Srinivas Kolluri

Srinivas Kolluri

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Follow:
2998 Articles

Ammonia Gas Leak | అమ్మోనియా గ్యాస్ లీక్​.. ఏడుగురు మహిళలు మృతి

తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలో గల ఓ రొయ్యల ప్రాసెసింగ్‌ ప్లాంట్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్లాంట్ నుంచి అమ్మోనియా గ్యాస్‌ లీక్‌ కావడంతో ఏడుగురు…

US Iran Peace Talks | అమెరికా-ఇరాన్‌ మధ్య శాంతి చర్చలు ప్రారంభం.. విఫలమైతే దాడులు చేస్తామన్న ట్రంప్​

స్విట్జర్లాండ్‌లో అమెరికా-ఇరాన్‌ శాంతి చర్చలు ప్రారంభం అయ్యాయి. పశ్చిమాసియాలో సంక్షోభాన్ని ముగించాలనే ఉద్దేశంతో రెండు దేశాలు చర్చల్లో పాల్గొన్నాయి.

Singareni Coal Transport | సింగరేణిలో బొగ్గు రవాణా అత్యంత సురక్షితం : యాజమాన్యం కీలక ప్రకటన

సింగరేణిలో బొగ్గు మాయం అయిందన్న ఆరోపణలను యాజమాన్యం ఖండించింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.

NEET Exam | ‘నీట్’ అభ్యర్థికి సీఐ చేయూత.. పోలీస్​ వాహనంలో పరీక్ష కేంద్రానికి..

పొరపాటున వేరే పరీక్ష కేంద్రానికి వెళ్లిన నీట్​ అభ్యర్థికి ఓయూ ఇన్​స్పెక్టర్​ అండగా నిలిచారు. పోలీస్​ వాహనంలో ఆమెను పరీక్ష కేంద్రానికి తీసుకు వెళ్లారు.

Ganja Smuggling Network | దర్జాగా గంజాయి దందా.. రైల్వే మార్గమే అడ్డాగా తరలింపు..

రాష్ట్రంలో గంజాయి మాఫియా రూటు మార్చింది. రోడ్డు మార్గంలో పోలీసు, ఎక్సైజ్ శాఖల నిఘా పెరగడతో స్మగ్లర్లు ఇప్పుడు రైల్వే మార్గాన్ని ‘సేఫ్ కారిడార్’గా…

KTR Sensational Comments | రాష్ట్రంలో మంత్రుల మాఫియా.. కేటీఆర్​ సంచలన వ్యాఖ్యలు

రాష్ట్రంలో మంత్రుల మాఫియా నడుస్తుందని కేటీఆర్​ ఆరోపించారు. ఆ దండుపాళ్యం ముఠాకు అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు.

Yoga Day | ప్రకృతి ఒడిలో యోగా.. ఆకట్టుకున్న ఏనుగులు

పశ్చిమ బెంగాల్​లోని అలీపుర్‌దువార్​లో యోగా దినోత్సవం సందర్భంగా జల్దాపారా జాతీయ పార్కులో మావటీలు 'కుంకీ' ఏనుగులపై కూర్చుని ఆసనాలు వేశారు.

IND vs SL | వైభవ్​ విధ్వంసం.. రాయ్​ మెరుపులు.. భారత్​ భారీ స్కోర్​

ముక్కోణపు సిరీస్​లో భాగంగా శ్రీలంక ఏ జట్టుతో జరుగుతున్న ఫైనల్​ మ్యాచ్​లో భారత యువ బ్యాటర్ వైభవ్​ సూర్యవంశీ ఆకాశమే హద్దుగా రెచ్చిపోయాడు. దీంతో…

Telangana Congress Promises | సీఎం రేవంత్​రెడ్డికి బీజేపీ అధ్యక్షుడి లేఖ

సీఎం రేవంత్​రెడ్డికి బీజేపీ అధ్యక్షుడు రాంచందర్​రావు లేఖ రాశారు. రాహుల్ గాంధీతో సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు.

Rajanarasimha Yoga Message | యోగాను దినచర్యలో భాగం చేసుకోవాలి : మంత్రి రాజనర్సింహ

యోగాను దినచర్యలో భాగం చేసుకోవాలని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సూచించారు.

Indigenous Warships Commissioned | అభివృద్ధి, భద్రత సముద్రంతో ముడిపడి ఉన్నాయి : ప్రధాని మోదీ

మూడు స్వదేశీ యుద్ధ నౌకలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు.

Lokesh Yoga Session | మంత్రి లోకేశ్‌తో యోగాసనాలు వేయించిన బాబా రామ్‌దేవ్

విజయవాడ ఇందిరా గాంధీ స్టేడియంలో నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవంలో మంత్రి లోకేశ్​ పలు ఆసనాలు వేశారు.

Khammam Tragedy | పిల్లలకు ఎలుకల మందు తాగించి తల్లి ఆత్మహత్యాయత్నం

ఖమ్మం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఇద్దరు పిల్లలకు ఎలుకల మందు తాగించి, ఓ మహిళ తాను సైతం ఆత్మహత్యకు యత్నించింది.

Vaibhav Suryavanshi | వైభవ్​ సూర్యవంశీ వీర విహారం

ముక్కోణపు సిరీస్​లో భాగంగా శ్రీలంక ఏ జట్టుతో జరుగుతున్న ఫైనల్​ మ్యాచ్​లో భారత యువ బ్యాటర్ వైభవ్​ సూర్యవంశీ ఆకాశమే హద్దుగా రెచ్చిపోయాడు. 29…

Waterways Leisure Tourism IPO  | ఐపీవోకు లగ్జరీ క్రూయిజ్ సర్వీసుల కంపెనీ.. 23 నుంచి సబ్‌స్క్రిప్షన్ ప్రారంభం

లగ్జరీ వాటర్ క్రూయిజ్ సర్వీసులు అందించే కంపెనీ అయిన వాటర్‌వేస్ లీజర్ టూరిజం సంస్థ పబ్లిక్ ఇష్యూకు వస్తోంది. ఐపీవో ద్వారా రూ.585 కోట్లు…