Srinivas Kolluri
Nepal Gang Gold Theft | మరోసారి రెచ్చిపోయిన నేపాలీ గ్యాంగ్.. కిలో బంగారం చోరీ
గచ్చిబౌలిలోని హిల్ రిడ్జ్ విల్లాలో నివాసం ఉంటున్న ఓ వ్యాపారవేత్త ఇంట్లో భారీ చోరీ జరిగింది. నేపాల్కు చెందిన ముఠా ఈ పని చేసినట్లు…
Government Pre Primary Timings | సర్కార్ బడుల్లో ‘ప్రీ ప్రైమరీ’ టైమింగ్స్ మార్పు
ప్రభుత్వ బడుల్లో ప్రీ ప్రైమరీ తరగతుల సమయ వేళలను ప్రభుత్వం మార్చింది. కొత్త టైమింగ్స్ ఈ విద్యా సంవత్సరం నుంచి అమలు కానున్నాయి.
HDFC Bank MCLR Rates | వడ్డీ రేట్లు పెంచిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వడ్డీ రేట్లను పెంచింది. దీంతో ఆ బ్యాంకులో రుణాలు తీసుకున్న వారి ఈఎంఐలు పెరగనున్నాయి.
Ebola Virus Alert | ఎబోలా వ్యాప్తిపై అప్రమత్తంగా ఉండాలి : మంత్రి రాజనర్సింహ
ఎబోలా వ్యాప్తి నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని మంత్రి దామోదర్ రాజనర్సింహ అధికారులను ఆదేశించారు.
Revanth Reddy BJP Criticism | మోరీలు తీయడానికి మోదీ వస్తారా.. సీఎం సంచలన వ్యాఖ్యలు
కేంద్ర మంత్రి కిషన్రెడ్డిపై సీఎం రేవంత్రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఇక్కడ మోరీలో మురికి తీయడానికి ప్రధాని మోదీ వస్తారా అని ప్రశ్నించారు.
Hyderabad Traffic Restrictions | వాహనదారులకు అలర్ట్.. రేపు హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు
రాష్ట్ర ప్రభుత్వం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో మంగళవారం మహిళా సదస్సు నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని పోలీసులు తెలిపారు.
Chicken Waste Seizure | 120 టన్నుల కోళ్ల వ్యర్థాలు స్వాధీనం.. వాటిని ఏం చేస్తారంటే?
హెచ్ఫాస్ట్ టీమ్ అధికారులు 120 టన్నుల కోళ్ల వ్యర్థాలను స్వాధీనం చేసుకున్నారు. చేపల చెరువుల కోసం వీటిని తరలిస్తున్నట్లు గుర్తించారు.
Steel Plant Accident | విశాఖ స్టీల్ప్లాంట్లో భారీ ప్రమాదం.. 8 మంది కార్మికుల మృతి
విశాఖ స్టీల్ప్లాంట్లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మరుగుతున్న స్టీల్ పడటంతో 8 మంది కార్మికులు సజీవ దహనం అయ్యారు.
Kishan Reddy Counter | సింగరేణిపై కేటీఆర్కు కిషన్రెడ్డి కౌంటర్
కేంద్ర మంత్రి కిషన్రెడ్డి మీడియాతో మాట్లాడారు. సింగరేణి విషయంలో తనపై వస్తున్న ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు.
Jeevan Reddy Remarks | తెలంగాణ జాతిని అంతం చేసే యత్నం: మాజీ ఎమ్మెల్యే జీవన్రెడ్డి
సీఎం రేవంత్రెడ్డికి ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ హిట్లర్ సీఎం రేవంత్ రెడ్డి అని ప్రజలకు ముందే తెలుసన్నారు.
Stock Market Losses | ముదురుతున్న పశ్చిమాసియా సంక్షోభం.. భారీ నష్టాల్లో మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్ భారీ గ్యాప్ డౌన్లో ప్రారంభమైంది. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 523 పాయింట్లు, నిఫ్టీ 168 పాయింట్ల నష్టంతో…
India vs Afghanistan Test | విజృంభించిన భారత బౌలర్లు.. ఫాలో ఆన్ ఆడుతున్న అఫ్గాన్ జట్టు
అఫ్గానిస్థాన్తో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్లో భారత బ్యాట్స్మెన్తో పాటు బౌలర్లు విజృంభించారు. దీంతో అఫ్గాన్ జట్టు తొలి ఇన్నింగ్స్లో 152 పరుగులకే అలౌట్…
Iran Israel Missile Attacks | మళ్లీ మొదలైన యుద్ధం.. క్షిపణులతో ఇరాన్, ఇజ్రాయెల్ దాడులు
పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధం మొదలైంది. ఇరాన్, ఇజ్రాయెల్ పరస్పరం మిసైళ్లతో దాడులు చేసుకుంటున్నాయి.
Future City Legal Protection | ఫ్యూచర్ సిటీకి చట్టపరమైన రక్షణ.. ప్రభుత్వం కసరత్తు
ఫ్యూచర్ సిటీని రద్దు చేసే అవకాశం లేకుండా చట్టపరమైన రక్షణ కల్పించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
Delhi Airport Marijuana Seizure | గీజర్లో గంజాయి రవాణా.. పట్టుకున్న కస్టమ్స్ అధికారులు
గీజర్లో దాచి రవాణా చేస్తున్న గంజాయిని ఢిల్లీ ఎయిర్పోర్టులో కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. నిందితులను అరెస్ట్ చేశారు.