Srinivas Kolluri
Delhi Police | ఢిల్లీలో దారుణం.. బాలికపై గ్యాంగ్‌రేప్
ఢిల్లీలో 17 ఏళ్ల బాలికపై ముగ్గురు మైనర్లతో సహా నలుగురు హత్యాచారం చేశారు.
Telangana Heavy Rain | రాష్ట్రానికి నేడు భారీ వర్ష సూచన
రాష్ట్రంలో నేడు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
Ganesh Immersion | గణేశ్ నిమజ్జనంపై పోలీసుల కీలక సూచనలు
అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Ganesh Immersion | హైదరాబాద్ (Hyderabad) నగరంలో గణేశ్ నిమజ్జన శోభాయాత్ర అత్యంత వైభవంగా సాగుతుంది. ఈ క్రమంలో ఎలాంటి…
Abhishek Sharma Century | ఆఫ్గానిస్థాన్‌పై అభిషేక్ విధ్వంసం.. 30 బంతుల్లో సెంచరీ
ఆఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న మూడో టీ 20లో అభిషేక్ శర్మ కేవలం 30 బంతుల్లోనే సెంచరీ చేశాడు.
Police Exam Dates | పోలీస్ ఉద్యోగాల పరీక్ష తేదీలు విడుదల
తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు పోలీసు ఉద్యోగాల రాత పరీక్ష తేదీలను ఖరారు చేసింది.
Treasury Officers Bribe | రూ.2.50 లక్షల లంచం డిమాండ్.. ఏసీబీకి చిక్కిన ట్రెజరీ అధికారులు
రంగారెడ్డి జిల్లా చేవెల్ల సబ్-ట్రెజరీ అధికారి మాదిగ లక్ష్మయ్య, అసిస్టెంట్ ట్రెజరీ అధికారి కావలి అనురాధ లంచం తీసుకుంటూ దొరికారు.
Narsingi Underpass Opening | ట్రాఫిక్ కష్టాలకు చెక్.. కొత్త అండర్ పాస్ ప్రారంభం
మై హోమ్ అవతార్ జంక్షన్ వద్ద కొత్త అండర్ పాస్‌ను సైబరాబాద్ పోలీసులు గురువారం ప్రారంభించారు.
Graduates MLC Voter Registration | గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఓటర్ల నమోదుకు షెడ్యూల్ విడుదల
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల నమోదుకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది.
Disha Salian | ఆదిత్య ఠాక్రేకు రూ.500 కోట్ల లీగల్ నోటీసు
దిశా సాలియన్ మృతి కేసులో శివసేన నాయకుడు ఆదిత్య ఠాక్రేకు ఆమె తండ్రి రూ.500 కోట్ల లీగల్ నోటీసు పంపారు.
Stock Market Today | లాభాల్లో ప్రధాన సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ గురువారం ఒడిదుడుకుల మధ్య సాగుతోంది. మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 254 పాయింట్లు, నిఫ్టీ 117 పాయింట్ల లాభంతో…
Semicon India 2026 | సెమీ కండక్టర్ హబ్‌గా భారత్ : ప్రధాని మోదీ
గ్లోబల్ సెమీ కండక్టర్ తయారీ హబ్ భారత్‌ను తయారు చేయడమే తమ లక్ష్యమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు.
KTR Revanth Reddy | గోడల మీద రాతలు రాసే రేవంత్‌కు అన్ని ఆస్తులు ఎక్కడివి : కేటీఆర్
గోడల మీద రాతలు రాసే రేవంత్‌రెడ్డికి అన్ని కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయని కేటీఆర్ ప్రశ్నించారు.
Telangana Liberation Day | పరేడ్ గ్రౌండ్స్‌లో తెలంగాణ విమోచన దినోత్సవం
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవం ఘనంగా నిర్వహించారు.
Bhu Bharati Reforms | భూ భారతితో సంస్కరణలు తెచ్చాం : సీఎం రేవంత్ రెడ్డి
‘భూ భారతి’ చట్టం ద్వారా భూ పరిపాలనలో సమగ్ర సంస్కరణలు తీసుకొచ్చామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.
Heavy Rain Alert | తెలంగాణకు నేడు భారీ వర్ష సూచన
రాష్ట్రంలో నేటి రాత్రి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణుడు బాలాజీ తెలిపారు.