక్​

ఉస్మానియా బిస్కెట్స్​ తయారీ యూనిట్​పై హెచ్​ ఫాస్ట్​ అధికారులు దాడులు చేశారు. అపరిశుభ్ర వాతావరణంలో బిస్కెట్లు తయారు చేస్తున్నట్లు గుర్తించారు.

Mohammad Nawaz Ban | పాకిస్థాన్​ ఆల్​రౌండర్​పై ఐసీసీ నిషేధం

పాకిస్థాన్ ఆల్​రౌండర్​ మహమ్మద్​ నవాజ్​పై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ నిషేధం విధించింది.

Drinking Water Wastage | తాగునీటి వృథా.. ఒకరికి రూ.5 వేల జరిమానా

తాగునీటిని వృథా చేసిన ఓ వ్యక్తికి జలమండలి అధికారులు రూ.5 వేల జరిమానా విధించారు.

Endowments Department Jobs | దేవాదాయ శాఖలో ఉద్యోగుల నియామకం

దేవాదాయ శాఖలో పలు ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేసింది. మొత్తం 191 మందికి మంత్రి కొండా సురేఖ శుక్రవారం నియామక ఉత్తర్వులు అందించారు.

Kedarnath Landslide | కేదార్‌నాథ్‌లో విరిగిపడ్డ కొండచరియలు

కేదార్‌నాథ్ పాదయాత్ర మార్గంలో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో అధికారులు యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు.

Headmaster Suspended | ఉపాధ్యాయుల మధ్య గొడవ.. విద్యార్థులకు టీసీలు ఇచ్చిన హెచ్ఎం

విద్యార్థులకు టీసీలు ఇచ్చిన హెచ్​ఎంను అధికారులు సస్పెండ్ చేశారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లాలో చోటు చేసుకుంది.

Cyberabad CI Transfers | సైబరాబాద్​లో భారీగా సీఐల బదిలీ

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో భారీగా సీఐలు బదిలీ అయ్యారు. మొత్తం 55 మందిని ట్రాన్స్​ఫర్​ చేస్తూ సీపీ రమేష్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.

Kalma Homework Controversy | ‘కల్మా’ హోంవర్క్​ వివాదం.. కఠిన చర్యలు తీసుకోవాలన్న వీహెచ్​

ఓ ప్రైవేట్​ పాఠశాలలో విద్యార్థులకు కల్మా పఠించాలని హోం వర్క్​ ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిపై కాంగ్రెస్​ సీనియర్​ నేత వీ హనుమంతరావు కీలక…

New Pensions | ఆగస్టు 15 నుంచి కొత్త పెన్షన్లు.. మంత్రి సీతక్క కీలక ప్రకటన

రాష్ట్రంలో ఆగస్టు 15 నుంచి కొత్త పెన్షన్లు మంజూరు చేస్తామని మంత్రి సీతక్క తెలిపారు.

Murshidabad Train Accident |  స్కూల్ వ్యాన్​ను ఢీకొన్న రైలు.. ముగ్గురి మృతి

పశ్చిమ బెంగాల్​లో స్కూల్ వ్యాన్​ను రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులు సహా ముగ్గురు మృతి చెందారు.

Shankarpally Tragedy | ఇద్దరు పిల్లలను బావిలో తోసేసి.. ఆత్మహత్య చేసుకున్న మహిళ

రంగారెడ్డి జిల్లా శంకర్​పల్లలో విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు పిల్లలను బావిలో తోసి, తానూ దూకి ఓ తల్లి ఆత్మహత్య చేసుకుంది.

US Airstrikes Chabahar | ఇరాన్‌లోని చాబహార్ పోర్టుపై అమెరికా దాడులు

ఇరాన్‌లోని చాబహార్ ఓడరేవు వద్ద కీలక మౌలిక సదుపాయాలపై అమెరికా దాడులు చేసింది.

Trump China Allegations | చైనాపై ట్రంప్​ సంచలన ఆరోపణలు

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్​ ట్రంప్‌ చైనాపై సంచలన ఆరోపణలు చేశారు,