Srinivas Kolluri
Market Relief Rally | మార్కెట్‌లో రిలీఫ్ ర్యాలీ.. లాభాల్లో ప్రధాన సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ బుధవారం కోలుకుంది. మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 337 పాయింట్లు, నిఫ్టీ 115 పాయింట్ల లాభంతో ఉన్నాయి.
Future City Investments | ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులు పెట్టండి : మంత్రి శ్రీధర్‌బాబు
భారత్ ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులు పెట్టాలని సింగపూర్ ప్రతినిధులను మంత్రి శ్రీధర్ బాబు కోరారు.
Lingampet Ayyappa Temple | నేడు తెరుచుకోనున్న లింగంపేట అయ్యప్ప ఆలయం
లింగంపేట మండల కేంద్రంలోని అయ్యప్ప స్వామి ఆలయం బుధవారం సాయంత్రం 5:30 గంటలకు తెరుచుకోనుంది.
MLA Rakesh Reddy | రాజీనామా చేయడానికి సిద్ధం.. ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు
ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
Heavy Rains | రేపటి నుంచి భారీ వర్షాలు
రాష్ట్రంలో రేపటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
Helicopter Crash | అమెరికాలో కూలిన హెలికాప్టర్.. ముగ్గురు మృతి
అమెరికాలో ఒక వార్తా సంస్థకు చెందిన హెలికాప్టర్ కూలిపోయింది.
Houthi Drone Attack | మక్కాపై డ్రోన్ దాడికి యత్నం.. అడ్డుకున్న సౌదీ
పవిత్ర నగరమైన మక్కాపై హౌతీలు డ్రోన్ దాడికి యత్నించారని సౌదీ ఆరోపించింది.
Old City Fire Accident | పాతబస్తీలో భారీ అగ్నిప్రమాదం
పాతబస్తీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రెండు ఫైరింజన్లతో మంటలను ఆర్పి వేశారు.
MDR Charges | యూపీఐ ఉచిత శకం అంతం.. రూ. 10 వేల లావాదేవీలపై రూ.40 వసూలు.. డిజిటల్ భారం మోయాల్సిందేనా?..
కేంద్ర ప్రభుత్వం యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు విధించింది.
KTR 22-A Ban List | కమీషన్ల కోసమే.. లక్షల ఎకరాలు నిషేధిత జాబితాలోకి.. : కేటీఆర్
పేదల సొమ్ము దోచుకోవాలని 22-A నిషేధిత జాబితాలో లక్షలాది ఎకరాలు చేర్చారని కేటీఆర్ ఆరోపించారు.
CP Radhakrishnan | తెలంగాణ విమోచన దినోత్సవానికి హాజరుకానున్న ఉప రాష్ట్రపతి
తెలంగాణ విమోచన దినోత్సవానికి ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు.
Alla Nani | ఏపీ మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్నుమూత
ఆంధ్రప్రదేశ్ మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని(57) మంగళవారం మృతి చెందారు.
Monkey Menace | కోతుల ఎఫెక్ట్.. కనుమరుగు అవుతున్న చెట్లు
కోతుల బెడదతో ప్రజలు తమ ఇళ్లు, పొలాల్లోని చెట్లను నరికి వేస్తున్నారు.
NSE IPO | భారీ ఐపీవో.. నామమాత్రంగా జీఎంపీ..
దేశీయ ఇన్వెస్టర్లు ఎంతగానో ఎదురుచూస్తున్న నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ పబ్లిక్ ఇష్యూ ఈనెల 17 న ప్రారంభం కానుంది.
Hit and Run Case | గుర్‌గ్రామ్ హిట్ అండ్ రన్ కేసులో నిందితుడి అరెస్ట్
గురుగ్రామ్‌లో బైక్‌పై వెళ్తున్న యువతిని కారుతో ఢీకొట్టి పారిపోయిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.