RTC Weekly Pass | ప్రయాణికులకు ఆర్టీసీ గుడ్‌న్యూస్.. రూ.600లకే వారం పాస్
సిటీ బస్సుల్లో ప్రయాణం కోసం ఆర్టీసీ రూ.600లకే వీక్లీ పాస్ అందుబాటులోకి తీసుకొచ్చింది.

Unlock the Pulse of the Present
Just for You
Recent News
Stock Market Rally | రెండో రోజూ రాణించిన మార్కెట్లు.. భారీ లాభాలతో ముగిసిన సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ మంగళవారం లాభాల బాటలో సాగింది. సెన్సెక్స్ 685 పాయింట్లు, నిఫ్టీ 220 పాయింట్ల లాభంతో ముగిశాయి.
Cooperative Society Appointments | సహకార సంఘాల్లో ‘నామినేటెడ్’ నియామకాలు.. బాధ్యతలు స్వీకరించిన ఛైర్మన్లు
నిజామాబాద్ జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల్లో నూతన పాలకవర్గాల నియామక ప్రక్రియ వేగం పుంజుకుంది.
MSME Growth Fund | దేశ ఆర్థిక వ్యవస్థకు బూస్ట్.. రూ. 10,000 కోట్ల ఎంఎస్ఎంఈ ఫండ్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం
దేశ ఆర్థిక వ్యవస్థను మరింత పటిష్టం చేసే దిశగా కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది.
BJP Vote Deletion | ఓట్లను తొలగించేందుకు బీజేపీ కుట్ర : ఎమ్మెల్యే మదన్ మోహన్
బీజేపీ ఓట్లను తొలగించే కుట్ర చేస్తోందని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆరోపించారు. ఎల్లారెడ్డిలో మంగళవారం నిరసన ర్యాలీ చేపట్టారు.
Illegal Sand Mining | ‘ఇందిరమ్మ’ పేరుతో దర్జాగా ఇసుక దోపిడీ.. మంజీరను తోడేస్తున్న ఇసుకాసురులు..
ఇందిరమ్మ ఇళ్ల పేరుతో మంజీరా నదీ పరీవాహక ప్రాంతంలో ఇసుక దోపిడీ యథేచ్ఛగా కొనసాగుతోంది.
Indiramma Houses Towers | ఏడాదిలోనే పేదల సొంతింటి కల సాకారం: మంత్రి పొంగులేటి
మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం గాజులరామారంలో పేదల సొంతింటి కల సాకారమయ్యే దిశగా అడుగులు పడ్డాయి.
Kavitha Vemulawada Issues | కాళేశ్వరం నీళ్లు ఏవి?.. వేములవాడ, సిరిసిల్ల సమస్యలపై కల్వకుంట్ల కవిత తీవ్ర ఆగ్రహం
వేములవాడ పట్టణంలో తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత మీడియాతో మాట్లాడుతూ.. స్థానిక ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని తీవ్రంగా ప్రశ్నించారు.
ACB Trap | ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి
సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం జక్కాపూర్ పంచాయతీ కార్యదర్శి అరుణ లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికారు.
Surya Fleet Support Ship | రక్షణ రంగంలో చారిత్రక ఘట్టం.. తొలి స్వదేశీ ఫ్లీట్ సపోర్ట్ షిప్ ‘సూర్య’ జలప్రవేశం
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం వేదికగా రక్షణ రంగంలో మరో మైలురాయి నమోదైంది. విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ (HSL)లో నిర్మించిన భారత నౌకాదళ తొలి స్వదేశీ ఫ్లీట్ సపోర్ట్ షిప్ (FSS-1) ‘సూర్య’ జలప్రవేశం చేసింది.
Kamareddy ACB Raids | ఏసీబీ, విజిలెన్స్ దాడులు ఉత్తవేనా.. కామారెడ్డి బల్దియాలో తనిఖీలపై చర్యలు కరువు
కామారెడ్డి బల్దియాలో ఏసీబీ, విజిలెన్స్ దాడుల అనంతరం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.
Rahul Gandhi Arrest | బారికేడ్లు ఎక్కిన రాహుల్‌గాంధీ.. అరెస్టు చేసిన పోలీసులు
ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేస్తున్న రాహుల్ గాంధీని పోలీసులు అరెస్ట్ చేశారు.
Allahabad High Court | మేజర్లకు పూర్తి వ్యక్తిగత స్వేచ్ఛ ఉంటుంది.. అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు
మేజరైన కుమార్తె తన ఇష్టానికి వ్యతిరేకంగా తల్లిదండ్రుల వద్దే ఉండాలని బలవంతం చేయడానికి 'హెబియస్ కార్పస్' పిటిషన్‌ను ఆశ్రయించలేరని అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసింది.
ATM Robbery | గ్యాస్‌కట్టర్‌తో కట్ చేసి.. ఏటీఎంలో చోరీ
రాజేంద్రనగర్ పరిధిలోని శతంరాయిలో ఏటీఏంను ధ్వంసం చేసి దొంగలు చోరీ చేశారు.
Banking Stocks Rally | రాణిస్తున్న బ్యాంకింగ్ స్టాక్స్.. లాభాల్లో ప్రధాన సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ మంగళవారం లాభాల బాటలో సాగుతోంది. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 475 పాయింట్లు, నిఫ్టీ 138 పాయింట్ల లాభంతో ఉన్నాయి.
Bank Five Day Week | బ్యాంకు ఉద్యోగులకు ఐదు రోజుల పని విధానం అమలు చేయాలి: కల్వకుంట్ల కవిత
బ్యాంకు ఉద్యోగుల చిరకాల డిమాండ్‌పై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి, వారానికి ఐదు రోజుల పని విధానాన్ని వెంటనే అమలు చేయాలని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు.

Mini Games

Wordle
Guess words from 4 to 11 letters and create your own puzzles.

Letter Boxed
Create words using letters around the square.

Magic Tiles
Match elements and keep your chain going.

Chess Reply
Play Historic chess games.