Fauzi Prabhas Movie | ‘ఫౌజీ’ గ్లింప్స్ హంగామా.. బాక్సాఫీస్‌పై ఇక రెబల్ స్టార్ దండయాత్రేనా.. విడుదల తేదీని ప్రకటించిన చిత్ర బృందం!
విశాల్ చంద్రశేఖర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ వీడియోకు అతిపెద్ద అసెట్. మైత్రీ మూవీ మేకర్స్ ఎక్కడా తగ్గకుండా హాలీవుడ్ రేంజ్ విజువల్స్‌తో ఈ ప్రాజెక్ట్‌ను రూపుదిద్దుతోంది.

Unlock the Pulse of the Present
Just for You
Recent News
April 28 Gold Prices | తగ్గుముఖం పడుతున్న పసిడి ధర.. దేశవ్యాప్తంగా నేటి పరిస్థితి ఏమిటంటే!
అక్షరటుడే, వెబ్‌డెస్క్: April 28 Gold Prices | దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు Silver Prices ఇటీవల తగ్గుముఖం పడుతున్నాయి. గతంలో రికార్డు స్థాయిలో పెరిగిన ఈ విలువైన లోహాల ధరలు ప్రస్తుతం క్రమంగా తగ్గుతూ వినియోగదారులకు కొంత ఉపశమనం…
Vizianagaram Road Accident : పాదచారులపైకి దూసుకెళ్లి..లారీని ఢీకొట్టి.. విజయనగరంలో కారు బీభత్సం.. నలుగురి దుర్మరణం.. ఇద్దరికి తీవ్ర గాయాలు
అక్షరటుడే, వెబ్‌డెస్క్: Vizianagaram Road Accident : Vizianagaram districtలో సోమవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. Perapuram సమీపంలో జాతీయ రహదారిపై వేగంగా వచ్చిన కారు పాదచారులపైకి దూసుకెళ్లింది. అనంతరం అక్కడే నిలిపి ఉంచిన లారీని బలంగా ఢీకొట్టింది.…
Hong Kong Housing Crisis : వరల్డ్ రిచెస్ట్ సిటీలో గృహ సంక్షోభం.. అట్ట పెట్టెల్లో జీవనం.. భారత్‌లోనూ ఇదే పరిస్థితి వస్తుందా?
అక్షరటుడే, వెబ్‌డెస్క్: Hong Kong Housing Crisis : ప్రపంచంలో అత్యంత సంపన్న నగరాల్లో ఒకటిగా గుర్తింపు పొందిన Hong Kongలో తీవ్ర గృహ సంక్షోభం బయటపడుతోంది. ఆకాశాన్నంటుతున్న ఇళ్ల ధరల కారణంగా వేలాది మంది సామాన్య ఉద్యోగులు, వలస కార్మికులు…
April 28 Horoscope | విదేశాల నుంచి ఊహించని శుభవార్త.. ఈ రాశుల వారి ఇంట సంతోషాల జల్లు!
అక్షరటుడే, వెబ్‌డెస్క్: April 28 Horoscope | ప్రస్తుత గ్రహస్థితుల ప్రకారం.. ఈ రోజు (మంగళవారం, ఏప్రిల్ 28) వృత్తిపరంగా అద్భుతమైన అవకాశాలు లభించనున్నాయి. ముఖ్యంగా కొందరు ఆర్థికంగా, కెరీర్ పరంగా ఊహించని శుభ ఫలితాలను అందుకుంటారు. అయితే, మరికొందరు అనవసర…
Kaleshwaram Project Probe : కాళేశ్వరం అవినీతిపై విచారణకు సీఎం కీలక నిర్ణయం.. సీబీఐకి లేఖ!
అక్షరటుడే, వెబ్‌డెస్క్: Kaleshwaram Project Probe : కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి విచారణ కోసం న్యాయ నిపుణుల సూచనల మేరకు తక్షణమే విచారణ చేపట్టాలని కోరుతూ సీబీఐకి లేఖ రాయాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేశించారు. అవసరమైతే ఈ విషయంలో…
Virat Kohli 9000 IPL Runs : 9 వేల మైలురాయిని దాటిన కింగ్.. ఐపీఎల్ చరిత్రలో కోహ్లీ సరికొత్త రికార్డు!
అక్షరటుడే, వెబ్‌డెస్క్: Virat Kohli 9000 IPL Runs : Virat Kohli అరుదైన ఘనత సాధించాడు. Indian Premier League చరిత్రలో సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఐపీఎల్‌లో 9000 పరుగులు పూర్తి చేసిన తొలి బ్యాటర్‌గా నిలిచాడు. ఈ మైలురాయిని…
RCB vs DC IPL : ఆట వన్ సైడ్.. ఓడిన ఢిల్లీ క్యాపిటల్.. ఆర్సీబీ ఘన విజయం
అక్షరటుడే, వెబ్‌డెస్క్: RCB vs DC IPL : Indian Premier League 2026 సీజన్‌లో Royal Challengers Bengaluru జట్టు ఘన విజయం సాధించింది. ఢిల్లీలోని Arun Jaitley Stadiumలో జరిగిన మ్యాచ్‌లో Delhi Capitalsపై 9 వికెట్ల తేడాతో…
Oracle Layoffs : ఒరాకిల్ సంచలన నిర్ణయం.. 20 వేల మంది లేఆఫ్!
అక్షరటుడే, వెబ్‌డెస్క్: Oracle Layoffs : ప్రముఖ అంతర్జాతీయ టెక్నాలజీ సంస్థ Oracle Corporationలో భారీ స్థాయిలో ఉద్యోగాల కోతలు ఉండనున్నట్లు సమాచారం. ప్రపంచవ్యాప్తంగా సంస్థ కార్యకలాపాలను పునర్వ్యవస్థీకరించే భాగంగా 20 వేల వరకు ఉద్యోగులను తొలగించే అవకాశాలు ఉన్నట్లు కంపెనీ వర్గాలు…
Farmer Power Services | రైతులకు మెరుగైన సేవలందించేందుకు ప్రత్యేక వాహనాలు: ట్రాన్స్‌కో ఎస్ఈ
అక్షరటుడే, ఇందూరు: Farmer Power Services | రైతులకు నాణ్యమైన, అంతరాయం లేని విద్యుత్ సరఫరా అందించడమే (electricity department) లక్ష్యంగా ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(Northern Telangana Power Distribution Company) పనిచేస్తోందని నిజామాబాద్ సర్కిల్ ఎస్ఈ పీవీ…
Telangana DSP Transfers : తెలంగాణలో భారీగా డీఎస్పీల బదిలీలు
అక్షరటుడే, వెబ్‌డెస్క్: Telangana DSP Transfers : తెలంగాణ రాష్ట్రంలో పలు పోలీసు అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డీఎస్పీలు, ఏసీపీలను వివిధ ప్రాంతాలకు కేటాయిస్తూ పోలీసు శాఖలో మార్పులు చేపట్టింది. Telangana DSP Transfers :…
Andhra University | విశాఖ ఇక గ్లోబల్ సిటీ.. ఏయూ అభివృద్ధి ‘అన్‌స్టాపబుల్’ : చంద్రబాబు
అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Andhra University | విద్యా కుసుమాల నిలయం, ఉత్తరాంధ్ర గర్వకారణమైన ఆంధ్ర విశ్వవిద్యాలయం (AU) వందేళ్ల మైలురాయిని చేరుకుంది. ఈ చారిత్రాత్మక శతాబ్ది మహోత్సవాలు విశాఖ వేదికగా అత్యంత వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్లో ఉపరాష్ట్రపతి సీపీ…
Kamareddy Murder Case | నాన్‌వెజ్ వండలేదని అడిగిన భర్తను చంపిన భార్య అరెస్ట్..
అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Murder Case | నాన్‌వెజ్ ఎందుకు వండలేదని అడిగిన భర్తను కొడవలితో కొట్టి చంపిన భార్యను పోలీసులు(Kamareddy Police) అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ మేరకు సోమవారం పట్టణ(Kamareddy) సీఐ నరహరి(CI Narahari) మీడియాకు వివరాలు…
Deputy CM CPRO | గుండెపోటుతో డిప్యూటీ సీఎం సీపీఆర్వో మృతి
అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Deputy CM CPRO | ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ మారబోయిన మధుసూదన్ మృతి చెందాడు. గుండెపోటుతో ఆయన సోమవారం అపోలో స్పెక్ట్రా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. మధుసూదన్…
Indiramma Housing Progress | ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో మరింత పురోగతి సాధించాలి
అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Indiramma Housing Progress | రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం (indiramma housing scheme) అమలులో మరింత పురోగతి సాధించాలని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్…
Yellareddy Indiramma Houses | ఎల్లారెడ్డి నియోజకవర్గానికి మరిన్ని ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలి..: ఎమ్మెల్యే మదన్ మోహన్
అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy Indiramma Houses | ఎల్లారెడ్డి నియోజకవర్గానికి(Yellareddy Constituency) మరిన్ని ఇందిరమ్మ ఇళ్లు(indiramma housing scheme) మంజూరు చేయాలని ఎమ్మెల్యే మదన్ మోహన్ (mla madan mohan) కోరారు. హైదరాబాద్‌లోని తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ కార్యాలయంలో రెవెన్యూ, హౌసింగ్…

Mini Games

Wordle
Guess words from 4 to 11 letters and create your own puzzles.

Letter Boxed
Create words using letters around the square.

Magic Tiles
Match elements and keep your chain going.

Chess Reply
Play Historic chess games.