Srinivas Kolluri
CM Revanth Reddy | ఎస్సీ, ఎస్టీల అభివృద్ధే లక్ష్యం : సీఎం రేవంత్‌రెడ్డి
అక్షరటుడే, వెబ్‌డెస్క్ : CM Revanth Reddy | దళితులు, గిరిజనులు, ఆదివాసీల అభివృద్ధే లక్ష్యంగా తమ ప్రభుత్వం పని చేస్తోందని సీఎం రేవంత్‌రెడ్డి…
ACB Raids | రవాణా కార్యాలయంలో ఏసీబీ సోదాలు.. ఏజెంట్ల దగ్గర నగదు స్వాధీనం
బండ్లగూడలో ఉన్న దక్షిణ జోన్ ప్రాంతీయ రవాణా అధికారి కార్యాలయంపై ఏసీబీ అధికారులు మంగళవారం ఆకస్మిక సోదాలు చేశారు.
ACB Raids NIMS Doctor | విలాసవంతమైన ఫ్లాట్లు, కార్లు.. నిమ్స్ డాక్టర్ అక్రమాస్తులు చూస్తే షాక్
నిమ్స్ అడిషనల్ మెడికల్ సూపరింటెండెంట్ ఇళ్లలో సోదాలు జరిపిన ఏసీబీ అధికారులు భారీగా అక్రమాస్తులు గుర్తించారు.
Stock Market Losses | నాలుగు రోజుల లాభాలకు బ్రేక్.. నష్టాలతో ముగిసిన దేశీయ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్ మంగళవారం నష్టాలతో ముగిసింది. సెన్సెక్స్ 564 పాయింట్లు, నిఫ్టీ 68 పాయింట్లు పడిపోయాయి.
GPO Bribe ACB | రూ.80 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన జీపీవో
మంచిర్యాల జిల్లాలో రూ.80 వేల లంచం తీసుకుంటూ.. ఓ జీపీవో ఏసీబీ అధికారులకు దొరికాడు.
India vs Japan | ఉత్కంఠ పోరులో భారత్ విజయం
జపాన్‌తో జరిగిన ఏకైక టీ20లో భారత్ విజయం సాధించింది.
Marriage Fraud PD Act | పెళ్లిళ్ల పేరిట మోసం.. నిందితుడిపై పీడీ యాక్ట్
పెళ్లిళ్ల పేరిట మోసాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిపై సైబరాబాద్ పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేశారు.
India Women Gold Medal | ఆసియా గేమ్స్ ఫైనల్లో ఘన విజయం.. భారత్ ఖాతాలో తొలి పసిడి
ఆసియా గేమ్స్ ఫైనల్లో భారత మహిళల జట్టు ఘన విజయం సాధించింది. దీంతో ఇండియా ఖాతాలో తొలి పసిడి పతకం చేరింది.
Srivari Rathotsavam | వైభవంగా శ్రీవారి రథోత్సవం
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం స్వామి వారి రథోత్సవం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు.
Ganesh Immersion MMTS Trains | గణేశ్ నిమజ్జనం కోసం.. స్పెషల్ ఎంఎంటీఎస్ రైళ్లు
గణేశ్ నిమజ్జనం నేపథ్యంలో రాత్రివేళ ఎంఎంటీఎస్ ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు అధికారులు తెలిపారు.
RIMS Hospital Incident | రిమ్స్ ఘటనలో మూడుకు చేరిన మృతుల సంఖ్య
రిమ్స్ ఆస్పత్రిలో జరిగిన ప్రమాదంలో మరో పసిపాప మృతి చెందింది.
Asian Games Final | పసిడి పోరు.. భారత మహిళల జట్టు భారీ స్కోర్
ఆసియా కప్ ఫైనల్లో భారత మహిళల జట్టు భారీ స్కోర్ చేసింది. శ్రీలంక ముందు 217 పరుగుల లక్ష్యం ఉంచింది.
Ramchander Rao Arrest | జడ్చర్లలో ఉద్రిక్తత.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి అరెస్ట్
జూరాల ప్రాజెక్టు వద్ద ఆందోళన చేస్తున్న రైతులకు సంఘీభావం తెలిపేందుకు వెళ్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామ్చందర్రావును పోలీసులు అరెస్ట్ చేశారు.
TG Safe Inspections | డెయిరీ యూనిట్లలో టీజీ సేఫ్ అధికారుల తనిఖీలు
హయత్ నగర్‌లోని డెయిరీ యూనిట్లు, పంపిణీ కేంద్రాలలో టీజీ సేఫ్ అధికారులు తనిఖీలు చేశారు.
NIMS ACB Raids | నిమ్స్ అడిషనల్ సూపరింటెండెంట్ నివాసాల్లో ఏసీబీ దాడులు
నిమ్స్ అదనపు సూపరింటెండెంట్ లక్ష్మీ భాస్కర్ నివాసాల్లో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు.