Srinivas Kolluri

Srinivas Kolluri

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Follow:
2998 Articles

Constable Heart Attack | జిమ్‌లో గుండెపోటుతో కానిస్టేబుల్ మృతి

ఉత్తరాఖండ్‌కు చెందిన కానిస్టేబుల్ గిరీష్ భట్ చంపావత్‌లోని ఒక జిమ్‌లో వర్కవుట్ చేస్తూ గుండెపోటుతో మరణించారు.

Electric Bus Fire | ఎలక్ట్రిక్​ బస్సు దగ్ధం.. తప్పిన ప్రమాదం

ఎలక్ట్రిక్​ బస్సు దగ్ధమైంది. ఈ ఘటన కరీంనగర్​ జిల్లా అలుగునూరులో చోటు చేసుకుంది.

Metro Phase 2 | మెట్రో ఫేజ్-2 నిధుల కోసం కిషన్ రెడ్డికి మరోసారి సీఎం లేఖ

హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 నిధుల కోసం సీఎం రేవంత్​రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి మరోసారి లేఖ రాశారు.

India vs Afghanistan ODI | అఫ్గానిస్థాన్​పై భారత్ ఘన విజయం

అఫ్గానిస్థాన్​పై మూడో వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. దీంతో సిరీస్​ను క్లీన్​ స్వీప్​ చేసింది.

Hormuz Strait Closure | హర్ముజ్​ జలసంధిని మూసివేసిన ఇరాన్​

హర్మూజ్‌ జలసంధిపై ఇరాన్‌ శనివారం కీలక ప్రకటన చేసింది. అమెరికా శాంతి ఒప్పందాన్ని ఉల్లంఘించడంతో జలసంధిని మూసివేశామని తెలిపింది.

Vijay Dairy Support | పాడి రైతులకు భరోసా కల్పిస్తాం : డిప్యూటీ సీఎం భట్టి

రాష్ట్రంలో పాడి రైతుల‌ను ఆదుకోవ‌డంతో పాటు విజ‌యా డైరీనీ ఆర్థికంగా బ‌లోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.

Gundla Singaram Eviction | పేదల గుడిసెల తొలగింపు.. హన్మకొండ గుండ్లసింగారంలో ఉద్రిక్తత

హన్మకొండ జిల్లా గుండ్లసింగారంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సీపీఐ ఆధ్వర్యంలో వేసిన పేదల గుడిసెలను అధికారులు తొలగించారు.

Kavitha Allegations | లంచం అడుగుతున్న డిప్యూటీ సీఎం.. కవిత సంచలన ఆరోపణలు

సింగరేణి సమస్యలపై టీఆర్​ఎస్​ అధ్యక్షురాలు కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. బాయిబాట కార్యక్రమంలో భాగంగా శనివారం ఆమె భూపాలపల్లి జిల్లాలో పర్యటించారు.

 Heavy Rain Alert | నేడు భారీ వర్ష సూచన

రాష్ట్రంలో నేడు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

IIRF Rankings 2026 | ఐఐఆర్‌ఎఫ్ ర్యాంకింగ్స్.. టాప్​ 5లో హైదరాబాద్​ యూనివర్సిటీ

ఐఐఆర్‌ఎఫ్ ర్యాంకింగ్స్ 2026 ప్రకారం దేశంలోని టాప్-10 కేంద్ర విశ్వవిద్యాలయాల జాబితాలో హైదరాబాద్ విశ్వవిద్యాలయం చోటు దక్కించుకుంది.

Tellapur Lake | కాంక్రిట్​ జంగిల్​లో.. ఆహ్లాదం పంచే చెరువు

హైదరాబాద్ నగరం అంటే కాంక్రీట్ జంగిల్​గా మారిపోయింది. పెరిగిన జనాభా, వాహనాల రద్దీతో నగర ప్రజలు తిప్పలు పడుతున్నారు.

Meerut Incident | ప్రియుడి మోజులో పడి.. కన్నకొడుకునే హత్య చేయించిన తల్లి

ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో దారుణం చోటు చేసుకుంది. ప్రియుడి మోజులో పడి ఓ మహిళ తన కుమారుడిని హత్య చేయించింది.

Wife Torture Case | బిడ్డల ముందే అమానుషం.. భార్యకు గుండు గీసిన భర్త

ఛత్తీస్‌గఢ్‌ కోరియా జిల్లాలో అమానుష ఘటన చోటు చేసుకుంది. తన భార్య ప్రవర్తనపై అనుమానంతో జితేంద్ర ఘాసియా అనే వ్యక్తి కన్నబిడ్డల ముందే ఆమెను…

Nalgonda ACB Trap | లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన డిప్యూటీ ఇన్​స్పెక్టర్​

నల్గొండ రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ (RDO) కార్యాలయంలోని సర్వే, భూ రికార్డుల డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఏసీబీకి చిక్కాడు.

Telangana Land Resurvey | భూ సమస్యల పరిష్కారానికి .. భూముల రీ సర్వే : మంత్రి పొంగులేటి

భూ స‌మ‌స్య‌లు, భూ వివాదాలు లేని తెలంగాణ‌ను నిర్మించాల‌నే ల‌క్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా భూ సర్వే నిర్వహించాలని నిర్ణయించినట్లు మంత్రి పొంగులేటి తెలిపారు.