Srinivas Kolluri

Srinivas Kolluri

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Follow:
1729 Articles

ACB Raids | ఎక్సైజ్​ సూపరింటెండెంట్​ అవినీతి.. ఆస్తులు చూసి షాకైన ఏసీబీ

నిజామాబాద్​ జిల్లా ఎక్సైజ్​ సూపరింటెండెంట్​ మల్లారెడ్డి ఇళ్లలో సోదాలు చేసింది. ఆయన అక్రమాస్తులను చూసి ఏసీబీ అధికారులే షాక్​ అయ్యారు.

Sand Mining Allegations | మంత్రుల ఇసుక దందా.. ​ కవిత సంచలన వ్యాఖ్యలు

సీఎం రేవంత్​రెడ్డి ఆధ్వర్యంలో ఇద్దరు మంత్రులు ఇసుక దందా చేస్తున్నారని టీఆర్​ఎస్​ అధ్యక్షురాలు కవిత ఆరోపించారు.

Olympics 2036 | ఒలింపిక్స్​ 2036లో పతకాలే లక్ష్యం : మంత్రి శ్రీహరి

ఒలింపిక్స్​ 2036లో పతకాలు సాధించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు.

Ajit Doval BRICS Security | కొత్త భద్రతా సవాళ్లపై అప్రమత్తంగా ఉండాలి : అజిత్​ దోవల్​

ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న కొత్త భద్రతా సవాళ్లు, ఉగ్రవాద ముప్పుపై అప్రమత్తంగా ఉండాలని జాతీయ భద్రతా సలహాదారు అజిత్​దోవల్​ అన్నారు.

Flipkart GOAT Sale | గోట్ సేల్‌కు ఫ్లిప్‌కార్ట్ రెడీ..

ప్రముఖ ఇ-కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్ వచ్చే నెల 4వ తేదీన గోట్ సేల్‌ను ప్రారంభించనుంది. పలు రకాల వస్తువులపై భారీ డిస్కౌంట్లు అందించనుంది.

Stock Market Gains | ఊగిసలాటలో మార్కెట్లు.. స్వల్ప లాభాల్లో సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్ స్వల్ప ఒడిదుడుకుల మధ్య సాగుతోంది. ఉదయం 11.20 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 83 పాయింట్లు, నిఫ్టీ 23 పాయింట్ల లాభంతో…

Basara Temple Theft | బాసర ఆలయంలో చోరీ

నిర్మల్​ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన సరస్వతి ఆలయంలో చోరీ జరిగింది. ఆలయ ప్రాంగణంలోని మహంకాళీ అమ్మవారి గుడిలో దొంగలు చోరీ చేశారు.

Parawada Pharma City Fire | పరవాడ ఫార్మాసిటీలో అగ్నిప్రమాదం.. ఇద్దరి మృతి

అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మృతి చెందారు.

 Telangana Rain Forecast | నేడు పలు జిల్లాలకు వర్ష సూచన

రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Sadabainama Applications | సాదాబైనామాలపై మంత్రి కీలక వ్యాఖ్యలు

మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ అధికారులతో టెలి కాన్ఫరెన్స్​ నిర్వహించారు. సాదాబైనామా దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలని ఆదేశించారు.

Nalgonda Tragedy | ఒకే కుటుంబంలో నలుగురి అనుమానాస్పద మృతి

నల్గొండ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఒకే కుటుంబంలో నలుగురు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు.

Farmer Seed Fairs | రైతు వేదికల్లో విత్తన మేళాలు.. ఇప్పటికే నార్లు పోసిన రైతులు

రాష్ట్ర ప్రభుత్వం, వ్యవసాయ శాఖ అధికారులు అన్నదాతల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. సాగు విషయంలో ప్రణాళిక లేకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారు.

Coaching Center Fire | కోచింగ్​ సెంటర్​లో అగ్ని ప్రమాదం.. 15కు చేరిన మృతుల సంఖ్య

ఉత్తరప్రదేశ్​లోని లక్నోలోని ఓ కోచింగ్​ సెంటర్​లో అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో మృతుల సంఖ్య 15కు చేరింది.

Sandhya Theatre Stampede Case | సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు విచారణ వాయిదా

సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు విచారణకు అల్లు అర్జున్​ హాజరు కాలేదు. దీంతో కోర్టు విచారణను జులై 6కు వాయిదా వేసింది.

Sisters Missing Case | తల్లి మందలించిందని.. ఇంట్లోంచి వెళ్లిపోయిన అక్కాచెల్లెళ్లు

తల్లి మందలించిందని ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటన హైదరాబాద్​ నగరంలో చోటు చేసుకుంది.