Srinivas Kolluri
LPU SIT Probe | లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ ఘటనపై సిట్ ఏర్పాటు
లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ ఘటనపై పోలీసులు సిట్ ఏర్పాటు చేశారు.
Abhay Singh Final | భారత్‌కు మరో పతకం ఖాయం.. ఫైనల్‌కు దూసుకెళ్లిన అభయ్ సింగ్
స్క్వాష్ పురుషుల సింగిల్స్‌లో అభయ్ సింగ్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు.
KTR Warning | రెచ్చిపోయే వాళ్లను వదిలిపెట్టం.. కేటీఆర్ వార్నింగ్
ఇప్పుడు రెచ్చిపోయే నాయకులు, అధికారులను వదిలిపెట్టమని కేటీఆర్ హెచ్చరించారు.
Godavari Flood | ఉగ్రరూపం దాల్చిన గోదావరి
ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరికి వరద పోటెత్తింది.
Footpath Encroachments | 238 ఆక్రమణలను తొలగించిన అధికారులు
సైబరాబాద్ కార్పొరేషన్ పరిధిలో ఫుట్‌పాత్‌లపై ఆక్రమణలను అధికారులు తొలగించారు.
Nalgonda murder case | నల్గొండలో ఒకరి దారుణ హత్య
నల్గొండ నగరంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు.
LPU student protests | రణరంగంగా మారిన పంజాబ్ యూనివర్సిటీ
పంజాబ్‌లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ విద్యార్థుల ఆందోళన హింసాత్మకంగా మారింది.
Hotels Inspection | కుళ్లిన ఆహార పదార్థాలతో వంటలు.. 11 రెస్టారెంట్ల లైసెన్సులు రద్దు
హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్రంలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లపై అధికారులు దాడులు చేశారు.
Gram Panchayat Buildings | ప్రతి గ్రామ పంచాయతీకి సొంత భవనం : మంత్రి సీతక్క
ప్రతి గ్రామ పంచాయతీకి సొంత భవనం నిర్మిస్తామని మంత్రి సీతక్క తెలిపారు.
CDPO Caught by ACB | అంగన్వాడీ కేంద్రాల నుంచి లంచం.. ఏసీబీకి చిక్కిన సీడీపీవో
జగిత్యాల జిల్లా మెట్‌పల్లి సీడీపీవో దరోజు పద్మ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కింది.
Indiramma Houses | రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీ
అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు.
Nursing Home | వారంలో ఇద్దరు పేషెంట్ల మృతి.. నర్సింగ్ హోమ్ సీజ్
ఆ ఆస్పత్రిలో వారం రోజుల్లో ఇద్దరు పేషెంట్లు మృతి చెందారు.
Congo Plane Crash | ఘోర విమాన ప్రమాదం.. 14 మంది దుర్మరణం
కాంగో దేశంలో విమానం కూలిపోయి 14 మంది చనిపోయారు.
Nagaland Spurious Liquor | కల్తీ మద్యం తాగి 19 మంది మృతి
కల్తీ మద్యం తాగి 19 మంది ప్రాణాలు కోల్పోయారు.
Ganesh Immersion | గణేశ్ నిమజ్జన ఉత్సవాల్లో 13 మంది మృతి : డీజీపీ ఆనంద్
హైదరాబాద్ నగరంలో వినాయక నిమజ్జనం ప్రశాంతంగా ముగిసింది.