Srinivas Kolluri

Srinivas Kolluri

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Follow:
1736 Articles

KTR on Metro Phase 2 | మెట్రో ఫేజ్‌-2 సాధనలో రేవంత్‌ విఫలం : కేటీఆర్​

మెట్రో ఫేజ్‌-2 సాధనలో రేవంత్‌ సర్కార్‌ అట్టర్‌ప్లాప్​ అయిందని కేటీఆర్​ విమర్శించారు. కేంద్రాన్ని ప్రశ్నించలేని స్థితిలో సీఎం ఉన్నారని ఎద్దేవా చేశారు.

ATM Card Fraud | ఏటీఎం కార్డులు మార్చిమోసం చేస్తున్న అంతర్రాష్ట్ర నేరస్తుడి అరెస్ట్

ఏటీఎం కార్డులు మార్చి అమాయకుల ఖాతాల్లోంచి డబ్బులు కాజేస్తున్న అంతర్రాష్ట్ర నేరస్తుడిని మాచారెడ్డి పోలీసులు అరెస్ట్ చేశారు.

Child Marriage Prevention | బాల్య వివాహాలు సామాజిక సమస్య : మంత్రి సీతక్క

రాష్ట్రంలో బాల్య వివాహాలు, మైనర్ గర్భధారణలను అరికట్టేందుకు మహిళా, శిశు సంక్షేమ శాఖ కీలక అడుగు వేసింది.

Elderly Parents Harassment | కన్నకొడుకే హింసిస్తున్నాడు.. కాపాడాలని తల్లిదండ్రుల వినతి

తమ కన్నకొడుకే మానసికంగా, శారీరకంగా హింసిస్తున్నాడని వృద్ధ తల్లిదండ్రులు వాపోయారు. ఈ మేరకు ప్రజావాణిలో నిజామాబాద్​ కలెక్టర్​కు ఫిర్యాదు చేశారు.

Prajavani Complaints | ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి: కలెక్టర్​

ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని నిజామాబాద్​ కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు.

K Namrata Missing | నా సోదరి కనిపించడం లేదు.. పోలీసులకు మహిళా కమిషన్​ ఛైర్​పర్సన్​ ఫిర్యాదు

తన సోదరి కనిపించడం లేదని మాజీ మేయర్, తెలంగాణ మహిళా కమిషన్ ఛైర్​పర్సన్​ గద్వాల విజయలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Train Robbery Attempt | రైలులో దోపిడీ దొంగల బీభత్సం.. కాల్పులు జరిపిన పోలీసులు

సర్కార్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. మహిళల నుంచి ఐదు తులాల బంగారం చోరీ చేశారు.

Breakfast Scheme Launch | విద్యార్థులకు బ్రేక్​ఫాస్ట్​ పథకం ప్రారంభించిన మంత్రి

వేసవి సెలవుల అనంతరం సోమవారం పాఠశాలలు పున : ప్రారంభం అయ్యాయి.

Casting Artist Harassment | కోరిక తీరిస్తేనే సినిమాల్లో ఛాన్స్.. యువనటిని వేధించిన క్యాస్టింగ్​ ఆర్టిస్ట్​

ఓ యువనటిని క్యాస్టింగ్​ ఆర్టిస్ట్​ ప్రసాద్ అనే వ్యక్తి వేధించాడు. తన కోరిక తీరిస్తే సినిమాల్లో అవకాశం కల్పిస్తానని వేధింపులకు పాల్పడ్డాడు.

Singareni Medical Board | సింగరేణి మెడికల్ బోర్డును వెంటనే ప్రారంభించాలి : కవిత

సింగరేణి కార్మికుల వారసులకు ఉద్యోగాలు కల్పించే మెడికల్ బోర్డును వెంటనే ప్రారంభించాలని టీఆర్​ఎస్​ అధ్యక్షురాలు కవిత డిమాండ్​ చేశారు.

Iran US Peace Deal | ఇరాన్​తో అమెరికా ఒప్పదం.. భారీగా తగ్గిన క్రూడ్​ ఆయిల్​ ధరలు

ఇరాన్​–అమెరికా మధ్య శాంతి ఒప్పందం ఖరారు అయింది. ఈ మేరకు యూఎస్​ అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ ప్రకటించారు.

CM Rain Review | అధికారులపై సీఎం ఆగ్రహం.. వర్షాలపై అప్రమత్తంగా ఉండాలని సూచన

వర్షాలు, ప్రకృతి విపత్తులపై సీఎం రేవంత్‌ రెడ్డి ఆదివారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Harish Rao Remarks | హిట్లర్‌కు పట్టిన గతే రేవంత్‌కు పడుతుంది : హరీశ్​రావు

సీఎం రేవంత్​రెడ్డికి హిట్లర్​కు పట్టిన గతే పడుతుందని మాజీ మంత్రి హరీశ్​రావు అన్నారు. వరంగల్​లో ఆదివారం ఆయన మాట్లాడారు.

Morena Train Accident | ప్రాణం తీసిన వదంతులు.. రైలు ఢీకొని నలుగురి మృతి

మధ్యప్రదేశ్‌లోని మొరేనా జిల్లాలో రైలు ఢీకొని నలుగురు మృతి చెందారు.

Police Mentors Program | హైదరాబాద్‌లో పోలీస్ మెంటర్స్ వ్యవస్థ : సీపీ సజ్జనార్​

మార్గదర్శక్ కార్యక్రమానికి అనుబంధంగా కొత్తగా ‘పోలీస్ మెంటర్స్ ప్రోగ్రామ్’ను తీసుకువస్తున్నట్లు సీపీ సజ్జనార్​ తెలిపారు.