Srinivas Kolluri
Sanjay Jaju | తెలంగాణ కొత్త సీఎస్‌గా సంజయ్ జాజు
తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఐఏఎస్ సంజయ్ జాజును నియమించనున్నట్లు సమాచారం.
Executive Engineer Bribery | వారంలో రిటైర్మెంట్.. రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ దొరికిన అధికారి
ఒడిశా రాయగడలోని రూరల్ వర్క్స్ డివిజన్-I ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ప్రసన్న కుమార్ పట్నాయక్ లంచం తీసుకుంటూ దొరికాడు.
Delhi Fire Accident | ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం..
ఢిల్లీలోని ఉద్యోగ్ భవన్ సమీపంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. 20 ఫైరింజన్లతో మూడు గంటలు శ్రమించి మంటలను అదుపు చేశారు.
Mumbai Heavy Rains | ముంబైని ముంచెత్తిన వర్షాలు
ముంబైలో భారీ వర్షాలు భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.
Heavy Rain Alert | నేడు భారీ వర్ష సూచన
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో బుధవారం భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
Urea Booking Issues | యూరియా కోసం అవస్థలు.. నిమిషాల్లో ఖాళీ అవుతున్న స్టాక్
రాష్ట్రంలో యూరియా కోసం రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. యాప్‌లో బుక్ చేసుకోవడం తెలియక ఆందోళన చెందుతున్నారు.
ACB Trap | స్టేషన్ బెయిల్ కోసం లంచం.. ఏసీబీకి చిక్కిన ఎస్సై
స్టేషన్ బెయిల్ కోసం లంచం అడిగిన ఎస్సైని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ ఘటన హైదరాబాద్‌లోని గాంధీనగర్ పోలీస్ స్టేషన్లో చోటు చేసుకుంది.
Minister Seethakka | గ్రామాల అభివృద్ధిపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు : మంత్రి సీతక్క
గ్రామాల అభివృద్ధి విషయంలో నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి సీతక్క హెచ్చరించారు.
Ketan Death | పెళ్లి కోసం రూ.17 కోట్లతో ప్యాలెస్ బుకింగ్.. వరుడిని హత్య చేసిన వధువు
అతడు ఆమె పుట్టిన రోజు కోసం ప్లాన్ చేశాడు. ఆమె మాత్రం అతడిని అంతం చేయాలని పథకం వేసింది. మహారాష్ట్రలో కాబోయే భర్తను ప్రియుడితో…
ACB Raids | ఎక్సైజ్ సూపరింటెండెంట్ అవినీతి.. ఆస్తులు చూసి షాకైన ఏసీబీ
నిజామాబాద్ జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి ఇళ్లలో సోదాలు చేసింది. ఆయన అక్రమాస్తులను చూసి ఏసీబీ అధికారులే షాక్ అయ్యారు.
Sand Mining Allegations | మంత్రుల ఇసుక దందా.. కవిత సంచలన వ్యాఖ్యలు
సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో ఇద్దరు మంత్రులు ఇసుక దందా చేస్తున్నారని టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత ఆరోపించారు.
Olympics 2036 | ఒలింపిక్స్ 2036లో పతకాలే లక్ష్యం : మంత్రి శ్రీహరి
ఒలింపిక్స్ 2036లో పతకాలు సాధించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు.
Ajit Doval BRICS Security | కొత్త భద్రతా సవాళ్లపై అప్రమత్తంగా ఉండాలి : అజిత్ దోవల్
ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న కొత్త భద్రతా సవాళ్లు, ఉగ్రవాద ముప్పుపై అప్రమత్తంగా ఉండాలని జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌దోవల్ అన్నారు.
Flipkart GOAT Sale | గోట్ సేల్‌కు ఫ్లిప్‌కార్ట్ రెడీ..
ప్రముఖ ఇ-కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్ వచ్చే నెల 4వ తేదీన గోట్ సేల్‌ను ప్రారంభించనుంది. పలు రకాల వస్తువులపై భారీ డిస్కౌంట్లు అందించనుంది.
Stock Market Gains | ఊగిసలాటలో మార్కెట్లు.. స్వల్ప లాభాల్లో సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ స్వల్ప ఒడిదుడుకుల మధ్య సాగుతోంది. ఉదయం 11.20 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 83 పాయింట్లు, నిఫ్టీ 23 పాయింట్ల లాభంతో…