Srinivas Kolluri

Srinivas Kolluri

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Follow:
2987 Articles

Supreme Court | సంభాల్​ హింసాకాండ.. నిందితుడి నిర్బంధంపై సుప్రీం కీలక వ్యాఖ్యలు

సంభాల్​ హింసాకాండ కేసులో ఎన్​ఎస్​ఏ చట్టం కింద నిందితుడి నిర్బంధాన్ని సుప్రీంకోర్టు రద్దు చేసింది.

High Court | అసభ్యంగా ప్రవర్తించిన పోలీసులను గుర్తించండి.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు

అసెంబ్లీ వద్ద మహిళా ఎమ్మెల్యేలతో అసభ్యంగా ప్రవర్తించిన పోలీసులను గుర్తించాలని హైకోర్టు ఆదేశించింది.

Dasara Holidays | విద్యార్థులకు గుడ్​న్యూస్​.. అక్టోబర్​ 10 నుంచి దసరా సెలవులు

దసరా పండుగ సందర్భంగా ప్రభుత్వం అక్టోబర్​ 10 నుంచి 22 వరకు పాఠశాలలకు సెలవులు ప్రకటించింది.

Neeru Danda Gold | పసిడి గురి అదిరింది.. స్వర్ణం గెలిచిన నీరు దండా

ఆసియా క్రీడల్లో ట్రాప్​ షూటింగ్​ వ్యక్తిగత విభాగంలో నీరు దండా గోల్డ్ మెడల్ గెలుచుకుంది.

Oil Crisis | చమురు సంక్షోభం.. మార్కెట్లలో ఆగని పతనం

దేశీయ స్టాక్ మార్కెట్ మంగళవారం సైతం నష్టాల బాటలో కొనసాగుతోంది. ఉదయం 11.30 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 264 పాయింట్లు, నిఫ్టీ 72 పాయింట్ల…

Train Accident | రైలు ఢీకొని 100 గొర్రెలు మృతి

రైలు ఢీకొని 100కు పైగా గొర్రెలు మృతి చెందాయి. ఈ ఘటన ఘట్​కేసర్​ సమీపంలో చోటు చేసుకుంది.

NIMS Doctor DA Case | నిమ్స్​ డాక్టర్​ అక్రమాస్తుల కేసు.. బార్బర్​ ఇంట్లో రూ.7 లక్షల నగదు

నిమ్స్​ ఉద్యోగుల ఇళ్లలో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఓ బార్బర్​ ఇంట్లో రూ.7 లక్షల నగదు గుర్తించారు.

Asian Games Shooting | షూటింగ్​లో భారత్​కు మరో రజతం

ఆసియా క్రీడల షూటింగ్​లో భారత్​ మరో సిల్వర్​ మెడల్​ సాధించింది.

Telangana Weather | మండుతున్న ఎండలు.. రైతులకు అలర్ట్​

రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. రానున్న 5 రోజులు ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉంది.

Rajiv Yuva Vikasam | నవంబర్ నుంచి ‘రాజీవ్ యువ వికాసం’ ప్రారంభం

రాజీవ్​ యువ వికాసం పథకాన్ని నవంబర్​ నుంచి ప్రారంభిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.

Land Resurvey | గ్రామాల్లో రీ సర్వేతో భూ సమస్యల పరిష్కారం : మంత్రి పొంగులేటి

గ్రామాల్లో రీ సర్వేతో భూముల సమస్యలు పరిష్కారం అవుతాయని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.

RI Caught by ACB | లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిన ఆర్​ఐ

నల్గొండ జిల్లా నాంపల్లి రెవెన్యూ ఇన్​స్పెక్టర్​ రల్లబండి గోపరాజు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు.

SIR Process Protest | బీజేపీకి తొత్తుగా ఎన్నికల కమిషనర్​ : పీసీసీ చీఫ్​ మహేశ్ గౌడ్​

దేశంలో ఓటు చోరీ జరుగుతోందని కాంగ్రెస్​ నాయకులు ఆరోపించారు.

Telangana Local Status | తెలంగాణ స్థానికతపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

తెలంగాణలో స్థానిక రిజర్వేషన్ల కోసం నాలుగేళ్ల నిబంధన తప్పనిసరి అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

UPI MDR Charges | ‘యూపీఐ’ ఛార్జీలపై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు

యూపీఐ ఎండీఆర్​ ఛార్జీలపై కేంద్ర ప్రభుత్వంతో పాటు ఆర్​బీఐకి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది.