Rajanna Sircilla Leprosy Detection | కుష్టు వ్యాధి లక్షణాలను ముందుగానే గుర్తించి చికిత్స అందించాలి..
కుష్టువ్యాధి లక్షణాలను ముందుగానే గుర్తించి చికిత్స అందించాలని డీఎంహెచ్‌వో డాక్టర్ ఏంజెలా ఆల్ఫ్రెడ్ అన్నారు.

Unlock the Pulse of the Present
Just for You
Recent News
RTC Strike | యథావిధిగా బస్సుల రాకపోకలు.. సమ్మెలో సొమ్మసిల్లిపోయిన కార్మికుడు
అక్షరటుడే, కామారెడ్డి: RTC Strike | కామారెడ్డి (Kamareddy)లో ఆర్టీసీ సమ్మె కొనసాగుతోంది. మొదటి రోజు ప్రయాణికులు ఇబ్బంది పడ్డా మధ్యాహ్నం తర్వాత ఒక్కొక్కటిగా బస్సులు రోడ్డెక్కేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. మొదటి రోజు జరిగిన ఘటనల నేపథ్యంలో అధికారులు, పోలీసులు…
Indiramma Houses | కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పక్షం: మానాల మోహన్ రెడ్డి
అక్షరటుడే, కమ్మర్పల్లి: Indiramma Houses | కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) ఎల్లప్పుడూ పేదల పక్షమేనని రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ ఛైర్మన్ మానాల మోహన్ రెడ్డి అన్నారు. మండలంలోని కోన సముందర్, నర్సాపూర్ గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశానికి…
RTC Protest | ప్రభుత్వ తీరుపై నిరసన.. నర్సంపేటలో ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం!
అక్షరటుడే, నర్సంపేట: RTC Protest | తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు (RTC Workers) చేపట్టిన సమ్మె రెండో రోజూ తీవ్ర విషాదాన్ని నింపింది. వరంగల్ జిల్లా నర్సంపేట డిపోకు చెందిన ఓ డ్రైవర్, ప్రభుత్వంపై నిరసనగా ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం…
Maruti Production | ‘మారుతి’ మరో రికార్డు.. ఏడాదిలో 23.4 లక్షల కార్ల ఉత్పత్తి
అక్షరటుడే, వెబ్‌డెస్క్: Maruti Production | ప్రముఖ కార్ల తయారీ కంపెనీ అయిన మారుతీ సుజుకీ (Maruti Suzuki) మరో అరుదైన మైలురాయిని సాధించింది. గత ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 23.4 లక్షల కార్లను ఉత్పత్తి చేయడం ద్వారా ఏడాదిలో ఇన్ని…
Paddy Procurement | ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలి..కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
అక్షరటుడే, లింగంపేట: Paddy Procurement | ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలని.. కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సంబంధిత శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ (Collector Ashish Sangwan) ఆదేశించారు. లింగంపేట మండలం అయ్యప్పపల్లి ధాన్యం…
Yellow Alert | మరో రెండు గంటల్లో వడగళ్ల వాన.. ఈ జిల్లాల్లో ఎల్లో అలర్ట్!
అక్షరటుడే, హైదరాబాద్: Yellow Alert | తెలంగాణ రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మధ్యాహ్నం వరకు భానుడు తన ప్రతాపాన్ని చూపగా, ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమైంది. రాజధాని హైదరాబాద్ (Hyderabad) సహా పలు జిల్లాల్లో రాబోయే రెండు మూడు గంటల్లో ఉరుములు,…
NTR Bharat Ratna | ఎన్టీఆర్‌కు భారతరత్న ఎందుకు రాలేదు.. అసలు విషయం ఇది అంటూ లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు
అక్షరటుడే, వెబ్‌డెస్క్: NTR Bharat Ratna | విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు (N.T.Rama Rao)కు దేశ అత్యున్నత పౌర పురస్కారం అయిన భారతరత్న ఇప్పటికీ దక్కకపోవడంపై మరోసారి చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో…
Bhogapuram Airport | భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడో తెలుసా?
అక్షరటుడే, అనకాపల్లి: Bhogapuram Airport | ఉత్తరాంధ్ర అభివృద్ధిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) కీలక వ్యాఖ్యలు చేశారు. అనకాపల్లి పర్యటనలో భాగంగా ఆయన మాట్లాడుతూ, ప్రతిష్టాత్మక భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని జులై మొదటి వారంలో ప్రధానమంత్రి నరేంద్ర…
Supreme Court | జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చినా ఓకే.. కానీ వాట్సాప్ యూనివర్సిటీ నుంచి వద్దు: సుప్రీం జడ్జి
అక్షరటుడే, న్యూఢిల్లీ: Supreme Court | సుప్రీంకోర్టులో శబరిమల పిటిషన్లపై విచారణ సందర్భంగా ఆసక్తికర చర్చ జరిగింది. విచారణలో భాగంగా సీనియర్ లాయర్ నీరజ్ కౌల్ వాదనలు వినిపిస్తూ.. "జ్ఞానం, వివేకం అనేవి ఏ మూలం నుంచి వచ్చినా, ఏ దేశం లేదా ఏ…
Stock Market | రెండో రోజూ నష్టాలే..
అక్షరటుడే, వెబ్‌డెస్క్: Stock Market | పశ్చిమాసియాలో నెలకొన్న జియో పొలిటికల్ టెన్షన్స్ స్టాక్ మార్కెట్‌కు ప్రతికూలంగా మారాయి. హార్మూజ్ జలసంధిపై దిగ్బంధనం కొనసాగుతుండడంతో క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతున్నాయి. దీంతో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఎఫ్ ఐఐల పెట్టుబడుల ఉపసంహరణ,…
Monalisa Case | విచారణకు రాలేనన్న మోనాలిసా.. కారణం ప్రెగ్నెన్సీయేనా?
అక్షరటుడే, వెబ్‌డెస్క్: Monalisa Case | కుంభమేళాలో పూసలు అమ్ముతూ సోషల్ మీడియా (Social Media)లో ఫేమస్ అయిన మోనాలిసా, తన తల్లిదండ్రులను కాదని కేరళకు చెందిన ఫర్మాన్ ఖాన్‌ను ప్రేమించి ఈ సంవత్సరం మార్చి 11న వివాహం చేసుకుంది. అయితే,…
Additional DCP | బాధ్యతలు స్వీకరించిన అదనపు డీసీపీ శుభం ప్రకాశ్
అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో అదనపు డీసీపీ (అడ్మిన్)గా శుభం ప్రకాశ్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన సీపీ కార్యాలయంలో పోలీస్‌కమిషనర్ సాయిచైతన్య (CP Sai Chaitanya)ను మర్యాదపూర్వకంగా కలిశారు. Additional DCP | బదిలీపై వెళ్లిన…
Cyber Crime Control | సైబర్ నేరాల నియంత్రణకు సహకరించాలి : సీపీ సజ్జనార్
అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Cyber Crime Control | సైబర్ నేరాల నియంత్రణకు బ్యాంకర్లు సహకరించాలని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ (CP Sajjanar) కోరారు. మ్యూల్ ఖాతాల నియంత్రణపై బ్యాంకు అధికారులతో గురువారం ఆయన సమన్వయ సమావేశం…
Kashmir Tour Package | భూలోక స్వర్గాన్ని చూసొద్దామా..
అక్షరటుడే, వెబ్‌డెస్క్: Kashmir Tour Package | ఇండియన్ రైల్వే (Indian Railways) క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) అద్భుతమైన టూర్ ప్యాకేజీని తీసుకువచ్చింది. ‘అల్టిమేట్ కాశ్మీర్: ది ప్యారడైజ్ ఆన్ ఎర్త’ పేరుతో తీసుకువచ్చిన ఈ ప్యాకేజీలో శ్రీనగర్,…
Robotic Surgery | కామారెడ్డిలో అధునాతన రోబోటిక్, ఎండోయూరాలజీ సేవలు ప్రారంభం..
అక్షరటుడే, కామారెడ్డి: Robotic Surgery | కామారెడ్డి (Kamareddy)లో అధునాతన రోబోటిక్, ఎండోయూరాలజీ సేవలు ప్రారంభించడం జరిగిందని సోమాజిగూడ యశోద ఆస్పత్రి యూరాలజిస్ట్ గోపిచంద్ తెలిపారు. గురువారం ఆయన కామారెడ్డి యశోద బ్రాంచ్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక ఆరోగ్య సేవలను…

Mini Games

Wordle
Guess words from 4 to 11 letters and create your own puzzles.

Letter Boxed
Create words using letters around the square.

Magic Tiles
Match elements and keep your chain going.

Chess Reply
Play Historic chess games.