Srinivas Kolluri

Srinivas Kolluri

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Follow:
2987 Articles

India Women Kabaddi | పసిడి పట్టు.. కబడ్డీలో భారత్​కు గోల్డ్​ మెడల్

ఆసియా క్రీడల్లో భారత మహిళల కబడ్డీ జట్టు స్వర్ణ పతకం గెలుచుకుంది.

India Pakistan UN | పాక్​ వ్యాఖ్యలకు భారత్ కౌంటర్​

పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ వ్యాఖ్యలకు భారత్ కౌంటర్​ ఇచ్చింది.

India Asian Games Medals | ఆసియా గేమ్స్​.. భారత్​కు మరో మూడు పతకాలు

ఆసియా గేమ్స్​ షూటింగ్‌ మహిళల 50మీ రైఫిల్ విభాగంలో భారత్​ రజత పతకం గెలుచుకుంది.

Telangana Weather | నేటి నుంచి పెరగనున్న ఎండలు

రాష్ట్రంలో నేటి నుంచి ఎండలు పెరుగుతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

AFSPA Extension | సాయుధ దళాల చట్టాన్ని 6 నెలలు పొడిగించిన కేంద్రం

నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్ మణిపూర్‌లోని పలు ప్రాంతాల్లో సాయుధ దళాల చట్టాన్ని ఆరు నెలల పాటు కేంద్రం పొడిగించింది.

Ganesh Immersion | తెల్లవారుజాము వరకు కొనసాగనున్న నిమజ్జనం

హైదరాబాద్​ నగరంలో ఇంకా 4500 గణేశ్​ విగ్రహాల నిమజ్జనం కావాల్సి ఉంది.

Revanth Reddy | సంఘ్​ పరివార్​తో ప్రజాస్వామ్యానికి ప్రమాదం : సీఎం రేవంత్​రెడ్డి

సంఘ్​ పరివార్​తో దేశానికి, ప్రజాస్వామ్యానికి ప్రమాదం ఉందని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు.

Kaleshwaram Motors | మోటార్లు నడిపి జలాశయాలను నింపాలి : హరీశ్​రావు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Kaleshwaram Motors | కాళేశ్వరం మోటార్లను నడిపి జలాశయాలను నింపాలని మాజీ మంత్రి హరీశ్​రావు (Harish Rao) డిమాండ్​ చేశారు.…

22A Prohibited List | 22ఏ బాధితులకు ఊరట.. ప్రభుత్వం కీలక ప్రకటన

22ఏ బాధితులకు ఊరట కలిగించేలా ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.

Poverty Eradication | 2030 నాటికి పేదరిక నిర్మూలన : డిప్యూటీ సీఎం భట్టి

తెలంగాణను 2030 నాటికి పేదరిక రహిత రాష్ట్రంగా మార్చడమే లక్ష్యంగా పని చేస్తున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.

Oil Palm Farmers | కేంద్రం నిర్ణయంతో ఆయిల్​ పామ్​ రైతులకు నష్టం : మంత్రి తుమ్మల

ఆయిల్​ పామ్​ రైతులకు నష్టం కలిగించేలా కేంద్రం నిర్ణయాలు తీసుకుంటుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

DSP Bheem Reddy | డీఎస్పీ భీమ్​రెడ్డి బినామీ ఇంట్లో నోట్ల కట్టలు

డీఎస్పీ భీమ్​రెడ్డి అక్రమాస్తుల కేసులో ఏసీబీ విచారణ కొనసాగుతోంది.

DSP Bhim Reddy | డీఎస్పీ భీమ్​రెడ్డి బినామీల ఇళ్లలో ఏసీబీ సోదాలు

డీఎస్పీ భీమ్ రెడ్డి కేసులో ఏసీబీ దూకుడు పెంచింది.

Telangana Land Inquiry | రాష్ట్రంలో భూ అక్రమాలపై విచారణకు కమిటీ ఏర్పాటు

రాష్ట్రంలో భూ అక్రమాలపై విచారణకు ప్రభుత్వం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసింది.

Hospital Fire Safety | హాస్పిటళ్లలో ఫైర్ సేఫ్టీపై సమీక్ష

ఆస్పత్రుల్లో ఫైర్ సేఫ్టీ ప్రమాణాల అమలుపై అధికారులతో వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సమీక్షించారు.